![]() | ||
|---|---|---|
| వైజయంతీ మూవీస్ వారి దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు సంగీతం: ఇళయరాజా గీత రచన: వేటూరి తారాగణం: చిరంజీవి,శ్రీదేవి,అమ్రిష్ పురి,అల్లు రామలింగయ్య,రామిరెడ్డి,బ్రహ్మానందం,తనికెళ్ళ భరణి... |
||
01. అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి 02. అబ్బ నీ తీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బ - చిత్ర, ఎస్.పి. బాలు 03. జై చిరంజీవా జగదేకవీరా అసహాయశూరా అంజనీకుమారా - ఎస్.పి. శైలజ బృందం 04. ధినక్కుతా కసక్కురో..చణక్కుతా చమక్ రా - ఎస్.పి. బాలు, చిత్ర 05. ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా - ఎస్.పి. బాలు, ఎస్ జానకి 06. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు ఈ కొండవీటికి- ఎస్.పి. బాలు 07. యమహో నీ యమా యమా అందం చెలరేగింది ఎద - ఎస్.పి. బాలు, ఎస్ జానకి |
||
Showing posts with label NGH - జ. Show all posts
Showing posts with label NGH - జ. Show all posts
Saturday, October 11, 2025
జగదేకవీరుడు అతిలోక సుందరి - 1990
Thursday, June 19, 2025
జీవన చదరంగం - 1981 ( విడుదల కాలేదు )
| ( చిత్రం విడుదల కాలేదు - పాటలు విడుదల అయ్యాయి ) | ||
|---|---|---|
| సంగీతం: వేలూరి కృష్ణమూర్తి గీత రచన: ఎస్.వి. నారాయణ రావు తారాగణం: నూతన నటీనటులు |
||
01. ఆకాశ మేఘాలు కురిపించు వాన కన్నీరు - ఎం.ఎల్. నరసింహ మూర్తి 02. ఆమని పూర్ణిమ యామిని నిన్నుగని ఏమని కదిలి - ఎస్.పి. బాలు 03. కదిలితేనే బండిరా కదలకుంటే మొండిరా - ఎం.ఎల్. నరసింహ మూర్తి ....( (వివరాలు) పాటల ప్రదాత శ్రీ శిష్ట్లా ప్రభాకర్, నర్సాపురం ).... |
||
Sunday, June 8, 2025
జై సాయిబాబా -1980 ( డాక్యుమెంటరి )
| ( విడుదల తేది: 23.11.1980 గురువారం ) | ||
|---|---|---|
| సాయి ప్రేమ పిక్చర్స్ దర్శకత్వం: సాయి రావుజీ సంగీతం: బండారు చిట్టిబాబు తారాగణం: సత్యసాయి పై డాక్యుమెంటరీ |
||
01. ఆత్మవు నీవే పరమాత్మ పరమాత్మవు నీవే సాయిరామ - శారద, సీత - రచన: సత్యమూర్తి 02. ఓం ఈశ్వరాంబా సుత శ్రీమాన్ పూర్వాసంధ్యా ప్రవర్తతే - శారద, బృందం - మూలం: సత్యసాయిబాబా నామావళి 03. ఓం జయ జగదీశహరే స్వామి సత్యసాయి హరే భక్తజనా - బెనర్జీ, శారద, బృందం మూలం: సత్యసాయిబాబా నామావళి 04. నందలాల యదునందలాల బృందావన - బెనర్జీ, బృందం మూలం: సత్యసాయిబాబా నామావళి 05. మీ అందరికీ సాయిరాం అందరికీ సాయిరాం ఈ లోకంలో - ఎస్.చంద్రకాంతి - రచన: రావూజీ 06. సత్యము ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవనయాత్ర - డి.వెంకట్రావు మూలం: సత్యసాయిబాబా నామావళి .. పాటల ప్రదాత శ్రీ శిష్ట్లా ప్రభాకర్, నరసాపురం.. |
||
Thursday, January 4, 2024
జూ...లకటక - 1989
![]() | ||
|---|---|---|
| ఎం.ఆర్.సి. మూవీ క్రియేటర్స్ వారి దర్శకత్వం: విజయా బాపినీడు సంగీతం: సాలూరి వాసుదేవ రావు తారాగణం: రాజేంద్రప్రసాద్,చంద్రమోహన్,తులసి,కల్పన,అల్లురామలింగయ్య,కోట శ్రీనివాస్ .. |
||
| 01. ఏక్ దో తీన్ చార్ పాంచ్ బజానా పక్కవాడి పక్కలోనే - పి. సుశీల.ఎస్.పి. బాలు - రచన: భువనచంద్ర 02. గుడివాడ స్టేషన్ ఎప్పుడైనా చూశావ బెజవాడ కృష్ణను - ఎం. రమేష్,పి. సుశీల - రచన: భువనచంద్ర 03. పద్మాలయానంద నమః నాభీ పూజయామి ( బిట్ ) - సరళరేఖ 04. ప్రేమ బలి ఇది ఘోర కలి ఎంతటిది ఈ క్రూరవిధి - సింగర్ శ్రీనివాస్,సరళరేఖ బృందం - రచన: వేటూరి 05. బ్రేక్ బ్రేక్ బ్రేక్ దెయ్యం బ్రేక్ డాన్స్ డాన్స్ సూపర్ డాన్స్ - ఎస్.పి. బాలు,సరళరేఖ- రచన: వేటూరి 06. లైలాకి మజ్నుకి జూ లకటక రాముడికి రావణుడుకి - ఎస్.పి. బాలు బృందం - రచన: భువనచంద్ర |
||
Labels:
NGH - జ
జీవన జ్యోతి - 1988
![]() | ||
|---|---|---|
| నవ భారత్ ఆర్ట్ మూవీస్ వారి దర్శకత్వం: రేలంగి నరసింహరావు సంగీతం: రాజ్-కోటి తారాగణం: శరత్ బాబు,జయసుధ,రాజేంద్రప్రసాద్,ఖుశ్బు,రాళ్ళపల్లి,పొట్టి ప్రసాద్... |
||
01. ఓ వయ్యారి నడకల దానా ఉయ్యాల నడుముల దానా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి 02. గువ్వా గువ్వా జాగ్రత గుడ్లగూబ చూస్తుంది చిట్టి చిలకా జాగ్రత్త - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 03. నీవేనమ్మా జ్యోతి ప్రేమ జ్యోతి జీవన జ్యోతి మగువల ఆశాజ్యోతి - కె.జె. జేసుదాసు - రచన: వేటూరి 04. ముద్దోచ్చె బుల్ బుల్ పిట్ట బాగుందే ముక్కాల తొక్క- మనో,ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల 05. సంసార జీవితం శ్రీవారి కంకితం సౌభాగ్యతోరణాల - ఎస్. జానకి,మనో - రచన: వేటూరి |
||
Labels:
NGH - జ
జయమ్ము నిశ్చయమ్మురా - 1989
![]() | ||
|---|---|---|
| సుదర్శన్ పిక్చర్స్ వారి దర్శకత్వం: జంధ్యాల సంగీతం: రాజ్-కోటి తారాగణం: రాజేంద్రప్రసాద్,సుమలత,చంద్రమోహన్,బ్రహ్మానందం,అవంతి.. |
||
01. అభిమతము అభినయము ఈ ప్రేమ చతురాతి - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్ - రచన: ముళ్ళపూడి శాస్త్రి 02. అయ్యో అయ్యో రామా కరిచింది పామై ఈ ప్రేమ - చిత్ర - రచన: ముళ్ళపూడి శాస్త్రి 03. ఇందుగలడందు లేడని .. నీ మనసే మహాశక్తి రా - ఎస్.పి. బాలు కోరస్ - రచన: జొన్నవిత్తుల 04. ఓ చిలకా చిరుమొలక నీ కులుకా రస గుళిక - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: సిరివెన్నెల 05. జయమ్ము నిశ్చయమ్మురా రిధంబు నా పధంబురా - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: జొన్నవిత్తుల |
||
Labels:
NGH - జ
Sunday, April 10, 2022
జోషి విరోధి - 1984 ( డబ్బింగ్ )
| ( విడుదల తేది: 00.00.1984 ) | ||
|---|---|---|
| సంపత్ వినాయక ఫిలింస్ వారి దర్శకత్వం: వివరాలు అలభ్యం సంగీతం: ఎస్.పి. వెంకటేష్ ( ఎస్.పి. కోదండపాణి కుమారుడు ) గీత రచన: రాజశ్రీ తారాగణం: ముమ్ముట్టి,గౌతమి,కన్నడ ప్రభాకర్,జయరాం,రవి ... |
||
01. కన్నెమనసులోన కధలే కదలాడే ఊరించే - చిత్ర,ఎస్.పి. బాలు -- ఈ చిత్రంలోని ఇతర పాటలు అందుబాటులో లేవు -- - పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు - |
||
Labels:
NGH - జ
Saturday, April 2, 2022
జస్టిస్ చక్రవర్తి - 1984
| ( విడుదల తేది: 20.09.1984 గురువారం ) | ||
|---|---|---|
| తారకప్రభు ఫిలింస్ వారి దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: రమేష్ నాయుడు తారాగణం: అక్కినేని,జయసుధ,మురళీమోహన్,సుమలత,సుహాసిని.... | ||
01. ఏకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం ( ప్రారంబ పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: ? 02. కోర్టుకెల్లబొకురా సోదరా కోర్టుపట్టి కాబోకు సోదరా - ఎస్.పి. బాలు - రచన: దాసరి 03. గంతులువేసే గజ్జల గుర్రం మెలికలు తిప్పే - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: డా. సినారె 04. చందమామ దిగివస్తే గోల ఇంటిలోన తలుపుమూసి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి 05. చిగురు మావిళ్ళు ఇంటింటి సిరులు ప్రతి బిడ్డ వేవిళ్ళు - ఎస్.పి. బాలు- రచన: దాసరి 06. ప్రేమంటే తెలుసుకొండిరా ప్రేమించి సుఖపడండిరా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి 07. రాంగ్ నెంబర్ రవణమ్మ నీ అసలు నెంబర్ ఏదమ్మా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి 08. సీతమ్మకు చేయిస్తి చేయిస్తి సీతాకు పతకము - ఎస్.పి. బాలు,పి. సుశీల, ఎస్.పి. శైలజ బృందం - రచన: దాసరి | ||
Labels:
NGH - జ
జల్సారాయుడు - 1984 ( డబ్బింగ్ )
| ( విడుదల తేది: 02.02.1984 గురువారం ) | ||
|---|---|---|
| ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఎస్.పి. ముత్తురామన్ సంగీతం: ఇళయరాజా గీత రచన: రాజశ్రీ తారాగణం: కమల్ హసన్,రాధ,సులక్షణ,జమున..... |
||
01. అరె రామ నీ నాటకాలు పోల్చుకోలేమా చేసారు మోసం - ఎస్.పి. శైలజ 02, ఓ నాన్న మేలుకో నాన్న మత్తు తీరకుంటే బతుకంతా - ఎస్.పి. బాలు 03. చూపే ఘాటన్నది నీ పిలుపే మత్తుఉన్నది కన్నెవయసు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు 04. తెలిసింది నీ చల్లనైన ఈ ప్రేమ ఈనాటికైనా - ఎస్.పి. బాలు 05. నేలకు నింగి వస్తే రాని నింగికి నేల పోతే పోనీ - ఎస్.పి. బాలు కోరస్ 06, పడకు పడకు మిడిసి పడకు పిడుగై నేనే వచ్చా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి |
||
Labels:
NGH - జ
జననీ జన్మభూమి - 1984
| ( విడుదల తేది: 27.07.1984 బుధవారం ) | ||
|---|---|---|
| శ్రీ బ్రమరంబిక ఫిలింస్ వారి దర్శకత్వం: కె. విశ్వనాథ్ సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: శారద,సత్యనారాయణ,బాలకృష్ణ,సుమలత,రమాప్రభ,సుధాకర్.. |
||
01. అక్షయంబుగ కాశి లోపల అన్నపూర్ణ ( పద్యం ) - ఎస్.పి. బాలు - సంప్రదాయం 02. ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జలుమ్రోగ కలహంస నడకల - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి 03. తడిసిన అందాలలో తనువుల ఉయ్యాలలో నావనై ఊగనా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి 04. తింటే ఓరయ్యో నేతి గారెలే తినాలి తాగితే ఓరయ్యో - ఎం. రమేష్,ప్రకాష్ రావు బృందం - రచన: వేటూరి 05. తూలె తూలె తూలేనమ్మా తూనీగ నడుము జూజూజూ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి 06. పలుకు తేనెల తల్లి పవళించవమ్మ కలికితనమున - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి 07. శతవాహిని స్వాగతం ( గంగావతరణం ) - కుమారి సాయి కిరణ్ ,కుమారి సాయిగీత - రచన: సిరివెన్నెల 08. హరిశ్చంద్ర నాటకం - బి. రత్నకుమార్,సి.హెచ్. శ్రీనివాస నాయుడు - రచన: బలిజేపల్లి & గుర్రం జాషువా 09. సరిగంగ తానాలు జరిపించుదామంటే సెలయేటి- ఎస్.పి. బాలు,ఎస్. పి. శైలజ బృందం - రచన వేటూరి |
||
Labels:
NGH - జ
జనం మనం - 1984
| ( విడుదల తేది: 15.08.1984 బుధవారం ) | ||
|---|---|---|
| నవరత్నం ఫిలింస్ వారి దర్శకత్వం: మోహన్ దాస్ సంగీతం: టి. చలపతి రావు తారాగణం: మాదాల రంగారావు,సూర్యప్రభ,గుమ్మడి,సాక్షి రంగారావు,విజయకుమారి.... |
||
01. అగజానన పద్మార్కం..సాకార సద్గుణ కరుణ జూప ( కీర్తన ) - మంగళంపల్లి - సంప్రదాయం 02. ఎత్తిన కర్ర దించానా ఎన్నియాలో జిత్తులమారి లోకం- ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: అదృష్ట దీపక్ 03. కూడేలేని కూలన్న ఈ మూడు బతుకు ఇన్నాళ్ళన్న - టి.ఆర్. జయదేవ్ - రచన: మల్లిక్ 04. కోలు కోలు కోలా యన్న కోలు కోలు కోలా - బి. సత్యనారాయణ బృందం - రచన: భానూరి సత్యనారాయణ 05. నా సంగీతం భగవద్గీతం గీత హృదయం నా ప్రాణం - మంగళంపల్లి, ఎస్.పి. బాలు - రచన: వీరా 06. నోమీనమన్నాల నోమన్నలాలో చందమామ - విజయలక్ష్మి శర్మ బృందం - రచన: మల్లిక్ 07. పాడనా నే పాడనా జనం పాట పాడనా జనం మనం - ఎస్.పి. బాలు- రచన: మల్లిక్ 08. ప్రజానాట్యమండలి ప్రతిపుంగ ప్రతిధ్వని - ఎస్. జానకి బృందం - రచన: మల్లిక్ 09. మానవత్వమున్న ఓ మహనీయులారా మనుషులున్న - ఎస్. జానకి కోరస్ - రచన: మల్లిక్ 10. లాగరా హైలెస్స హైలెస్స హైలెస్స హే సూరన్న - టి.ఆర్. జయదేవ్ - రచన: మల్లిక్ 11. శ్రీమన్ మోహనా రారా ( కీర్తన ) - మంగళంపల్లి - సంప్రదాయం 12. సొగసు నీ సొమ్ములు కళ్యాణి రాగిణి వగలు విరజిమ్ము - మంగళంపల్లి - రచన: మంగళంపల్లి |
||
Labels:
NGH - జ
జడగంటలు - 1984
| ( విడుదల తేది: 30.03.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| నవరత్న ఆర్ట్స్ వారి దర్శకత్వం: కె.ఎస్. రామిరెడ్డి సంగీతం: పుహళేంది గీత రచన: వేటూరి తారాగణం: సురేష్,విజయశాంతి,సుధాకర్,రోహిణి,ప్రభ,రాళ్ళపల్లి |
||
01. ఓంకారమే నాకు వయ్యారము సంగీతమే నాకు సౌందర్యము - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం 02. చిగురాకులలో చిలకమ్మత్త పూరేకుల్లో తుమ్మెద మామా - పి. సుశీల 03. నువ్వేమో నిప్పుకుండ నేనేమో నేతి కుండ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీనివాస్ గాంధి 04. పున్నమిలాగ వచ్చిపోమ్మన్ని జాబిల్లి అడిగింది పుష్కరమల్లె - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు 05. యునొ మై డార్లింగ్ యు ఆర్ మై స్వీటి - అనితారెడ్డి 06. హైలెస్సో హైలెస్స గాలిలో పువ్వాడింది ఏటిలో నావ ఆడింది - ఎస్.పి. బాలు,పి. సుశీల |
||
Labels:
NGH - జ
జగన్ - 1984
| ( విడుదల తేది: 10.03.1984 శనివారం ) | ||
|---|---|---|
| లలితాలయ మూవీ మేకర్స్ వారి దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: చక్రవర్తి గీత రచన: దాసరి నారాయణరావు తారాగణం: శోభన్ బాబు,జయసుధ,సుమలత,జయమాలిని,గొల్లపూడి,జగ్గయ్య... |
||
01. అడగనిదే అమ్మైనా పెట్టదంట అందుకోసమే అడుగుతున్నా - ఎస్. జానకి 02. అది ఒక రాతిరి నింగి విరగబడి నవ్విన రాతిరి నేల సిగ్గుపడి - రాజా సీతారాం 03. అది ఒక రాతిరి రాతిరి నింగి విరగబడి నవ్విన రాతిరి - రాజా సీతారాం, పి. సుశీల 04. తుమ్మెదా తుమ్మెదా మాయదారి తుమ్మెదా మాటకారి - ఎస్.పి. బాలు,పి. సుశీల 05. రాక రాక వచ్చింది గాలివాన తడవకుండా ఉండనా - ఎస్.పి. బాలు,పి. సుశీల 06. స్నానల చెరువులో సావిత్రి ఒక్కతి ఈత నేర్చుకుంటుదని - ఎస్.పి. బాలు, పి. సుశీల |
||
Labels:
NGH - జ
Saturday, August 14, 2021
జగత్ జెట్టీలు - 1970
( విడుదల తేది: 18.06.1970 గురువారం )
| ||
|---|---|---|
| ఫల్గుణా ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కె.వి. నందనరావు సంగీతం: ఎస్.పి.కోదండపాణి తారాగణం: శోభన్‌బాబు,వాణిశ్రీ, ఎస్.వి. రంగారావు, గుమ్మడి, ప్రభాకరరెడ్డి,రాజబాబు,విజయలలిత | ||
01. అంబ పలుకవే జగదంబ పలకవే - ఎస్.పి.బాలు,పి.సుశీల, మాధవపెద్ది - రచన: కొసరాజు 02. చిరునవ్వు దివ్వె ఏమన్నది అరమోడ్పు -పి.సుశీల,ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: దేవులపల్లి 03. జానీ జింజర్ జానీ జింజర్ సైరా సర్దారు వారెవా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 04. షోకైన మల్లెపువ్వుమీద మగవాడా నీకు మోజులేదా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అప్పలాచార్య | ||
జన్మభూమి -1970
( విడుదల తేది: 26.06.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| టి.సి.యస్. పిక్చర్స్ వారి దర్శకత్వం: జి. విశ్వనాధం సంగీతం: ఎస్.పి.కోదండపాణి తారాగణం: కాంతారావు,రామకృష్ణ,రాంమోహన్,బాలయ్య,రాజనాల,రాజశ్రీ,విజయలలిత,జ్యోతిలక్ష్మి | ||
- పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. ఓ చినవాడా ఓ మొనగాడా మనసిచ్చాను మైమరచాను - పి.సుశీల - రచన: దాశరధి 02. ఓ యింత చల్లని రేయిలో వింత పువ్వుల తోటలో - పి.సుశీల - రచన: దాశరధి 03. చిక్కుల గుర్రం వచ్చింది అది కక్కుల కళ్ళెం తెమ్మంది - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 04. నువు రా రా రా రా రసికశేఖరా దా దా దా రాజసుందరా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 05. రమ్మంటే రాదోయి నెరజాణ రంగైతె పోదోయి దీవానా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర | ||
Friday, August 13, 2021
జగత్ కిలాడీలు - 1969
( విడుదల తేది: 25.07.1969 శుక్రవారం )
| ||
|---|---|---|
| ఫల్గుణా పిక్చర్స్ వారి దర్శకత్వం: ఐ.యన్. మూర్తి సంగీతం: ఎస్.పి.కోదండపాణి తారాగణం : కృష్ణ,గుమ్మడి, ఎస్.వి. రంగారావు, వాణిశ్రీ,రాజబాబు,విజయలలిత,జి.వరలక్ష్మి | ||
01. ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా - పి. సుశీల - రచన: దేవులపల్లి 02. ఎక్కడన్నా బావా అంటే ఒప్పు - ఎస్.పి. బాలు, విజయలక్ష్మి కన్నారావు - రచన: కొసరాజు 03. కిలాడీలు లోకమంతా కిలాడీలురా ఒకరికన్నా ( 1 ) - పి. సుశీల - రచన: కొసరాజు 04. కిలాడీలు లోకమంతా కిలాడీలురా ఒకరికన్నా ( 2 ) - పి. సుశీల - రచన: కొసరాజు 05. నా అందం నా చందం నా సిగ్గు నిగ్గు కళ్ళు ఒళ్ళు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: విశ్వప్రసాద్ 06. వేళచూస్తే సందెవేళ గాలి వీస్తే పైరగాలి ఏల- పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి | ||
Friday, July 23, 2021
జీవితాలు - 1968
( విడుదల తేది: 21.12.1968 శనివారం )
| ||
|---|---|---|
| కల్చరల్ ఆర్ట్స్ వారి దర్శకత్వం: పి. ఎస్. మూర్తి సంగీతం: ఇందర్‌జాన్ బాబు గీత రచన: పి. వేణు తారాగణం: ఆనంద్,రాజారావు,డాక్టర్ శేషాచలం, ఎం. ఏ. ఖాదర్, కుమారి సావిత్రి,రత్నశ్రీ,యమున | ||
01. ఈ కలువభామెవరో ఈ గగనతారెవారో - రాజారావు, రమాదేవి - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. నడిచెను జీవితాలు విధి చేతి నుదుటి వ్రాలు - శ్రీనివాసరావు 02. నిను విడిచి నిలువగలనా క్షణమైన మరువ - రాజారావు, రమాదేవి 03. పుట్టేవు నేడు భూమిలో గిట్టవు రేపు దానిలో - పి.బి. శ్రీనివాస్ 04. మనసా తెలుసా నీకిది శాపం విలాసాలే విలాపాలై - రమాదేవి 05. వీచే గాలి కదిలే మబ్బు కలిసే దేప్పుడో - పిఠాపురం, బెంగళూరు లత 06. సొగసరి దానా గడసరి దానా నీలి కన్నుల దానా - విల్సన్, ఎల్. ఆర్. ఈశ్వరి | ||
Friday, July 9, 2021
జగన్నాటకం - 1960
( విడుదల తేది: 15.04.1960 శుక్రవారం )
| ||
|---|---|---|
| పద్మశ్రీ ఫిల్మ్స్ వారి దర్శకత్వం: శోభనాద్రిరావు సంగీతం: అశ్వద్ధామ తారాగణం: అమర్‌నాధ్,కృష్ణకుమారి,అర్. నాగేశ్వరరావు,గిరిజ,బాలకృష్ణ | ||
01. అంతా ఇంతేరా లోకం అంతా యింతేరా లోకం పోకడ - పిఠాపురం, కె. రాణి - రచన: కొసరాజు 02. ఇదేమి న్యామమురా దేవా ఇదేమి ధర్మమురా - వైదేహి - రచన: కొసరాజు 03. దీరాసమీరే యమునా తీరే వసతి వనే వనమాలీ - పి. సుశీల - రచన: జయదేవ కవి 04. నను చేకొనినావా రావా మహాదేవా నను - పి.బి. శ్రీనివాస్ - రచన: మల్లాది 05. నాడెమైన పిల్లదాన్ని అందాల చిన్నదాన్ని ఈడుజోడైన - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వడ్డాది 06. ఫణిరాజమణిహారి పాతాళలోక విహారి కరుణించరా - వైదేహి - రచన: శ్రీరామచంద్ 07. మాటంటె మాటే నా వెంట పడకు - కె. జమునారాణి,పిఠాపురం - రచన: సముద్రాల సీనియర్ 08. మణిమాయ తేజా ఓ నాగరాజా శుభసమయాన ఇటు - వైదేహి - రచన: శ్రీరామచంద్ 09. హే జననీ సావిత్ర దయచూడవమ్మా మాపాలి దైవమా - వైదేహి - రచన: శ్రీరామచంద్ - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. అమ్మ తులసీ మాత నమ్మి సేవింతునే - వైదేహి - రచన: మల్లాది 02. ఓం నమః పరమార్దేయిక రూపాయ పరమాత్మనే - పి.బి. శ్రీనివాస్ 03. జగము రక్షింప జీవుల జంప మనుప కర్తవై - పిఠాపురం - రచన: పోతన 04. నీపాద కమలసేవయు నీ పాదార్చకులతోడి - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - రచన: పోతన 05. మనసు తెలిసిన మగరాయా నిలువ నీయదోయి - పి. సుశీల - రచన: మల్లాది 06. లోకములన్నియు గడియలోన జయించినవాడా - వైదేహి - రచన: పోతన 07. హే జగన్నాటక సూత్రధారి శౌరీ - పిఠాపురం బృందం - రచన: శ్రీరామచంద్ | ||
Subscribe to:
Posts (Atom)



























