![]() | ||
|---|---|---|
| ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలింస్ వారి దర్శకత్వం: కట్టా సుబ్బారావు సంగీతం: చక్రవర్తి తారాగణం: రాజేశ్, శ్యామల గౌరీ, శివకృష్ణ, జయమాలిని, రామకృష్ణ హెగ్డే ... |
||
01. అగ్గి బుగ్గి ఐపోతుందా ..సిగ్గు ఎగ్గు - నందమూరి రాజా & పి. సుశీల, - రచన: ఆత్రేయ 02. అన్నపూర్ణరా ఈ దేశం అందుకే మనకు ఉపవాసం - ఎస్.పి.బాలు, జి. ఆనంద్ & రామకృష్ణ - రచన: డా. సినారె 03. ఉన్నమాట అంటే దేవా వెన్నుపోటు ( బుర్రకథ ) - బాబు బెనర్జీ బృందం - రచన: డా. సినారె 04. ఉల్లిపూల కోక ఒళ్లంటూకు పోయే వయసా - వాణీ జయరాం & ఎస్.పి. శైలజ - డా. సినారె 05. పడగ విప్పిన పరువం నాది పైట చాటుకు - పి. సుశీల & ఎస్.పి. బాలు - రచన: వేటూరి 06. శరణం శరణం అయ్యప్పా హరిహరనాధా అయ్యప్పా - ఎస్.పి. శైలజ బృందం - రచన: వడ్డాది 07. సలసల కాగే ఒంటినిండా సన్న సన్న వానచినుకు - ఎస్. జానకి & ఎం. రమేష్ - రచన: వేటూరి 08. సారా కొట్టుసైగ చేస్తే కల్లుముంత - జి. ఆనంద్, ఎం. రమేష్, నందమూరి రాజా & ఎస్.పి. శైలజ బృందం - రచన: ఆత్రేయ ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ) |
||
Saturday, May 23, 2026
ఇదీ మన భారతం - 1984
Subscribe to:
Post Comments (Atom)










No comments:
Post a Comment