Showing posts with label 1990. Show all posts
Showing posts with label 1990. Show all posts

Saturday, October 11, 2025

ఉద్యమం - 1990


( విడుదల తేది: నవంబర్,30.1990 )
వి.ఎస్. ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కె. రంగారావు
సంగీతం: రాజ్ - కోటి
తారాగణం:  భానుచందర్,యమున,బాబు మోహన్,కోటా శ్రీనివాస్ రావు....

01. ఇదా ఉద్యమం ఇదేనా ఉద్యమం స్వార్దపరుల - ఎస్.పి. బాలు - రచన: నందిగామ రాజు
02. ఓటులు వేసి బూతులు కాచే ఓ లచ్చ రాబాడి - ఎస్.పి. శైలజ, మనో - రచన: వేటూరి
03. పువ్వులతో నవ్వులతో ఉగాది వెలుగుల స్వాగతము - చిత్ర,కె.జె. జేసుదాసు బృందం - రచన: వేటూరి
04. వేసంగి సూరీడు వచ్చాడమ్మా కోపాలతో తాపాలతో - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: వేటూరి


కొండవీటి రౌడి - 1990


( విడుదల తేది: జనవరి 13, 1990  )
శ్రీ గౌతమ్ చిత్రా వారి
దర్శకత్వం: సత్యారెడ్డి
సంగీతం: రాజ్ - కోటి
తారాగణం: సుమన్,వాణీ విశ్వనాధ్,అశ్వని,కోట శ్రీనివాసరావు,కల్పనా రాయ్,పొట్టి ప్రసాద్....

01. ఏందమ్మో ఈడ గిల్లిండమ్మో ఎడాడో మత్తు జల్లిండమ్మో - ఎస్. జానకి, ఎస్.పి బాలు -  రచన: వెన్నెలకంటి
02. కొండవీటి రౌడీ నాది మెరుపు దాడి పెట్టగానే బీడీ - ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
03. తుమ్మెదా తుమ్మెదా  - రాధిక,మనో - రచన: వెన్నెలకంటి
04. సూటు బూటు  నాటు కోటు వాడాలి రౌడిరో  - ఎస్. జానకి,ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
05. లాలిపప్పా లాలిపప్పా లాలిపప్పా చీర పాపాయి  - ఎస్.పి. బాలు - రచన: వేటూరి


కొండవీటి పులి - 1990 ( డబ్బింగ్ )


(  విడుదల తేది: ఆగష్టు 31, 1990 )
మహేశ్వరి ఫిలిం డివిజన్  వారి
దర్శకత్వం: పి. వాసు
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వెలిదండ్ల
తారాగణం: రజనీకాంత్,గౌతమి,విజయ్ కుమార్, రాధ,రవి ....

01. కంటిరెప్ప కదల కూడదు చంటిపాప - ఎస్.పి. బాలు,వాణి జయరాం బృందం
02. కోకిలమ్మ కొత్త పాటనే పాడింది స్వాగతమంటూ - వాణి జయరాం
03. కోకిలమ్మ కొత్త పాటనే పాడింది స్వాగతమంటూ మీ జంటకు - ఎస్. పి. బాలు
04. మనిషిగ చక్రవర్తి కాని మనసున ఏదో వెలితి - ఎస్.పి. బాలు
05. మొక్కనాటినా వాడ మరచినా నీరు పోయకా - ఎస్.పి. బాలు
06. రెండు హృదయాలు కలిసినంతనే ఆగిపోవాలి జగము - ఎస్.పి. బాలు,వాణి జయరాం


కొండవీటి దొంగ - 1990



( విడుదల తేది: మార్చ్ 09, 1990 )
విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: ఇళయరాజా
తారాగణం: చిరంజీవి,విజయశాంతి,బ్రహ్మానందం,మోహన్ బాబు,సత్యనారాయణ,దివ్య,నిర్మల...


01. కోలో కోలోమ్మ గళ్ళకోక కాకెత్తుకెళ్ళి కోరింది ఇచ్చుకోవా - ఎస్ పి బాలు, ఎస్ జానకి -  రచన: వేటూరి
02. చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరో - ఎస్ పి బాలు,చిత్ర  - రచన: సిరివెన్నెల
03. జయదాం శుభదాం దేవి శ్రీచక్ర ( ప్రారంభ శ్లోకం ) - ఎస్. పి. బాలు
04. జీవితమే ఒక ఆట సాహసమే పూ బాట నాలో ఊపిరున్న  - ఎస్ పి బాలు - రచన: వేటూరి
05. టిప్ టాప్ లిప్పు లిప్పుమీద టిప్పు ఎప్పుడంటే అప్పుడే -  ఎస్ జానకి,ఎస్ పి బాలు -  రచన: వేటూరి
06. దేవీ శాంభవి దీన బంధవీ పాహి పార్వతీ  - ఎస్ పి బాలు, ఎస్ జానకి -  రచన: వేటూరి
07. శుభలేఖ రాసుకొన్నా ఎదలో ఎపుడో - చిత్ర,ఎస్ పి బాలు -  రచన: వేటూరి
08. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం - ఎస్ పి బాలు,ఎస్ జానకి -  రచన: వేటూరి


కోకిల - 1990


( విడుదల తేది: ఏప్రెల్ 12, 1990 )
కల్యాణి ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: గీతా కృష్ణ
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం: నరేష్,శోభన,శరత్ బాబు,గీత, కోటా శ్రీనివాస్ రావు,నాజార్ ...

01. ఆకాశం మేఘాలు మూసే వేళైనా ఆవేశంరాగాలు తీసే వేళైనా - చిత్ర కోరస్
02. కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోగేషు మాతా శయనేషు  - మనో, చిత్ర
03. కోకిలా క్కోక్కో కోకిలా కూతనా రస గీతమా గానాలలో - ఎస్.పి. బాలు, చిత్ర
04. నవోదయం నాదం మరో జగం కోసం - చిత్ర కోరస్
05. పుత్తడి బొమ్మ ఎరు చిత్తడి బొమ్మ గుమ్మడి గుమ్మా అహ దానిమ్మా - ఎస్.పి. శైలజ


కర్తవ్యం - 1990


( విడుదల తేది: జూన్ 29, 1990 )
సూర్యా మూవీస్ వారి
దర్శకత్వం: ఎ. మోహన్ గాంధి
సంగీతం: రాజ్ - కోటి
తారాగణం: వినోద్ కుమార్,విజయశాంతి,నూతన్ ప్రసాద్,బాబు మోహన్,నిర్మల...

01. అట్టాంటిట్టాంటి దాని కానిమేస్త్రి అర్ధరూపాయి డబ్బులకు రాను - ఎస్. జానకి బృందం - రచన: వంగపండు
02. కొట్టు కొట్టు ..ఏందిరలగ చూస్తావు ఎదురులెగర ఏందమ్మ -  ఎస్.పి. బాలు బృందం - రచన: వంగపండు
03. కొట్టు కొట్టు ..ఏందిరలగ చూస్తావు ఎదురులెగర  -  ఎస్.పి. బాలు - రచన: వంగపండు
04. సమరం సమరం మనదే విజయం - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి


జగదేకవీరుడు అతిలోక సుందరి - 1990


( విడుదల తేది: మే  09, 1990 )
వైజయంతీ మూవీస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,శ్రీదేవి,అమ్రిష్ పురి,అల్లు రామలింగయ్య,రామిరెడ్డి,బ్రహ్మానందం,తనికెళ్ళ భరణి...

01. అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం -  ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. అబ్బ నీ తీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బ  -  చిత్ర, ఎస్.పి. బాలు
03. జై చిరంజీవా జగదేకవీరా అసహాయశూరా అంజనీకుమారా  -  ఎస్.పి. శైలజ బృందం
04. ధినక్కుతా కసక్కురో..చణక్కుతా చమక్ రా -  ఎస్.పి. బాలు, చిత్ర
05. ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా -  ఎస్.పి. బాలు, ఎస్ జానకి
06. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు ఈ కొండవీటికి-  ఎస్.పి. బాలు
07. యమహో నీ యమా యమా అందం చెలరేగింది ఎద -  ఎస్.పి. బాలు, ఎస్ జానకి


చిన్న కోడలు - 1990


( విడుదల తేది: డిసెంబర్ 06, 1990  )
పద్మాలయా ఫిలిమ్స్ డివిజన్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: బప్పి లహరి ( హిందీ సినీ సంగీత దర్శకుడు )
తారాగణం: సురేష్,వాణి విశ్వనాద్, ప్రభాకర రెడ్డి,రాజసులోచన,జ్యోతి,సుధారాణి..

01. అనురాగం విరిసిన రోజు ఇల్లే కోవెల ఈరోజు - పి. సుశీల,మనో బృందం - రచన: మల్లెమాల
02. అసలు కధ ఇంతైనా వగలు కధ ఇంతైనా ..పెదవి కధ - మనో,పి. సుశీల - రచన: సిరివెన్నల
03. జోలాలి జోలాలి జోలాలి ..చిట్టి పొట్టి ఊసులు చెప్పి - పి. సుశీల - రచన: సిరివెన్నెల
04. పిల్లా కన్నెపిల్లా అల్లా రెచ్చిపొతే ఎల్లా పిల్లా హలో అగ్గిపుల్లా - మనో - రచన: సిరివెన్నెల
05. పూజలు పొందే పరమాత్మా బదులే పలకవే - పి. సుశీల - రచన: సిరివెన్నెల
06. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం ( బిట్ ) - గానం - ? - సంప్రదాయం


చిలిపి పెళ్ళాం - 1990 ( డబ్బింగ్ )


( విడుదల తేది: జూన్ 01, 1990 )
శరణ్య సినీ కంబైన్స్ వారి
దర్శకతం: కె. భాగ్యరాజా
సంగీతం: కె. భాగ్యరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: భాగ్యరాజా,భానుప్రియ,మనోరమ..

01. ఈ లోకమే పిచ్చోళ్ళు రా కొంతమంది పలికెడి మాటలలో - మనో బృందం
02. ఏం ఫిగర్ ఏం ఫిగర్ ఏం ఫిగర్ ఎప్పటికి ఈమె మై డియర్ - మనో బృందం
03. చిలిపిగా గోరింక రా అన్నది వన్నెల రాచిలకా రానున్నది - ఎస్. జానకి,మనో
04. తాళాలు వేస్తారులే తమ్ముడా నే పాడుతే అహ తైతెక్కలాడేరులే - ఎస్. జానకి బృందం
05. నాకంటికొక వెలుగై వెలిశావు నీ గుండెలో కొలువై వెలిసాను - మనో,ఎస్. జానకి కోరస్


చెవిలో పువ్వు - 1990


( విడుదల తేది: ఫిబ్రవరి 23, 1990 )
శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం : ఇ.వి.వి. సత్యనారాయణ
సంగీతం: చక్రవర్తి
తారాగణం: రాజేంద్రప్రసాద్,సీత,తనికెళ్ళ భరణి,బ్రహ్మానందం,శ్రీలక్ష్మి,కోట శ్రీనివాసరావు,సుత్తి వేలు...

01. ఇది ఈవేళ నిజమా ఏదో కలల భయమా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు కోరస్ - రచన: సిరివెన్నెల
02. దొరక్క దొరక్క లభించె ఏకాంతం మరింత దొరక్క - మనో,చిత్ర - రచన: సిరివెన్నెల
03. పాము పోతున్నారా తల్లీ తండ్రుల్లాగా - ఎస్.పి. బాలు,రమణ,కోటా శ్రీనివాస రావు - రచన: వినయ్
04. పిచ్చెకింది వెర్రెక్కింది పిచ్చెక్కింది ఎందుకో ఓరయ్యో - శ్రీలక్ష్మి, బ్రహ్మానందం - రచన: జొన్నవిత్తుల


అగ్నిసాక్షి - 1990


( విడుదల తేది: డిసెంబర్ 21, 1990 )
శ్రీ సరోజిని చిత్రాలయ వారి
దర్శకత్వం: ఎం.ఎ. అజీజ్
సంగీతం: రాజ్ - కోటి
గీత రచన: ఎం.వి.ఎస్. ఓంకార్
తారాగణం: భరద్వాజ్,ఆమని...

01. ఏరా వీర ఫోజులిస్తావా కాచుకో తీసుకో బంతులు  - మనో,వాణి జయరాం బృందం
02. మనసు మమత అనకు అది లేనిపోని బరువు వయసు సోగసే - మనో
03. ముంత మామిడి తోపుకాడ మంచమేసి ఉంచినార  - చిత్ర,ఎస్.పి. బాలు
04. విన్నపాలు వినవలె వింత వింతలూ పన్నగపు ( బిట్ ) - వాణి జయరాం
05. విన్నపాలు వినవలె వింత వింతలూ పన్నగపు దోమతెర - మనో,వాణి జయరాం బృందం
06. సజీవ శిల్ప సుందరి వసంతగాలి మంజరి ధ్వనించవే - చిత్ర,ఎస్.పి. బాలు
     -   పై పాటల ప్రధాత శ్రీ శిష్ట్లా ప్రభాకర్, నరసాపురం, వారికి నా ధన్యవాదాలు -


Friday, October 3, 2025

రుస్తుం రుద్రయ్య - 1990 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 02.02.1990 )
రాఘవ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎస్. నాధన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: అర్జున్,సీత,సిల్క్ స్మిత,మనోరమ...

01. ఈఊరు ఇంగాండ్ రాణి ఆహా ఆశతీర చెంతచేరు  - చిత్ర బృందం
02. ఉంటాను నీ తోడుగా ఒక నీడల్లే ఉన్నాను నీలోన - చిత్ర,మనో కోరస్
03. చిన్ని చిన్ని చిలకా విరిసే సన్నజాజి మొలకా - మనో
04. దేవదాసు కధలాగ జరిగె నాకద కన్నేటిలోన - ఎస్.పి. బాలు
05. విదేశాలు వెళ్ళిన ఊరువాడా మెచ్చిన రాజా రాజా - మనో బృందం


Wednesday, October 1, 2025

20వ శతాబ్దం - 1990



( విడుదల తేది: 30.05. 1990 )
శ్రీ సాయిరాం ఫిలింస్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: సుమన్,లిజి,సుమ రంగనాథ్, దేవరాజ్,గోపి,బాబూ మోహన్,శకుంతల,సంధ్య...

01. అమ్మను మించిన దైవమున్నదా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
02. అమ్మను మించి దైవమున్నదా ఆత్మను ( బిట్ )  - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. ఇరవయ్యోవ శతాబ్దం ఇది ఇరవయ్యోవ శతాబ్దం - ఎస్.పి. బాలు బృందం - రచన: జొన్నవిత్తుల
04. కాలిన మనసుతో కదిలే మనసుని కాలం గుప్పిట  - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. నాప్రేమ నవపారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం  - పి. సుశీల,ఎస్.పి. బాలు కోరస్ - రచన: జొన్నవిత్తుల


Friday, September 12, 2025

అంతర్యుద్ధం - 1990


( విడుదల తేది: జూలై 27, 1990 )
శ్రీ రాఘవేంద్రా ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: కె.వి. జయరాం
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: విష్ణువర్ధన్,అంబరీష్,భారతి,రజని, డి. నాగరాజ్,లోకనాథ్....

01. అనురాగమే పొంగేనులే మనసెందుకో పాడేనులే - మనో,చిత్ర
02. కళ్ళలో నా చెలీ కమ్మనీ ఊహలే - మనో
03. నిన్నే నిన్నే చూడు చూడు నీకై నీకై ఉంది చూడు - చిత్ర,మనో బృందం
04. నీవేనురా నీ సాటి నీ సాటి - మనో బృందం
05. యుగజ్యోతి వెలుగల్లే ఈఇలనే వేలిశావే చీకటిని బందించే - మనో కోరస్
                                --- పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు----


Thursday, September 4, 2025

దోషి నిర్దోషి - 1990


( విడుదల తేది: 14.12.1990 శుక్రవారం )
డి.వి.ఎస్. ఎంటర్ప్రైజెస్ వారి
దర్శకత్వం: వై. నాగేశ్వరరావు
సంగీతం: విద్యాసాగర్
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: శోభన్ బాబు,సుమన్,లిజి,సుధాకర్,సాయికుమార్,బ్రహ్మానందం,బాబూ మోహన్.....

01. అమ్మా దీని తస్సాదియ్యా గుమ్మందాక  వచ్చింది - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ
02. ఇట్టాగే తెల్లార్లు చెట్టెక్కి ఉంటారా చెప్పింది వింటారా - చిత్ర, ఎస్.పి. బాలు
03. ఒకటికి ఒకటి కలిపితే ఒకటే మదనుడి మదిలో - ఎస్.పి. బాలు, చిత్ర
04. మనసు మరిగి శిలలు కరిగి ఈ రామాంజనేయ యుద్ధంలో - ఎస్. పి. బాలు
05. ముద్దుగా రావేమి ముంతకుండ పట్టు - పి. సుశీల,ఎస్.పి. బాలు