Sunday, January 7, 2024

పార్ధుడు - 1989


( విడుదల తేది: 01.04.1989 శనివారం)
శ్రీ బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,రాధ,శారద,అన్నపూర్ణ,నూతన్ ప్రసాద్,సుత్తివేలు,రావి కొండలరావు...

01. అమ్మో మత్తుగాలి కొట్టిందమ్మా అమ్మో మబ్బు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
02. ఓ బుల్లెమ్మో వగలాడి బుల్లెమ్మో పగడాల బుగ్గలు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: జాలాది
03. చక్కనమ్మ బుగ్గమీద చుక్కబొట్టు పెట్టినాక సింగారం - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: జాలాది
04. చలి చలి యోగం ఓ గిలి గిలి రాగం - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. దొంగా దొంగా నీ గుట్టు పట్టేస్తా చుట్టేస్తా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వెలిదండ్ల


No comments:

Post a Comment