Showing posts with label 1968. Show all posts
Showing posts with label 1968. Show all posts

Friday, July 23, 2021

అంతులేని హంతకుడు - 1968 (డబ్బింగ్)


( విడుదల తేది: 13.01.1968 శనివారం )
శ్రీవెంకటేశ్వరా ఫిలింస్ వారి 
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు 
సంగీతం: కె.వి.మహదేవన్ మరియు రత్నం 
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,బి. సరోజాదేవి,ఎం. ఆర్.రాధ,నగేష్,
నంబియార్,గీతాంజలి,పండరీబాయి 

                   - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఓ అమ్మాయి ఓ అమ్మాయి నీ మృదుహాసం - పి.బి. శ్రీనివాస్, బెంగుళూరు లత - రచన: వడ్డాది
02. పరువాల పల్లకిలో మోజు తారగా మనసుదోచి - రమణి - రచన: వడ్డాది
03. బేలా బిగువేలనే ఏల వగ మానవే - బెంగుళూరు లత - రచన: వడ్డాది
04. రంగేళి నా రాజా రోజా పిల్లే పిలిచింది - పిఠాపురం,స్వర్ణలత - రచన: వడ్డాది
05. స్త్రీజాతి జగతికి వెలుగేసుమా స్త్రీజాతి అన్న జగతికి దేవతేసుమా - రాఘవులు - రచన: వడ్డాది



అగ్గిమీదగుగ్గిలం - 1968


( విడుదల తేది: 26.09.1968 గురువారం)
నవభారత్ ఫిలింస్ వారి
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: సత్యం
తారాగణం: కాంతారావు, రాజశ్రీ, గుమ్మడి, రాజనాల, విజయలలిత,మీనాకుమారి, జ్యోతిలక్ష్మి

01. అమ్మమ్మో ఏమిటనో అబ్బబ్బో ఎందుకనో - ఎస్. జానకి - రచన: దాశరధి
02. ఎందుకె ఎందుకె ఎందుకె చందమామ - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: పింగళి
03. ఎంత మజాగుండారు ఎంత ఖషీగుండారు - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. ఒకటి రెండు మూడు ఒకటి నేను రెండు మీరు మూడో - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
05. ఓహోహో గూటిలోని గువ్వా సాటిలేని రవ్వా - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: శ్రీశ్రీ
06. కోయి రాజా కోయి కోతలు కోయి రాజా - ఎస్. జానకి, పిఠాపురం - రచన: పింగళి
07. నేను పుట్టింది నీకోసం గజ్జె కట్టింది నీకోసం - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె

పాటల ప్రదాత  డా. వెంకట సత్యనారాయణ ఉటుకూరి, ఆస్ట్రేలియా,
వారికి నా ధన్యవాదాలు



అగ్గిరవ్వ - 1968 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 09.11.1968 శనివారం )
నవరంజని ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎం.ఎ. తిరుముగం
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఆదిత్యన్,కె.ఆర్. విజయ, నగేష్

                           - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


అత్తగారు కొత్తకోడలు - 1968


( విడుదల తేది: 14.06.1968 శుక్రవారం )
కల్పనా చిత్ర వారి 
దర్శకత్వం: అక్కినేని సంజీవి 
సంగీతం: జి.కె. వెంకటేష్ 
తారాగణం: కృష్ణ, విజయనిర్మల, సూర్యకాంతం 

01. ఘాటుఘాటు ప్రేమ ఎడబాటు.. లేత లేత మనసు - ఎ.ఎం.రాజా, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
02. దేవా లోకములోని చీకటులన్నీ తొలగించే వెలుగువు నీవే - పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరధి
03. పెళ్ళిజేసుకుంటా నిన్నే పెళ్ళిజేసు - ఘంటసాల ( విజయనిర్మల మాటలతో) - రచన: కొసరాజు
04. వయసు ఆగదు మన కోసం మనసు ఉన్నది జతకోసం - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ
05. చిటుక్కుమన్నది చిటికమ్మా కిర్రుమన్నది - పి సుశీల - రచన: ఆత్రేయ
06. రేపల్లెవాడలొ వేడుకా వేడుకైన కన్నె వేదన - పి సుశీల బృందం - రచన: మల్లాది
07. నువ్వు లేనిదే పువ్వు పువ్వు కాదు - పి.బి. శ్రీనివాస్,ఎస్ జానకి - రచన: ఆరుద్ర
08. వెన్నెల తెచ్ఛాడు మా పాపడు నవ్వులు పంచాడు - ఎస్ జానకి - రచన: ఆత్రేయ



అనుభవించు రాజా అనుభవించు - 1968 (డబ్బింగ్)


( విడుదల తేది: 24.02.1968 శనివారం )
ఎస్. ఎస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. బాలచందర్
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్, టి.వి.రాజు 
గీత రచన: అనిశెట్టి
తారాగణం: నగేష్,ముత్తురామన్,సుందరరాజన్,హరికృష్ణ,రాజశ్రీ,జయభారతి,మనోరమ,ముత్తులక్ష్మి

                     - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే పాటలు అందుబాటులో లేవు -

01. అందాలుచిందే జగతిలో ఆశే చలించేను - ఎస్.పి.బాలు,పిఠాపురం
02. అనుభవించు రాజా అనుభవించి - పి.సుశీల,ఎల్.అర్. ఈశ్వరి
03. మల్లెతీగ పూసిందిరా బుల్లిసోకు చేసిందిరా - ఘంటసాల,ఎల్.అర్. ఈశ్వరి
04. మద్రాస్ వింత మద్రాస్ అరి తస్సాదియ్యా పైపై మెరుగుల పట్నం - పిఠాపురం
05. మాటల్లో మల్లెల్లోని మధువులూగెనే మోహం పెంచు - పి.సుశీల



అమాయకుడు - 1968


( విడుదల తేది: 10.05.1968 శుక్రవారం )
శ్రీ ఉదయశ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: అడ్డాల నారాయణరావు
సంగీతం: బి. శంకర్
తారాగణం: కృష్ణ, జమున, గుమ్మడి, జి.వరలక్ష్మి, విజయలలిత,ముక్కామల

01. అనుకోనా ఇది నిజమనుకోనా కల యనుకోనా - పి.బి. శ్రీనివాస్ - రచన: దేవులపల్లి
02. చందమామ రమ్మంది చూడు చల్లగాలి - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 
03. పూవులలో తీవెలలో పొంగెనులే అందాలే - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
04. పట్నంలో శాలిబండ పేరైన గోల్‌కొండ చూపించు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వేణుగోపాల్
05. పోలేవు నీవు రాలేను నేను నీదారిలోనే నే దాగినాను - పి.సుశీల - రచన: డా. సినారె
06. బొమ్మను గీసేవు ముద్దుల బొమ్మను గీసేవు - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె
07. మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా కరిగి - ఘంటసాల - రచన: దేవులపల్లి 



అసాధ్యుడు - 1968


( విడుదల తేది: 12.01.1968 శుక్రవారం )
టైగర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: కృష్ణ , కె. ఆర్.విజయ, నెల్లూరు కాంతారావు, రామకృష్ణ , చలం, వాణిశ్రీ

01. అల్లూరి సీతారామరాజు (నాటకం) - రచన: శ్రీశ్రీ
     ( గాయకులు: వల్లం నరసింహారావు వ్యాఖ్యానంతో,మాధవపెద్ది, గోపాలం,వసంత బృందం )
02. ఇలా ఇలా ఉంటుందని ఏదో ఏదో ఔతుందని - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
03. కలలే కన్నానురా వగతో ఉన్నానురా త్వరగా రావేమిరా - ఎస్. జానకి - రచన: దాశరధి
04. చిట్టెమ్మ చిన్నమ్మ చూడవమ్మా నన్ను ఔనన్నా కదన్నా - పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
05. నిన్నుచూసి నవ్విందా నన్ను చూసి నవ్విందా - పిఠాపురం, మాధవపెద్ది,ఎస్. జానకి - రచన: కొసరాజు
06. వెళ్ళగలిగితే వెళ్ళు వెళ్ళు వెళ్ళు నన్ను వదలి కదల లేవు కాళ్ళు - ఘంటసాల - రచన: ఆరుద్ర 
07. సైరానా రాజా హుషార్ హుషార్ నిద్ర లే  - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది బృందం - రచన: ఆరుద్ర



ఉండమ్మా బొట్టు పెడతా - 1968


( విడుదల తేది: 28.09.1968 శనివారం )
బాబు మూవీస్ వారి 
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: దేవులపల్లి
తారాగణం: కృష్ణ, జమున,ధూళిపాళ, చలం, నాగభూషణం, జానకి, నాగయ్య 

01. అడుగడున గుడి ఉంది అందరిలో గుడి ఉంది - పి.సుశీల
02. ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళీ తొందర తొందరలాయే - పి. సుశీల
03. చాలులే నిదురపో జాబిలి కూనా ఆ దొంగ కలవరేకులలో - పి.సుశీల,ఎస్.పి. బాలు
04. చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని - ఎస్.పి. బాలు, పి.సుశీల
05. పాతాళగంగమ్మ రారారా ఉరికి ఉరికి ఉబికి ఉబికి రారారా - ఘంటసాల, పి.సుశీల బృందం
06. రావమ్మ మహలక్ష్మి రావమ్మా నీ కోవెల ఈ ఇల్లు కొలువై - ఎస్. పి. బాలు, పి.సుశీల బృందం
07. శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా చేలంతా గంగమ్మ వాన - ఘంటసాల, పి.సుశీల బృందం



ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968


( విడుదల తేది: 11.01.1968 గురువారం )
విజయా వారి 
దర్శకత్వం: కె.వి.రెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి.రామారావు, బి. సరోజాదేవి,రేలంగి,ముక్కామల, సురభి కమలాబాయి

01. ఆహా సఖి ఈ వనమే కనగా మనసాయె మనసాయె - పి. సుశీల బృందం
02. అబ్బలాలో ఓయబ్బలాలో నీ అడుగుఅడుగన తళుక్ - ఘంటసాల
03. ఏమిటో ఈ మాయా కలలోని కధవలెనాయె ఏమిటో - ఘంటసాల,పి.సుశీల
04. ఓ సిగ్గులొలికే సింగారిపిల్లా ఎగ్గులేదే కంగారు పిల్లా - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి
05. కలగంటివా చెలి కలగంటివా కలలొన నీ ప్రియుని కనుగొంటివా - ఘంటసాల
06. జయజయ శంకర ఉమా మహేశ్వరా చండీనాధా - మాధవపెద్ది బృందం
07. త ధిన్ ధోన ( ధిల్లానా) - ఘంటసాల, ఎస్. జానకి
08. నన్నేల మరచినావో ఓ దేవదేవా నన్నేల మరచినావో - ఎస్. జానకి
09. నన్ను వరించు వీరుడు నన్ను జయించు వీరుడు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
10. నీ లీలలోనే ఒక హాయిలే నీ ప్రేమలాలనలోనే ఒక - పి.సుశీల, ఘంటసాల
11. వేద పఠనం - వేదపండితులు
12. సుందరేశ్వరా ఇందుశేఖరా కనువిందుగొన సేవలుగొని - ఎస్. జానకి
13. శ్రీగౌరి నా పాపలై నన్ను దీవింప దయసేసెనే - పి. లీల
14. శ్రీకరంబై అపూర్వమై చెలగునెద్ది (పద్యం) - ఘంటసాల



ఎవరు మొనగాడు - 1968


( విడుదల తేది: 12.12.1968 గురువారం )
మోడరన్ ధియేటర్స్ వారి
దర్శకత్వం: ఆర్. సుందరం
సంగీతం: వేదా
తారాగణం: కాంతారావు, రామ్మోహన్,చలం,సత్యనారాయణ,జానకి, రాజశ్రీ,మీనాకుమారి 

01. అనుభవించరా బాగా అయితే కాని పోతేపోని - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. కనులే నేడే అదేమో కలకలలాడె మనసేమో - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
03. జినుకడి జినుకడి జిగనా చల్లనిగాలి - ఎల్.ఆర్. ఈశ్వరి,పి.బి.శ్రీనివాస్,పిఠాపురం - రచన: కొసరాజు
04. తెలిసింది తెలిసింది ఓహో పిల్లా నీ తెలివంత - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన:కొసరాజు
05. నీలోన సరదాలు విరిసిన వేళ బలే కైపులో తేలిపో వన్నెకాడా - పి.సుశీల - రచన: డా. సినారె
06. మనసారగా నన్ను నీవు దోచినావు అందని - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె
07. లల్లా లాల్లలా .. ఉన్నాను ఒకనాడు ఒంటిగా - పి.సుశీల,వసంత,పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
08. లల్లా లాల్లలా .. ఉన్నాను ఒకనాడు ఒంటిగా - పి.సుశీల,వసంత - రచన: డా. సినారె



కలసిన మనసులు - 1968


( విడుదల తేది: 11.10.1968 శుక్రవారం )
కౌముదీ వారి
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: శోభన్‌బాబు, భారతి, అల్లు రామలింగయ్య, రాంమోహన్, వాణిశ్రీ, రేలంగి­ ­

01. అదిగో మా రాధిక అలవిగాని - ఎస్. జానకి, మంగళంపల్లి,పి. సుశీల - రచన: దేవులపల్లి
02. అయ్యా రామయ్యా మా అయ్యవు నీవేనయ్య - పి. సుశీల, రాజేశ్వరి - రచన: కొండమాచార్య
03. అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే - ఎం,ఎస్. రాజేశ్వరి - రచన: ఆత్రేయ
04. ఎందుకమ్మా బిడియము ఎందుకీ ఆనందం - పి. సుశీల - రచన: దేవులపల్లి
05. ఒక్క క్షణం ఒక్క క్షణం నన్ను పలుకరించకు - పి. సుశీల,ఘంటసాల - రచన: దేవులపల్లి
06. పోతావంటే పిల్లా పోతావంటే నా వంక చూడ - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు



కలిసొచ్చిన అదృష్టం - 1968


( విడుదల తేది: 10.08.1968 శనివారం )
ఎస్.వి.ఎస్. ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, కాంచన, సత్యనారాయణ, మిక్కిలినేని, శాంతకుమారి, రాజబాబు

01. అమ్మా నువ్వు నా అమ్మవు - ఘంటసాల (శాంతకుమారి మాటలతో ) - రచన: డా. సినారె 
02. అంతకోపమా వద్దు వద్దు హోయి కొంత - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 
03. ఈ ప్రేమ పాఠం నీ ప్రేమ కోసం షుక్రియా - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 
04. తాపం తాపం అయ్యో ఏం తాపం నిన్న లేదు - పిఠాపురం,కె. జమునారాణి - రచన: డా. సినారె
05. నిన్ను చూడందే నా వలపు ఆరదు నేను ఆడందే - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
06. పచ్చ పచ్చని చిలకా ఓ చిలకా పంచవన్నెల - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: డా. సినారె 
07. పట్టండి నాగలి పట్టండి కట్టండి - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: డా. సినారె 
08. రుక్మిణి కళ్యాణం ( హరికధ )  - పట్టాబి - రచన: డా. సినారె
09. వందనాలు గైకొనుడయ్యా - మాధవపెద్ది, ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె,మద్దిబట్ల సూరి




కుంకుమభరణి - 1968

( విడుదల తేది: 15.11.1968 శుక్రవారం )
================================================================
చిన్ని బ్రదర్స్ వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: పి. ఆదినారాయణ రావు
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: కాంతారావు,శోభన్ బాబు,ఎస్.వి. రంగారావు,అంజలీదేవి,పద్మనాభం,గీతాంజలి

                  - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఉషాస్వప్నం (నృత్యనాటకం)- ఎ.వి.ఎన్. మూర్తి, పి.బి. శ్రీనివాస్,పి. సుశీల
02. కొంటెగా చూశానంటే గుండెల్లో ఝల్ అనాలి  - ఎస్.జానకి
03. చుక్కల మహలున చక్కని చిన్నది దాగుంది - ఎస్. జానకి
04. నయాజమానా గయాపురానా రాట్నం వడికే రోజులు - పి.బి. శ్రీనివాస్
05. నా వయసే నా సొగసే దూసిన బాణం దోచును ప్రాణం - ఎస్. జానకి
06. వాకిలి మూసి - ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి,పిఠాపురం,పి.బి. శ్రీనివాస్ బృందం
07. హోయ్ రే హోయ్ రే హోలే మాలే హాలే - ఎస్. జానకి



గలాట పెళ్ళిళ్ళు - 1968 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 30.11.1968 శనివారం )
రామ్ కుమార్ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: పి.వి. రాజేందర్
సంగీతం: ఎం. విశ్వనాధన్ మరియు రత్నం
గీత రచన: అనిశెట్టి
తారాగణం: శివాజీ గణేషన్,నగేష్,తంగవేలు,జయలలిత,మనోరమ,జ్యోతిలక్ష్మీ
          
                      - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఓ పాప నీకమ్మ లేదురా ఓ బేబీ  నీ తండ్రి లేడురా - పి.బి. శ్రీనివాస్
02. మోహములు సాగే కోరికలు మూగే ఎదల మురిపాలే - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల
03. రండి రారండోయి వివాహం - పి. సుశీల,బెంగళూరు లత,పి.బి. శ్రీనివాస్, ఎస్.పి. బాలు
04. సొగసులో ఫిఫ్టీ ఫిఫ్టీ సుఖమ్ములో మునిగిపోదాం - ఎల్.ఆర్. ఈశ్వరి, కె.దాశరధి
05.స్వాగతం ఘనస్వాగతం దయచేయవమ్మా మహారాణి - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల



కోయంబత్తూరు ఖైది - 1968 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 08.08.1968 గురువారం )
వెంకట సత్యనారాయణ ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: జి. రామకృష్ణ
సంగీతం: కె.వి.మహదేవన్ మరియు టి.వి. రాజు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: రవిచంద్రన్,జయలలిత,నగేష్,మనోరమ,అశోకన్

              - ఈ క్రింది పాటల వివరాలు మాత్రేమే - పాటలు అందుబాటులో లేవు -

01. నీ మనసే కోరి రమ్మంది నిను నా మనసే సుధ ఇమ్మంది - పి. సుశీల , ఎస్.పి. బాలు
02. వలపు గొనుమా వన్నెలు కనుమా ప్రేమ నీకు లేదా - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. వినరా పక్షీ వినరా ఎన్రామూర్ఖా ఉడకవు పప్పులు - పిఠాపురం, ఎస్.పి. బాలు
04. హృదయం పులకించదా కన్నె యిదే వన్నెయిదే కలయమని - పి. సుశీల


గోవుల గోపన్న - 1968


( విడుదల తేది: 19.04.1968 శుక్రవారం )
రాజ్యం ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: అక్కినేని, రాజశ్రీ, భారతి, రేలంగి, చలం, సూర్యకాంతం

01. ఆకాశంలో హంసలమై హాయిగ ఎగిరే జంటలమై - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి 
02. ఈ విరితోటల లోగిటిలో - ఘంటసాల,పి.సుశీల,జె.వి.రాఘవులు,బెంగులూరు లత - రచన: శ్రీశ్రీ 
03. కన్నెల వలపుల వెన్నెలు దోచే కన్నయ ఈ మాయ - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి 
04. ఢంఢం డ్రెక్లీనింగ్ ఎందముగా పేరుంది - ఘంటసాల, బెంగుళూరు లత - రచన: కొసరాజు 
05. వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా - ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు 
06. వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా - ఘంటసాల - రచన: కొసరాజు 
07. హల్లో మిష్టర్ గోవుల గోపన్నా నీ తల్లో తెలివి సున్నా - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
08. హడావిడి పెట్టకోయి బావా ఆ మాత్రం ఆగలేవా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర



గ్రామదేవతలు - 1968


( విడుదల తేది: 06.12.1968 శుక్రవారం )
సుగంధీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: జగ్గయ్య,రాజసులోచన, రేలంగి,గిరిజ, చలం, ఉషాకుమారి

01. జననీ జన్మభూమి ... భారత భూమి మనదే నవ భారత - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర
02. కోమల పల్లవ పాణీ శైలకుమారి - పి. లీల - రచన: సుగంధి కుంతలంబ
03. పంచాయితీ సమితి ( నాటకం ) - ఎ.పి. కోమల,పిఠాపురం,మాధవపెద్ది - రచన: కొసరాజు

                - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -


01. కొలనులోని కలువ కొమ్మపై కోయిల - బి. వసంత, మల్లిక, బసవేశ్వర్ - రచన: వ.ప.సా
02. దాచకు నిజం యిదే సమయం - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల,గోపాలం - రచన: దాశరధి 
03. పిల్లలమూ పసి పిల్లలమూ భావి భారత - పి. సుశీల బృందం - రచన: కొసరాజు
04. ప్రేమ యాత్ర తుది మజిలీ వెచ్చని హృదయం - ఘంటసాల,కె.జె. యేసుదాసు, బి.వసంత - రచన: ఆరుద్ర


చల్లని నీడ - 1968

( విడుదల తేది: 28.06.1968 శుక్రవారం )
_______________________________________________________________________
జనరంజనీ ఫిలింస్ వారి 
దర్శకత్వం: తాతినేని రామారావు 
సంగీతం: టి. చలపతిరావు 
తారాగణం: హరనాధ్,జమున,గుమ్మడి,అంజలి,రేలంగి,సూర్యకాంతం,గీతాంజలి,రాజబాబు 

01. అనగనగా ఒక చిన్నది అందాల బంతి లాంటిది - ఎస్.జానకి,పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి
02. ఓ మామ నా చందమామ సన్నజాజి కొమ్మ క్రింద - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరథి  
03. ఝమ్ గలిగలి ఝూమ్ గాలి ఝుమ్మని తుమ్మెద - జిక్కి బృందం
04. కనులేమో పిలిచెనులే కలలేవొ పలికెనులే ఆ కలనే నా కన్నులలోన - పి.సుశీల - రచన: డా.సినారె
05. మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లనిపాపాయి లాలీజో - ఎస్. జానకి - రచన: దాశరధి
06. మీరెవరో ఏ ఊరో ఏ పేరో ఎందుకు వచ్చారొ కొంచెం చెబుతారా - ఎస్. జానకి - రచన: డా.సినారె



చుట్టరికాలు - 1968


( విడుదల తేది: 22.06.1968 శనివారం )
శ్రీదేవి కంబైన్స్ వారి
దర్శకత్వం: పేకేటి శివరామ్
సంగీతం: ఘంటసాల
తారాగణం: జగ్గయ్య, జయంతి, గుమ్మడి, శోభన్‌బాబు, లక్ష్మి, రేలంగి

01. అందాల అలివేణివీ ఇలపై అందిన గగనానివి - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె
02. ఆడవా ఆటాడవా ఎగిరి ఎగిరి గంతులేసి - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల - రచన: కొసరాజు
03. ఏమిటో ఈ వింత ఎందుకో ఈ పులకింత - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: కొసరాజు
04. ఓ ఓ .. గాలి వీచెను అలలు లేచెను పడవ సాగెను - ఘంటసాల బృందం - రచన: దాశరధి
05. నీవే నా కనులలో నీవే నా మనసులో నేనే నీ నీడగా - ఘంటసాల,పి.సుశీల  - రచన: దాశరధి
06. నీవే నా కనులలో నీవే నా మనసులో ( 1 బిట్ )  - ఘంటసాల - రచన: దాశరధి
07. నీవే నా కనులలో నీవే నా మనసులో (2 బిట్  )  - ఘంటసాల - రచన: దాశరధి
08. మమత తెలుపు చుట్టరికాలు మనుషులకవి ( పతాక సన్నివేశం బిట్ ) - ఘంటసాల - రచన: దాశరధి

09. వచ్చిందిరా బాబు వచ్చిందిరా మంచి కాలం - రాఘవులు, జిక్కి బృందం - రచన: కొసరాజు
10. షీలా మాటలు విను ఖుషి ఖుషిగా మను - ఎల్.ఆర్. ఈశ్వరి కోరస్ - రచన: శ్రీశ్రీ




చిన్నారి పాపలు - 1968



( విడుదల తేది: 21.06.1968 శుక్రవారం )
శ్రీమాతా పిక్చర్స్ వారి
నిర్మాత: వి. సరోజిని
దర్శకత్వం: సావిత్రి
సంగీతం: పి.లీల (గాయిని)
తారాగణం: జగ్గయ్య, జమున,జానకి, శాంతకుమారి, సూర్యకాంతం, రేలంగి,రమాప్రభ

01. అందాల భరిణె రాజా భామా అమర కన్నెక - ఎల్. ఆర్. ఈశ్వరి,మాధవపెద్ది - రచన: కొసరాజు
02. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఊగాలి ఊగాలి - పి.లీల,పి.సుశీల బృందం - రచన: సరోజిని
03. ఓ యబ్బో ఏందీ సొగసు ఒయ్యారం ఒలికే వయసు - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. నీలో నాలో ఒకటే రక్తం నీది నాదీ ఒకటే ప్రాణం - రేణుక,ఎస్. జానకి - రచన: ఆరుద్ర

                              - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఏకొమ్మకు పూచెనో ఏ గాలికి వీచెనో చిన్నారిపువ్వే - ఘంటసాల - రచన: డా. సినారె