Sunday, January 7, 2024

పిన్ని - 1989


( విడుదల తేది:02.02.1989 గురువారం)
విజయకృష్ణ మూవీస్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: రాజ్-కోటి
తారాగణం: నరేష్,రమ్యకృష్ణ,విజయనిర్మల,సత్యనారాయణ,సాయికుమార్,తులసి...

01. ఏదోగాలి ఆ కాస్త ముచ్చట ఎంతో కొంత లాగించు - రాజ్ సీతారాం,పి. సుశీల - రచన: సిరివెన్నెల
02. నిదురంటూ లేదమ్మా ఈ జన్మకి ఎదనిండా సొదలున్న - పి. సుశీల - రచన: సిరివెన్నెల
03. పెళ్లికి తధాస్తు అంటున్నానే పెద్దల అవస్త చూస్తున్నానే - రాజ్ సీతారాం,పి. సుశీల - రచన: సిరివెన్నెల
04. యెన్నెలోయమ్మ యెన్నెల అబ్బ ఎన్నాళ్ళ కొచ్చింది యెన్నెల - పి. సుశీల - రచన: జాలాది
05. లలితా వనితా కవితా సరితా సరసమాడుకోనా - రాజ్ సీతారాం,పి. సుశీల కోరస్ - రచన: సిరివెన్నెల
06. వయ్యారి ప్రాయములో..నిదురంటూ లేదమ్మా ఈ జన్మకి ( విషాదం బిట్ ) - పి. సుశీల - రచన: సిరివెన్నెల


No comments:

Post a Comment