Saturday, May 23, 2026

ఇడియట్ - 2002


( విడుదల తేది: ఆగస్టు 22, 2002 )
వైష్ణో అకాడమీ వారి
దర్శకత్వం: పూరీ జగన్నాథ్ 
సంగీతం: చక్రి
తారాగణం: రవితేజ,రక్షిత,ప్రకాశ్ రాజ్ ,శ్రీనివాస రెడ్డి,ఆలీ,సత్యనారాయణ...

01. ఈరోజు పూచే నీలో దాగిన ప్రేమా  చిత్రంగా కురిసింది - కౌసల్య - రచన: కందికొండ
02. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపక - శంకర్ మహదేవన్ బృందం - రచన: కందికొండ
03. చెలియా చెలియా తెలిసే కలలే కలలై అలలలై - రవివర్మ - రచన: పెద్దాడ మూర్తి 
04. పంబ రేపెయ్యి కుర్రోడా బెండు - రఘు కుంచె బృందం - రచన: భాస్కర భట్ల
05. లే లేత మబ్బుల సింగారి బొమ్మ - ఉదిత్ నారాయణ. కౌసల్య - రచన: భాస్కర భట్ల
06. సై సర సై.. ఇంటిలోని కార్ చేతిలోన - చక్రి బృందం - రచన: కందికొండ



No comments:

Post a Comment