( 1971 ) | ||
---|---|---|
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య కృతి - 1971 ( డాక్యుమెంటరి ) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు |
||
01. అదివో అల్లదివో హరివాసము పదివేలు - పి.బి. శ్రీనివాస్ 02. ఇప్పుడిటు కలగంటి - తిరుపతి రాఘవులు 03. చందమామ రావో జాబిల్లిరావో - కె. హరి రావు 04. జ్యోఅచ్యుతానందా జోజో ముకుందా - పి. సుశీల బృందం 05. పలుకు తేనెల తల్లి పవళించెను - ఎస్. జానకి కోరస్ 06. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము - ఘంటసాల బృందం ( పై పాటల ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల . వారికి నా ధన్యవాదాలు ) గమనిక: ఘంటసాల గారు స్వీయ సంగీతంలో గానం చేసిన " బ్రహ్మ కడిగిన పాదము" అనే కీర్తనను తిరిగి ఇక్కడ వాడుకున్నారు.) |
Friday, April 11, 2025
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య కృతి - 1971 ( డాక్యుమెంటరి )
Labels:
GH - శ్రీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment