Showing posts with label NGH - క. Show all posts
Showing posts with label NGH - క. Show all posts

Saturday, October 11, 2025

కొండవీటి రౌడి - 1990


( విడుదల తేది: జనవరి 13, 1990  )
శ్రీ గౌతమ్ చిత్రా వారి
దర్శకత్వం: సత్యారెడ్డి
సంగీతం: రాజ్ - కోటి
తారాగణం: సుమన్,వాణీ విశ్వనాధ్,అశ్వని,కోట శ్రీనివాసరావు,కల్పనా రాయ్,పొట్టి ప్రసాద్....

01. ఏందమ్మో ఈడ గిల్లిండమ్మో ఎడాడో మత్తు జల్లిండమ్మో - ఎస్. జానకి, ఎస్.పి బాలు -  రచన: వెన్నెలకంటి
02. కొండవీటి రౌడీ నాది మెరుపు దాడి పెట్టగానే బీడీ - ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
03. తుమ్మెదా తుమ్మెదా  - రాధిక,మనో - రచన: వెన్నెలకంటి
04. సూటు బూటు  నాటు కోటు వాడాలి రౌడిరో  - ఎస్. జానకి,ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
05. లాలిపప్పా లాలిపప్పా లాలిపప్పా చీర పాపాయి  - ఎస్.పి. బాలు - రచన: వేటూరి


కొండవీటి పులి - 1990 ( డబ్బింగ్ )


(  విడుదల తేది: ఆగష్టు 31, 1990 )
మహేశ్వరి ఫిలిం డివిజన్  వారి
దర్శకత్వం: పి. వాసు
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వెలిదండ్ల
తారాగణం: రజనీకాంత్,గౌతమి,విజయ్ కుమార్, రాధ,రవి ....

01. కంటిరెప్ప కదల కూడదు చంటిపాప - ఎస్.పి. బాలు,వాణి జయరాం బృందం
02. కోకిలమ్మ కొత్త పాటనే పాడింది స్వాగతమంటూ - వాణి జయరాం
03. కోకిలమ్మ కొత్త పాటనే పాడింది స్వాగతమంటూ మీ జంటకు - ఎస్. పి. బాలు
04. మనిషిగ చక్రవర్తి కాని మనసున ఏదో వెలితి - ఎస్.పి. బాలు
05. మొక్కనాటినా వాడ మరచినా నీరు పోయకా - ఎస్.పి. బాలు
06. రెండు హృదయాలు కలిసినంతనే ఆగిపోవాలి జగము - ఎస్.పి. బాలు,వాణి జయరాం


కొండవీటి దొంగ - 1990



( విడుదల తేది: మార్చ్ 09, 1990 )
విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: ఇళయరాజా
తారాగణం: చిరంజీవి,విజయశాంతి,బ్రహ్మానందం,మోహన్ బాబు,సత్యనారాయణ,దివ్య,నిర్మల...


01. కోలో కోలోమ్మ గళ్ళకోక కాకెత్తుకెళ్ళి కోరింది ఇచ్చుకోవా - ఎస్ పి బాలు, ఎస్ జానకి -  రచన: వేటూరి
02. చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరో - ఎస్ పి బాలు,చిత్ర  - రచన: సిరివెన్నెల
03. జయదాం శుభదాం దేవి శ్రీచక్ర ( ప్రారంభ శ్లోకం ) - ఎస్. పి. బాలు
04. జీవితమే ఒక ఆట సాహసమే పూ బాట నాలో ఊపిరున్న  - ఎస్ పి బాలు - రచన: వేటూరి
05. టిప్ టాప్ లిప్పు లిప్పుమీద టిప్పు ఎప్పుడంటే అప్పుడే -  ఎస్ జానకి,ఎస్ పి బాలు -  రచన: వేటూరి
06. దేవీ శాంభవి దీన బంధవీ పాహి పార్వతీ  - ఎస్ పి బాలు, ఎస్ జానకి -  రచన: వేటూరి
07. శుభలేఖ రాసుకొన్నా ఎదలో ఎపుడో - చిత్ర,ఎస్ పి బాలు -  రచన: వేటూరి
08. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం - ఎస్ పి బాలు,ఎస్ జానకి -  రచన: వేటూరి


కోకిల - 1990


( విడుదల తేది: ఏప్రెల్ 12, 1990 )
కల్యాణి ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: గీతా కృష్ణ
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం: నరేష్,శోభన,శరత్ బాబు,గీత, కోటా శ్రీనివాస్ రావు,నాజార్ ...

01. ఆకాశం మేఘాలు మూసే వేళైనా ఆవేశంరాగాలు తీసే వేళైనా - చిత్ర కోరస్
02. కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోగేషు మాతా శయనేషు  - మనో, చిత్ర
03. కోకిలా క్కోక్కో కోకిలా కూతనా రస గీతమా గానాలలో - ఎస్.పి. బాలు, చిత్ర
04. నవోదయం నాదం మరో జగం కోసం - చిత్ర కోరస్
05. పుత్తడి బొమ్మ ఎరు చిత్తడి బొమ్మ గుమ్మడి గుమ్మా అహ దానిమ్మా - ఎస్.పి. శైలజ


కర్తవ్యం - 1990


( విడుదల తేది: జూన్ 29, 1990 )
సూర్యా మూవీస్ వారి
దర్శకత్వం: ఎ. మోహన్ గాంధి
సంగీతం: రాజ్ - కోటి
తారాగణం: వినోద్ కుమార్,విజయశాంతి,నూతన్ ప్రసాద్,బాబు మోహన్,నిర్మల...

01. అట్టాంటిట్టాంటి దాని కానిమేస్త్రి అర్ధరూపాయి డబ్బులకు రాను - ఎస్. జానకి బృందం - రచన: వంగపండు
02. కొట్టు కొట్టు ..ఏందిరలగ చూస్తావు ఎదురులెగర ఏందమ్మ -  ఎస్.పి. బాలు బృందం - రచన: వంగపండు
03. కొట్టు కొట్టు ..ఏందిరలగ చూస్తావు ఎదురులెగర  -  ఎస్.పి. బాలు - రచన: వంగపండు
04. సమరం సమరం మనదే విజయం - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి


Thursday, September 4, 2025

కాలేజి గేట్ - 1996 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 30.08.1996 శుక్రవారం )
శ్రీ రాజ్యలక్ష్మి చిత్రాలయ వారి
దర్శకత్వం: పవిత్రన్
సంగీతం: దేవా
గీత రచన: భారతి బాబు/జొన్నవిత్తుల
తారాగణం: ప్రశాంత్,అజీత్ కుమార్,పూజా భట్,దేవయాని,కవిత,కల్యాణం...

01. ఎర్రాగులాబి ఇది  ఎర్రాగులాబి  - గాయకులు ?
02. కన్నెవయసు ఇది మల్లె మనసు - చిత్ర బృందం
03. కాశ్మీర్ ఆపిల్ బుగ్గల నిన్ను కాజెయ్యాలని వచ్చానే గులాబీరేకుల - ఎస్.పి. బాలు,  బృందం
04. నా హృదయం నీకే అంకితమే నీ ప్రేమకు ఇది నా - ఎస్.పి. బాలు, చిత్ర
05. సూపర్ హిట్ సూపర్ హిట్ నా పాట ఇక ఎదురే లేదు - గాయకుడు ?
06. స్టెల్లా కాలేజి లైలానాతొ స్టెప్ లేసి పాడలేక పోయెరా - ఎస్.పి. బాలు
                - పాటల ప్రధాత డా. ఉటుకూరు - ఆస్త్రేలియా - వారికి నా ధన్యవాదాలు -



Monday, June 9, 2025

కల చెదిరింది - 1980


( విడుదల తేది: ? )
శ్రీ గోపీ ఆర్ట్ ఫిలింస్
దర్శకత్వం: కొడాలి గోపాలరావు
సంగీతం: బి. గోపాలం, బండారు చిట్టిబాబు
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

                                - వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -


Saturday, June 7, 2025

కలకాదు సుమా - 1980 ( విడుదల కాలేదు )


( చిత్రం విడుదల కాలేదు)
శివజ్యోతి ఎంటర్ ప్రైజెస్ వారి
సంగీతం: ఎస్. హనుమంత రావు
తారాగణం: కె.జయమాల, ఉమారాణి...
(  పాటలు రికార్డ్ రూపంలో 1980 లో విడుదలైనవి )

01. రావే రావే భామ పండాలి మనలో ప్రేమ - రామకృష్ణ,ఎస్. జానకి - రచన: ఆరుద్ర

                              ( ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు )

01. అర్ధనారీశ్వరుడై వెడలెనే శశిధ - ఎస్. జానకి, ఎ. బుద్దదేవ్ - రచన: కోరడ నరసింహారావు
02. ఇదిగో ఇటు చూడు నీకు నేనే సరిజోడు రౌడి - జి. ఆనంద్, విజయలక్ష్మిశర్మ - రచన: ఆరుద్ర
03. ఏదీ దైవము అది ధర్మము ఎక్కడ వుందీ మంచికి- ఎ.బుద్దదేవ్ - రచన: ఆత్రేయ


Tuesday, May 20, 2025

కళారంజని - 1985


( విడుదల తేది: 22.02.1985 శుక్రవారం )
శ్రీ కామాక్షి చిత్ర వారి
దర్శకత్వం: పి. శేఖర్
సంగీతం: పెండ్యాల
తారాగణం: మురళిమోహన్,కళారంజినీ,రంగనాథ్,ఈశ్వరరావు,నూతనప్రసాద్,రమాప్రభ....

01. ఇది గానం అది నాట్యం ఇది సంగీత నాట్యాల - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి
02. చీకటైతే చాలురా చిత్రమైన బాధరా - పి. లతారాణి - రచన: గోపి
03. తదిమ్ తోమ్ తనన తోమ్ - జేసుదాస్
04. నిన్నేటు నమ్మేనురా గోపాల ఘడియకు ఒక చోట - పి. సుశీల - రచన:
05. నీలో కలిగే మోహమే నాలో రగిలే దాహమే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి
06. సకల కళా రంజని ఐహిక కేకిశ దైహిక కల్మశ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి


Thursday, January 4, 2024

కొండవీటి దాదా - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:20.07.19899 గురువారం)
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రాజానాయుడు
సంగీతం: చంద్రబోస్

గీత రచన: రాజశ్రీ
తారాగణం: అర్జున్,నిరోష,సిల్క్ స్మిత, శరత్ బాబు,నాజర్,రాధాదేవి

                                - చిత్ర వివరాలు తెలిపినవారు శ్రీ సుందర్ రాజన్ గారు -
                                   - ఈ చిత్ర పాటలు అందుబాటులో లేవు -


కాళీచరణ్ - 1989 ( డబ్బింగ్ )



( విడుదల తేది:26.01.1989 గురువారం)
పల్లవి సినీ కంబైన్స్ వారి
దర్శకత్వం: రాజా నాయుడు
సంగీతం: చంద్రబోస్

                                   - ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -


కుంకుమ రేఖ - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:17.03.1989 శుక్రవారం)
ఎవర్ గ్రీన్ ఆర్ట్ పిక్చర్స్ వారి
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
గీత రచన: ఎ. సూర్యప్రకాష్

                               - ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -


కసాయి మనిషి - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:02.10.1989 సోమవారం)
సంగీతం: సత్యం
గీత రచన: పోశా

                                - ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -


కర్కోటకుడు - 1989 ( డబ్బింగ్ )


1989
సత్య ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. కన్నదాసన్
సంగీతం: వి.ఎస్. నరసింహన్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: కార్తిక్,అంబిక,శరత్ కుమార్,సిందిల్,ఎస్.ఎస్. చంద్రన్

01. అంతా ఒక వింత పైనున్న వాడి చేతి రాత - ఎస్.పి. బాలు
02. ఏదో తెలియని కల ఎదలో సాగెనే అలలై ఉరుకెనే - పి. సుశీల
03. కన్నుల్లో కలవరం మనసుల ప్రేమ సాగరం - ఎస్.పి. బాలు,చిత్ర
04. పదహారేళ్ళ సిలకంట పడ్డాదిలే నాయెంట - ఎస్.పి. బాలు,చిత్ర కోరస్
- పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు. వారికి ధన్యవాదాలు -


Saturday, April 2, 2022

కళ్ళు - 1988


( విడదల తేది: 23.07.1988 శనివారం )
మహలక్ష్మి ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎం.వి. రఘు
సంగీతం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: శివాజీ రాజా,రాజేశ్వరి,కళ్ళు చిదంబరం,కృష్ణారావు తదితరులు

01. గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా ( పేరడీ పాట ) - కళ్ళు చిదంబరం
02. చీకటోళ్ళ లోకంలో కొత్త పొద్దు పొదుపుగా అమావాస్య లోగిలిలో - ఎస్.పి. బాలు
03. తెల్లారింది లెగండోయ్ కొక్కోరో కొ మంచమిక దిగండి - సిరివెన్నెల
04. దారిని చూపించెందుకు పెట్టుకున్న దీపం ( బిట్ ) - ఎస్.పి. బాలు కోరస్ ( పి. సుశీల ఆలపన )

 


Saturday, August 14, 2021

కిలాడి సి.ఐ.డి. 999 - 1970 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 23.01.1970 శుక్రవారం )
మంత్రాలయా మోవీస్ వారి
దర్శకత్వం:  బి. దొరైరాజు
సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం: ఉదయ్ కుమార్, రాజ్ కుమార్ ,జయంతి,విజయలలిత,నరసింహ రాజు

                          - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


Friday, August 13, 2021

కర్పూర హారతి - 1969


( విడుదల తేది: 28.11.1969 శుక్రవారం )
శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ,రేలంగి,లక్ష్మి,రామకృష్ణ,గీతాంజలి,చంద్రమోహన్,పద్మనాభం,హేమలత

01. ఎందాక ఈ పయనం ఎందాక ఎక్కడ విధి - ఎస్.పి. బాలు - డా. సినారె
02. కలసిన హృదయలలోన కురిసెను ముత్యాలవాన - పి.బి.శ్రీనివాస్,విజయలక్ష్మి - రచన: దాశరధి
03. కిల్లా డెంకటసామి బలే వకీలయా - పిఠాపురం,స్వర్ణలత, ఏ.ఎస్.ఎన్. మూర్తి - రచన: అప్పలాచార్య
04. చక్కని పాప చల్లని పాప పాలూ బువ్వ - పి.సుశీల - రచన: ఆరుద్ర
05. బులిబులి రాణమ్మ బుజ్జి నాచెల్లమ్మ - ఎస్.పి.బాలు,వసంత,విజయలక్ష్మి - రచన: కొసరాజు
06. వస్తుంది వస్తుంది వరాలపాపా వస్తుంది - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా.సినారె



కిలాడి దొంగలు - 1969 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 02.10.1969 గురువారం )
ఎం.ఆర్.ఎ. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఆర్. రామన్న
సంగీతం: రామమూర్తి
తారాగణం: రవిచంద్రన్,అశోకన్,నాగేష్,జయలలిత,శ్రీరంజని జూనియర్

                               - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు -


Friday, July 23, 2021

కాలచక్రం - 1967 (డబ్బింగ్)


( విడుదల తేది: 20.07.1967 గురువారం )
కౌముదీ ఫిలింస్ వారి
దర్శకత్వం: రామన్న
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధం, వేలూరి కృష్ణమూర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, జానకి,బాలయ్య, కె. ఆర్. విజయ, నగేష్, అశోకన్

                       - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. కాలచక్రం కాలచక్రం ..కాలచక్రమొకరిపైన కనికరించి ఆగునా - మాధవపెద్ది
02. చిట్టిబావయ్య సైగచేసి రమ్మనెనే నన్ను రమ్మనెనే - పి.సుశీల
03. జగమెల్ల భోగాల సమ్మోహన సీమ ఈ మాయవేషాలు - ఎస్.పి. బాలు***
04. భువిని వెలసిన ప్రతి శిల్పంలొ మౌన వీణలే మ్రోగెను - ఎల్. ఆర్. ఈశ్వరి. ఎస్.పి.బాలు
05. మగువల హృదయం మధువుల నిలయం - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.బి. శ్రీనివాస్
06. మాఇంట మొలచిన విరి లతకే - ఎస్.పి. బాలు,పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి
07. సఖుని మనసునే పొందగలేనా జీవిత మడవుల పాలేనా - పి.సుశీల
                                      ***చిత్రసీమలో బాలు పాడిన తొలి పాట


కుంకుమభరణి - 1968

( విడుదల తేది: 15.11.1968 శుక్రవారం )
================================================================
చిన్ని బ్రదర్స్ వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: పి. ఆదినారాయణ రావు
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: కాంతారావు,శోభన్ బాబు,ఎస్.వి. రంగారావు,అంజలీదేవి,పద్మనాభం,గీతాంజలి

                  - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఉషాస్వప్నం (నృత్యనాటకం)- ఎ.వి.ఎన్. మూర్తి, పి.బి. శ్రీనివాస్,పి. సుశీల
02. కొంటెగా చూశానంటే గుండెల్లో ఝల్ అనాలి  - ఎస్.జానకి
03. చుక్కల మహలున చక్కని చిన్నది దాగుంది - ఎస్. జానకి
04. నయాజమానా గయాపురానా రాట్నం వడికే రోజులు - పి.బి. శ్రీనివాస్
05. నా వయసే నా సొగసే దూసిన బాణం దోచును ప్రాణం - ఎస్. జానకి
06. వాకిలి మూసి - ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి,పిఠాపురం,పి.బి. శ్రీనివాస్ బృందం
07. హోయ్ రే హోయ్ రే హోలే మాలే హాలే - ఎస్. జానకి