![]() | ||
|---|---|---|
| శ్రీ సరోజిని చిత్రాలయ వారి దర్శకత్వం: ఎం.ఎ. అజీజ్ సంగీతం: రాజ్ - కోటి గీత రచన: ఎం.వి.ఎస్. ఓంకార్ తారాగణం: భరద్వాజ్,ఆమని... |
||
01. ఏరా వీర ఫోజులిస్తావా కాచుకో తీసుకో బంతులు - మనో,వాణి జయరాం బృందం 02. మనసు మమత అనకు అది లేనిపోని బరువు వయసు సోగసే - మనో 03. ముంత మామిడి తోపుకాడ మంచమేసి ఉంచినార - చిత్ర,ఎస్.పి. బాలు 04. విన్నపాలు వినవలె వింత వింతలూ పన్నగపు ( బిట్ ) - వాణి జయరాం 05. విన్నపాలు వినవలె వింత వింతలూ పన్నగపు దోమతెర - మనో,వాణి జయరాం బృందం 06. సజీవ శిల్ప సుందరి వసంతగాలి మంజరి ధ్వనించవే - చిత్ర,ఎస్.పి. బాలు - పై పాటల ప్రధాత శ్రీ శిష్ట్లా ప్రభాకర్, నరసాపురం, వారికి నా ధన్యవాదాలు - |
||
Saturday, October 11, 2025
అగ్నిసాక్షి - 1990
Subscribe to:
Post Comments (Atom)










No comments:
Post a Comment