Friday, January 19, 2024

భగవాన్ - 1989


( విడుదల తేది:19.05.1989 శుక్రవారం)
ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సత్యారెడ్డి
సంగీతం: రాజ్-కోటి
తారాగణం: కృష్ణంరాజు,భానుప్రియ,సత్యనారాయణ,నాగేంద్ర బాబు,అన్నపూర్ణ.....
01. ఏల మోమాటమీవేళ ఏలుకోరా అందమిచ్చింది జాబిల్లి - ఎస్. జానకి - రచన: వెలిదండ్ల
02. ఓ నాన్నా ఈ నాన్న కన్నుల్లో వెన్నెల్లు ( విషాదం ) - ఎస్.పి. బాలు,ఎస్. జానకి కోరస్ - రచన: వెన్నెలకంటి
03. ఓ నాన్నా ఈ నాన్న కన్నుల్లో వెన్నెల్లు మీరేనురా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వెన్నెలకంటి
04. కాంచారే కాంచారే... అనురాగం రంగులై హరివిల్లై - ఎస్. జానకి ,మనో బృందం - రచన: ఆత్రేయ
05. భగవాన్ మెరసే కాలమేఘం భగవాన్ కురిసే అగ్ని వర్షం - ఎస్.పి. బాలు బృందం - రచన: వెన్నెలకంటి
06. మనసుంటే మనసిచ్చి పోవయ్యో వలపుంటే వాటేసి - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వెన్నెలకంటి


No comments:

Post a Comment