Showing posts with label 1980. Show all posts
Showing posts with label 1980. Show all posts

Tuesday, February 3, 2026

మాయదారి మనుషులు - 1980


( విడుదల తేది:  1980 )
శ్రీ లక్ష్మీ వినాయక ఆర్ట్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఎస్.పి.ఆర్. ప్రసాద్ 
గీత రచన: డాక్టర్ సి. నారాయణ రెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం:  కృష్ణ సుధీర్, జయంత్ బాబు,హరిప్రియ,వసంత,హలం,శ్యాంబాబు
01. పయనించరా పయనించరా ఎద పెంచి - రామకృష్ణ కోరస్ 
02. వీధి వీధి వింటూ ఉంది నా పాట - ఎస్. జానకి



Monday, June 9, 2025

శ్రీ అంకాల పరమేశ్వరి - 1980 (డబ్బింగ్)


( చిత్రం విడుదల కాలేదు )
గరుడన్ సినిమాస్ వారి
దర్శకత్వం: కె.ఎస్. గోపాలకృష్ణన్
సంగీతం: కె.వి.మహదేవన్
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ?

                                        -- పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు --



యవ్వన దాహం (1980) (డబ్బింగ్)


( విడుదల తేది: 20.06.1980 )
.పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు ..

                                ( పై వివరాలు తెలియజేసిన వారు శ్రీ బి. రాజశేఖర్ . ఖమ్మం )


ముత్యాల పందిరి - 1980(డబ్బింగ్)


( విడుదల కాలేదు )
శిరీష్ లక్ష్మీ కంబైన్స్ వారి
దర్శకత్వం: వి.సోమనాధన్
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: కమల్ హసన్,

                     .. పాటలు,ఇతర వివరాలు అందుబాటులో లేవు,పై విషయాలు తెలియజేసిన
                                           వారు శ్రీ బి. రాజశేఖర్,ఖమ్మం..


రోజులు మారాలి - 1980


( విడుదల కాలేదు )
జయశ్రీ చిత్రా
దర్శకత్వం: దేవదాస్ కనకాల
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
తారాగణం: చంద్రమోహన్,

                                                - పాటలు,వివరాలు అందుబాటులో లేవు -


కల చెదిరింది - 1980


( విడుదల తేది: ? )
శ్రీ గోపీ ఆర్ట్ ఫిలింస్
దర్శకత్వం: కొడాలి గోపాలరావు
సంగీతం: బి. గోపాలం, బండారు చిట్టిబాబు
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

                                - వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -


Sunday, June 8, 2025

రాధ - 1980


1980
వరలక్ష్మి నారాయణ పిక్చర్స్
దర్శకత్వం: ఎ.సి. త్రిలోకచందర్
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్
గీత రచన: వీటూరి
తారాగణం: రజనీకాంత్, శ్రీదేవి, జయచిత్ర...

                                      పై వివరాలు తెలిపిన వారు శ్రీ బి. రాజశేఖర్, ఖమ్మం
                                      -- పాటలు,పాటల వివరాలు అందుబాటులో లేవు --


తల్లిదండ్రులు జాగ్రత్త - 1980 (డబ్బింగ్ )


1980
వివరాలు అందుబాటులో లేవు

01. ఉట్టికెగరకుండానే స్వర్గానికేగురుతాం ఓనమాలు - సి. ప్రభాకర్,త్రినాధ్,ఎస్.పి. శైలజ    
02. ఎర్రని పెదవులు ఎందుకు ముద్దుల ముద్రలు వేసేందుకు - సి. ప్రభాకర్, ఎస్.పి. శైలజ    
03. తల్లితండ్రులు జాగ్రత్త పిల్లల జీవితాలు - సి. ప్రభాకర్
                                        - ఇతర పాటలు, వివరాలు అందుబాటులో లేవు -    



జై సాయిబాబా -1980 ( డాక్యుమెంటరి )


( విడుదల తేది: 23.11.1980 గురువారం )
సాయి ప్రేమ పిక్చర్స్
దర్శకత్వం: సాయి రావుజీ
సంగీతం: బండారు చిట్టిబాబు
తారాగణం: సత్యసాయి పై డాక్యుమెంటరీ

01. ఆత్మవు నీవే పరమాత్మ పరమాత్మవు నీవే సాయిరామ - శారద, సీత - రచన: సత్యమూర్తి
02. ఓం ఈశ్వరాంబా సుత శ్రీమాన్ పూర్వాసంధ్యా ప్రవర్తతే - శారద, బృందం -                                                                                         మూలం: సత్యసాయిబాబా నామావళి
03. ఓం జయ జగదీశహరే స్వామి సత్యసాయి హరే భక్తజనా - బెనర్జీ, శారద, బృందం  
                                                                                         మూలం: సత్యసాయిబాబా నామావళి
04. నందలాల యదునందలాల బృందావన - బెనర్జీ, బృందం    
                                                                                          మూలం: సత్యసాయిబాబా నామావళి
05. మీ అందరికీ సాయిరాం అందరికీ సాయిరాం ఈ లోకంలో - ఎస్.చంద్రకాంతి - రచన: రావూజీ
06. సత్యము ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవనయాత్ర - డి.వెంకట్రావు    
                                                                                             మూలం: సత్యసాయిబాబా నామావళి
 
                                      .. పాటల ప్రదాత శ్రీ శిష్ట్లా  ప్రభాకర్, నరసాపురం..



Saturday, June 7, 2025

ధర్మం దారితప్పితే -1980


( విడుదల తేది : 19.09.1980 శుక్రవారం )
కనకదుర్గ సినీ ఎంటర్ ప్రైజెస్
నిర్మాత: ఎస్.శకుంతలదేవి
దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి
సంగీతం: ఎం.రంగారావు (మారెళ్ళ రంగారావు)
తారాగణం: రంగనాథ్, చంద్రమోహన్, ప్రభ, ఉషాచౌదరి, త్యాగరాజు, జ్యొతిలక్ష్మి, విజయభాను

01.  నువ్వు పిలవాలి నేను పలకాలి వేణు గానానివై - రామకృష్ణ, వాణిజయరాం - రచన: మైలవరపు గోపి
02. బంతులు చూడరా ముద్దబంతులు - మారెళ్ళ రంగారావు, ఎల్.ఆర్.ఈశ్వరి -    ఎం.కె. సుగమ్ బాబు

                               - పై పాటల ప్రదాత శ్రీ శిష్ట్లా ప్రభాకర్, నరసపురం -
                       - ఈ చిత్రంలోని ఇతర పాట
లు, వివరాలు అందుబాటులో లేవు -



శాంతి నివాస్ - 1980


( విడుదల తేది: 03.10.1980 శుక్రవారం )
శ్రీ లక్ష్మీ సినీ చిత్రా వారి
దర్శకత్వం:
సంగీతం: చంద్రశేఖర్
తారాగణం: చిరంజీవి,

01. జయప్రదకు నీ నడకుందా జయసుధకు  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: యు.వి. బాబు
02. తప్పదురా చావనేది ఎవ్వరికీ తప్పదు మంచి చావనేది - రామకృష్ణ - రచన: ఆత్రేయ
03. నేనెరిగిన నా లోకంలో అంతా చిమ్మ చీకటి నేనెరుగని - రామకృష్ణ - రచన: సాహితి
04. రంగురంగు బిళ్ళ రూపాయి బిళ్ళ ఖంగుమన్న- జి. ఆనంద్,కౌసల్య బృందం - రచన వేటూరి
05. హేపిహేపిడే పిన్ని వాళ్ళ పెళ్లిరోజు హేపిహేపిడే - ఎం. రమేష్, కౌసల్య - రచన: జి. విజయరత్నం
                                             - పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు -

రంగుల నీడ - 1980( విడుదల కాలేదు )


1980  ( విడుదల కాలేదు )
పూర్ణచంద్ర ఆర్ట్స్
దర్శకత్వం: పురుషోత్తం
సంగీతం: బి. శంకర్
గీత రచన: డా. ఎం.కె. రాము
తారాగణం: కవిత,కృష్ణవేణి,వేణుగోపాల్,రాజ్ బాబు,రమణమూర్తి,అశోక్ కుమార్
( చిత్రం విడుదల కాలేదు. పాటలు రికార్డ్ రూపంలో 1980లో విడుదలైనవి )

01. ఉయ్యాలలూగేను వయసు మరి సయ్యాటలాడేను సొగసు - ఎస్.పి.బాలు, పి.సుశీల
                                    ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు
01. ఏమిటిది ఎపుడులేనిది ఇపుడిపుడే చిగురించినది - కె.బి.కె.మోహన్ రాజు, కృష్ణకుమారి
02. ఓ సరసాల రసశేఖరా నే విరిబాలను నీ జవరాలను - ఎస్.పి. బాలు, ఎస్.పి.శైలజ
03. ఓరగా చూసావు దోరగా నవ్వావు ఇపుడే విరిసిన చేమంతి - ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ
04. నాజుకు చూపున్నదానా చిగురాకు రూపున్నదానా - ఎస్.చంద్రకాంతి
05. పది నెలలు మోసి నిను పొందినాను పాపా నిను పొందినాను - ఎస్.చంద్రకాంతి
06. ప్రతి పుట్టే శిశువుకై ఉంటుంది ఒక తల్లి గర్భంలో చోటు - ఎస్.పి.బాలు, బృందం
07. మూడు రోజుల జీవితంలో చిన్ని చీకటి ముసుగులో - సుభాష్, ఎస్.చంద్రకాంతి

                                -  పై వివరాలు తెలిపిన వారు శ్రీ బి. రాజశేఖర్, ఖమ్మం -


కలకాదు సుమా - 1980 ( విడుదల కాలేదు )


( చిత్రం విడుదల కాలేదు)
శివజ్యోతి ఎంటర్ ప్రైజెస్ వారి
సంగీతం: ఎస్. హనుమంత రావు
తారాగణం: కె.జయమాల, ఉమారాణి...
(  పాటలు రికార్డ్ రూపంలో 1980 లో విడుదలైనవి )

01. రావే రావే భామ పండాలి మనలో ప్రేమ - రామకృష్ణ,ఎస్. జానకి - రచన: ఆరుద్ర

                              ( ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు )

01. అర్ధనారీశ్వరుడై వెడలెనే శశిధ - ఎస్. జానకి, ఎ. బుద్దదేవ్ - రచన: కోరడ నరసింహారావు
02. ఇదిగో ఇటు చూడు నీకు నేనే సరిజోడు రౌడి - జి. ఆనంద్, విజయలక్ష్మిశర్మ - రచన: ఆరుద్ర
03. ఏదీ దైవము అది ధర్మము ఎక్కడ వుందీ మంచికి- ఎ.బుద్దదేవ్ - రచన: ఆత్రేయ


Monday, December 9, 2019

తాగుబోతులు - 1980


1980
ప్రశాంతి ప్రసాద్ కంబైన్స్ వారి
సంగీతం: చక్రవర్తి

01. అప్పలమ్మ సారాయి నిప్పు లాంటిది కిందనుంచి పైదాకా - ఎస్.పి. బాలు బృందం
02. చిటికేస్తే ఉల్లిక్కి పడ్డాను కిటికీ మూసేస్తే వణికి పోయాను - ఎస్. జానకి
03. నీకు దయలేదు నిదురేమో రాదు ఔనన్న దాట మనసూరు - శేఖర్ ,ఎస్. జానకి
04. పాప పుట్టిన రోజు కనుపాప వెలిగిన రోజు దీవించ - పి. సుశీల బృందం


Tuesday, November 12, 2019

సత్యవంతుడు - 1980 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 27.11.1980 గురువారం )
తిరుపతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి.వి. విశ్వంబరన్
సంగీతం: దేవరాజన్
గీత రచన: రాజశ్రీ
తారాగణం:  కమల్ హసన్,శ్రీదేవి, అదూర్ భాసి, తిక్కురిసి సుకుమారన్

01. ఆనందము పాడసాగేను వీణగా ఆవేశం పలికె తీయని గాధగా - ఎస్.పి. బాలు
02. ఈశ్వర శంకర దీవనలీయరా నమ్మితి నిన్ను ఈశా ఆదియు నీవే - పి. సుశీల
03. కస్తూరి మల్లిక ఊరేగేనే ఆశలు చిందెను నా మనసే - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. నీలాంబుజాలు విరిసే నీ నయన వీక్షణ నీరాజనాలై - ఎస్.పి. బాలు
05. ముద్దొచ్చే చిలకమ్మా కంట బండింది ముద్దిచ్చే - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
06. రాగసాగరమే ప్రియ రాగ సాగరమే స్వరమాలికలా విరిబాలికలా - ఎస్.పి. బాలు



Saturday, November 9, 2019

తాండవ కృష్ణా తారంగం - 1980


(విడుదల తేది: 03.10.1980 శుక్రవారం )
శ్రీనికేతన్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రాజ్ కుమార్ గుడిపాటి
సంగీతం: టి.చలపతిరావు, సంజయ్ మాణిక్య
తారాగణం: చంద్రమోహన్, ప్రభ, సత్యేంద్ర, అనిత, గోకిన రామారావు

01. కొండగాలులే కొసరి వీచెను కొనలో సిరిమల్లె తీగలు వింతగా - పి. సుశీల
02. జగదంబా జగదంబా నీ మాటలు వింతలు బలే - మన్నాడే
                                 - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -
01. ఎవరో ఆ చిన్నది ఎక్కడికో వెళుతున్నది ఎందుకో -ఎస్.పి.బాలు - రచన: మాలకొండయ్య
02. కొనాడానికి సాధ్యంకానిది అమ్మకానికి  - వి.రామకృష్ణ, ఎస్.జానకి- రచన: మాలకొండయ్య
03. చలువ చీర గట్టుకొని కలువపూల రైక తొడిగి - ఎస్.జానకి, టి.సి.విల్సన్ - రచన: మాలకొండయ్య
04. తారంగం తారంగం తాండవకృష్ణా  -జి.ఆనంద్, విజయలక్ష్మిశర్మ - రచన: యండమూరి వీరేంద్రనాధ్




Wednesday, November 6, 2019

నీతిగా చచ్చి బ్రతుకు - 1980


1980
రియల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: జి.రామారావు
సంగీతం: రోహిణిచంద్ర (ఎం.పూర్ణచంద్రరావు)
తారాగణం: విజయకుమార్, శ్యాంసుందర్, రాగిణి, డా. బత్తిన శ్రీహరి

01. ఇదే వెన్నల ఇదే జాబిలి మురిసాయి మనసూగి - పి. సుశీల - రచన: యెడవల్లి
02. ఏల నాకీ మనసంతా వ్యాధ ఏల బాధ - రామకృష్ణ - రచన: కిన్నెర
03. మగని మాటలు మన్ననగా పాటించ - సుబధ్ర, గోపాల శర్మ - రచన: కోడూరుపాటి
04. మనసా ఏల నిరాశ వాడక వాడిన - రామకృష్ణ - రచన: కోడూరుపాటి
05. ముద్దులేక లోకముందా మొగమాటం వద్దు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కిన్నెర
06. రండోయి రారండి విఠలాపురమునకు - గోపాల శర్మ బృందం- రచన: గోపాల శర్మ
07. వింటావా నా వ్యధ కాదిది హరికధ - రామకృష్ణ - రచన: ఝాన్సీ

                                       - పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు - 



సృష్టి రహస్యాలు - 1980


( విడుదల తేది: 08.02.1980 శుక్రవారం )
శ్రీ వెంకట సాయి పిక్చర్స్ వారి
దర్శకత్వం: ప్రతాప్
సంగీతం: పెండ్యాల
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

01. ఈ వీణ నా ప్రాణమే ఇది కళలై - ఎస్. జానకి - రచన: దేవులపల్లి
02. క్షణం క్షణం ఎదురుఎదురై వనం వనం - జి. ఆనంద్,విజయలక్ష్మి శర్మ  - రచన: బి. పూర్ణచంద్ర రావు
03. మేక్ నొ నాయిస్ మై డియర్ బాయ్స్ - ఎస్.పి. బాలు,పి. సుశీల,రమోల, శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ
                                                  - పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు -





Wednesday, October 30, 2019

నవ్వూతూ బ్రతకాలి - 1980


( విడుదల తేది: 03.10.1980 శుక్రవారం )
నరేంద్ర ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం: కాంచన, రంగనాధ్, సత్యప్రియ, చంద్రమోహన్, అంజలిదేవి, గుమ్మడి

01. ఆటతో జీవించుమన్నఅందమంతా - వేదవతి ప్రభాకర్ - రచన: దాశరధి
02. కలగా నీవు కనిపించి నావు మదిలోని - ఎస్.పి. బాలు,వేదవతి ప్రభాకర్ - రచన: దాశరధి
03. తొమ్ తామ్ తెగ తొమ్ తాం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: అప్పలాచార్య
04. నిలు నిలువు రాధమ్మ ఒక్క మాట - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దాశరధి
05. సింత సిగురులాంటి సినదానా  - ఎస్.పి. బాలు,వేదవతి ప్రభాకర్ - రచన: దాశరధి
                                    పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు



Saturday, August 10, 2019

సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి - 1980


( విడుదల తేది:  14.06.1980 శనివారం )
నవీన్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. హేమాంభరధర రావు
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్, సత్యనారాయణ, ప్రభ, షావుకారు జానకి,

01. ఈడొచ్చి కూకుంది దేవుడో నన్నుఎదో - ఎస్. జానకి - రచన: వేటూరి
02. ఏటికే చలివేస్తుందా గాలికే గిలి పుడుతుందా ఇంతలో - ఎస్.పి. శైలజ,రమణ - రచన: ?
03. ఒక ఊరుంది ఒక ఏరుంది ఆ ఏటిగట్టున చెట్టునీడలో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి
04. పైనుంచి ఎగిరోచ్చింది పావురాయి కిచ్ కిచ్ మంటూ - ఎస్.పి. బాలు,పి. సుశీల బృదం - రచన: వేటూరి
05. మాటలాడగలవా ఓరల్లుడా పాట పాడగలవా - మాధవపెద్ది,రమేష్ - రచన: ఆరుద్ర
06. సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి పెళ్లి అప్పా లడ్డు పెట్టాలండి - రామకృష్ణ,రమణ బృందం - రచన: ఆరుద్ర