| ( విడుదల తేది: 23.11.1980 గురువారం ) | ||
|---|---|---|
| సాయి ప్రేమ పిక్చర్స్ దర్శకత్వం: సాయి రావుజీ సంగీతం: బండారు చిట్టిబాబు తారాగణం: సత్యసాయి పై డాక్యుమెంటరీ |
||
01. ఆత్మవు నీవే పరమాత్మ పరమాత్మవు నీవే సాయిరామ - శారద, సీత - రచన: సత్యమూర్తి 02. ఓం ఈశ్వరాంబా సుత శ్రీమాన్ పూర్వాసంధ్యా ప్రవర్తతే - శారద, బృందం - మూలం: సత్యసాయిబాబా నామావళి 03. ఓం జయ జగదీశహరే స్వామి సత్యసాయి హరే భక్తజనా - బెనర్జీ, శారద, బృందం మూలం: సత్యసాయిబాబా నామావళి 04. నందలాల యదునందలాల బృందావన - బెనర్జీ, బృందం మూలం: సత్యసాయిబాబా నామావళి 05. మీ అందరికీ సాయిరాం అందరికీ సాయిరాం ఈ లోకంలో - ఎస్.చంద్రకాంతి - రచన: రావూజీ 06. సత్యము ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవనయాత్ర - డి.వెంకట్రావు మూలం: సత్యసాయిబాబా నామావళి .. పాటల ప్రదాత శ్రీ శిష్ట్లా ప్రభాకర్, నరసాపురం.. |
||
Sunday, June 8, 2025
జై సాయిబాబా -1980 ( డాక్యుమెంటరి )
Subscribe to:
Post Comments (Atom)










No comments:
Post a Comment