Showing posts with label 1988. Show all posts
Showing posts with label 1988. Show all posts

Tuesday, June 16, 2026

ఊరేగింపు -1988


( విడుదల తేది: మే 20, 1988  )
కృషి నికేతన్ వారి
దర్శకత్వం: P.L నారాయణ
సంగీతం: సత్యం
తారాగణం: శివకృష్ణ,ప్రభాకర్ రెడ్డి,P.L. నారాయణ,హరిప్రసాద్,వరలక్ష్మి,
లక్ష్మీ ప్రియ.....

                ( పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు )

01. ఇది జంజానీల షడ్జ్యద్వానం - ఎస్.పి. బాలు - రచన: పి .ఎల్ .నారాయణ 
02. ఎర్రకోట బురుజు మీద - ఎస్.పి. శైలజ బృందం - రచన: జాలాది 
03. పోలీస్ స్టేషన్ కెలతా - ఎస్.పి. బాలు & ఎస్. జానకి - రచన:  జాలాది 
04. భళిరే గిరిజనుడా -ఎస్.పి. బాలు & ఎస్.పి. శైలజ  - రచన: వంగపండు ప్రసాదరావు 
05. వద్దుర కొడుకో - వందేమాతరం శ్రీనివాస్ & బృందం  - రచన: జాలాది 

                          ( పై వివరాలను తెలిపిన వారు శ్రీ సుందర్ రాజన్ గారు )



Monday, June 15, 2026

ఉగ్రనేత్రుడు - 1988


( విడుదల తేది: డిసెంబర్ 23, 1988 )
శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర వారి
దర్శకత్వం: బి.ఎల్.వి. ప్రసాద్ 
సంగీతం: రాజ్-  కోటి
గీత రచన: వేటూరి
తారాగణం: సుమన్,రజని,కుష్బూ,సత్యనారాయణ,పద్మనాభం,రావి కొండల రావు...

01. ఒక తల్లికి తలవంచాడు ఒక కర్ణుడు శిల ఐనాడు - ఎస్.పి. బాలు
02. కౌగిట్లో మనిద్దరం కావాలి ఒక్కరం అందుకున్న - ఎస్.పి. బాలు & ఎస్. జానకి
03. వేడి ముద్దులో వేగాలి కరగాలి బాగా  - ఎస్.పి. బాలు & ఎస్. జానకి
04. సందెగాలి వీచినాక సన్నజాజి విచ్చినాక ఎందుకంట - మనో & చిత్ర




ఉక్కుసంకెళ్ళు - 1988


( విడుదల తేది: అక్టోబర్ 7, 1988 )
ధర్మ విజయా పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖరరెడ్డి
సంగీతం: రాజ్ - కోటి
గీత రచన: ఆత్రేయ
తారాగణం: సుమన్, అర్చన, పవిత్ర, గుమ్మడి, త్యాగరాజ్, సత్యరాజ్.....

01. ఎర్ర కోకలో బిర్రున్నది తెల్లకోకలో కెంపున్నది  - ఎస్.పి. బాలు &  పి. సుశీల
02. గందరగోళం గందరగోళం చిందర వందర - ఎస్.పి. బాలు
03. నాకా వయసుంది నీపై కసివుంది దానికి పదునుంది - బి. రమణ & ఎం. రమేష్
04. హే నువ్వౌట్ నో నో నువ్వౌట్ అయితే లెక్క చెప్పు - ఎస్.పి. బాలు & ఎస్.జానకి



Friday, December 5, 2025

ఓ ఇంటి కాపురం - 1988


( విడుదల తేది: అక్టోబర్ 03, 1988  )
రమా సినీ చిత్రాలయ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: చంద్రమోహన్, భానుప్రియ. శరత్ బాబు,సంగీత.రమాప్రభ,గుమ్మడి

01. మానవ జీవతమే దేవుని చదరంగం అంతులేని వింత - వాణి జయరాం బృందం ?
                  - ఈ చిత్రంలోని ఇతర పాటలు,వివరాలు అందుబాటులో లేవు -