![]() | ||
|---|---|---|
| అమృత్ అమర్నాథ్ ఆర్ట్స్ వారి దర్శకత్వం: ఎ. కరుణాకరన్ సంగీతం: జి. వి. ప్రకాష్ గీత రచన: అనంత్ శ్రీరాం తారాగణం: యశోసాగర్,స్నేహా ఉల్లాల్,సుధ,బ్రహ్మానందం,సునీల్, ఎల్. బి. శ్రీరామ్,కవిత.... |
||
01. ఉల్లాసంగాలే ఉత్సాహంగాలే - క్రిష్ 02. చకోరి ఓ చకోరి చంద్రుడినే చూడొద్దే- వసుందరదాస్ & బెన్ని 03. చంద్రుడా నిన్ను చూసి ...నా ప్రేమా నాప్రేమా - హరిణి & కార్తీక్ 04. దానాలే తల్లీ ఇంకా ఎన్నాళ్లె ఇవాళే మళ్లీ - రాహుల్ నంబియార్ కోరస్ 05. ప్రియతమా తిరుగులేని సౌందర్యమా - సోను నిగం & రాహుల్ నంబియార్ 06. మాటి మాటికీ మనసే మండుతుంది -సైనోరా,రాహుల్ నంబియార్ & కార్తిక్ 07. లాలి పాట లాల పాట చిలిపి - వి.వి. ప్రసన్న |
||
Showing posts with label NGH - ఉ. Show all posts
Showing posts with label NGH - ఉ. Show all posts
Monday, June 22, 2026
ఉల్లాసంగా ఉత్సాహంగా - 2008
ఉగ్రనరసిహం - 1986
![]() | ||
|---|---|---|
| తారక ప్రభు ఫిలిమ్స్ వారి దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: సత్యం తారాగణం: కృష్ణంరాజు, జయప్రద,జగ్గయ్య,గిరిబాబు,మోహన్ బాబు, సూర్యకాంతం..... |
||
01. ఉరికింది ఉరికింది ఉగ్రనరసిహం - ఎస్.పి. బాలు - రచన: దాసరి నారాయణరావు 02. చాలా ఉందప్పా చనచానా ఉందబ్బా - పి. సుశీల - రచన: దాసరి నారాయణరావు 03. డిష్యుం డిష్యుం దెబ్బకు దెయ్యం - పి. సుశీల & ఎస్.పి. బాలు - రచన: డా: సినారె 04. నేనే ఉగ్రనరసిహం ఇదే కొత్త అవతారం - ఎస్.పి. బాలు - రచన: డా: సినారె 05. రావ రావన్నాలు చందురూడు - రాజ్ సీతారాం, ఎస్. జానకి & వంగపండు - రచన: వంగపండు 06. వేయి కలువలు వేయి కనులు ఎదురు - కె.జె. యేసుదాస్ & పి. సుశీల - రచన: డా: సినారె |
||
Monday, June 15, 2026
ఉల్లాసం - 1997
| ( విడుదల తేది: మే 9, 1997 ) | ||
|---|---|---|
| శ్రీ సూర్య మూవీస్ వారి దర్శకత్వం: జెడి - జెర్రి సంగీతం: కార్తీక్ రాజా తారాగణం: అజిత్, విక్రమ్, మహేశ్వరి, ఎస్.పి.బాలు, రఘువరన్, శ్రీవిద్య,... |
||
01. ఎవరో ఎవరెవరో ఏ తోడు - వందేమాతరం శ్రీనివాస్, భవతరణి,ఎ.ఎం.రత్నం, శివగణేష్ 02. కొండమల్లి పువ్వే - ఉన్నికృష్ణన్, హరిణి,ఎ.ఎం.రత్నం, శివగణేష్ 03. చోలారే చో చో లారే - వందేమాతరం, యువన్ శంకర్ రాజా,హరిణి &ఎ.ఎం.రత్నం 04. పలికే చిలకమ్మ చిలిపిగ - రాజేష్, సౌమ్య,ఎ.ఎం.రత్నం, శివగణేష్ 05. వయసంటే వింత వేగం - గాయనీగాయకులు : కార్తీక్ రాజా, ఎ.ఎం.రత్నం, దేవిశ్రీప్రసాద్, సౌమ్య, శృతి కమల్హాసన్,ఎ.ఎం.రత్నం, శివగణేష్ 06. వీచే గాలులకు పూవే - ఉన్నికృష్ణన్, హరిణి,ఎ.ఎం.రత్నం, శివగణేష్ |
||
ఉల్టా పల్టా - 1998
![]() | ||
|---|---|---|
| శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: రేలంగి నరసింహారావు తారాగణం: రాజేంద్రప్రసాద్, శ్రీకన్య, రేష్మ, రక్ష, బాబూమోహన్, ఆలి, మల్లిఖార్జునరావు, తనికెళ్ళ భరణి, వై.విజయ... |
||
01. కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా - ఎస్.పి. శైలజ & మనో - రచన: డా॥ రామకృష్ణ 02. చమకు చమకు చమకు మెరుపులతో - మనో & చిత్ర బృందం - రచన: భువనచంద్ర 03. పైన ఉంది మూను పక్కనుంది క్వీను - ఎం.ఎం. శ్రీలేఖ & శ్వేతనాగ - రచన: భువనచంద్ర 04. ముష్టికళ వచ్చేసిందే బాలా చేపకను - ప్రణయ్ & ఎస్.పి. శైలజ - రచన: పోలిశెట్టి 05. రాజమండ్రి రంభ నీ సోకులన్ని లంభ - మనో & శ్రీలేఖ - రచన: వెన్నలకంటి |
||
ఉమ్మడి మొగుడు -1987
| ( విడుదల తేది: ఫిబ్రవరి 5, 1987 ) | ||
|---|---|---|
| రాఘవేంద్ర మూవీ క్రియేషన్స్ వారి దర్శకత్వం: బి. భాస్కరరావు సంగీతం: చక్రవర్తి తారాగణం: శోభన్ బాబు, రాధిక, కీర్తి, చంద్రమోహన్, గొల్లపూడి.... |
||
01. ఇంత సిగ్గు దేనికమ్మ - ఎస్.పి. బాలు & పి. సుశీల బృందం - రచన: సిరివెన్నెల 02. పైడి బొమ్మా ఇల్లలికి పచ్చగాజులు నిండు - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 03. రాక రాక వచ్చింది తొలకరి - ఎస్.పి. బాలు & పి. సుశీల - రచన: ఆత్రేయ 04. రాముడంటి మంచివాడ్ని కృష్ణు - ఎస్.పి. బాలు & పి. సుశీల- రచన: ఆత్రేయ 05. శ్రీరస్తు ఇల్లాలి చిరునవ్వులు అలిగేటి - ఎస్.పి. బాలు & పి. సుశీల - రచన: వేటూరి |
||
ఉగ్రనేత్రుడు - 1988
![]() | ||
|---|---|---|
| శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర వారి దర్శకత్వం: బి.ఎల్.వి. ప్రసాద్ సంగీతం: రాజ్- కోటి గీత రచన: వేటూరి తారాగణం: సుమన్,రజని,కుష్బూ,సత్యనారాయణ,పద్మనాభం,రావి కొండల రావు... |
||
01. ఒక తల్లికి తలవంచాడు ఒక కర్ణుడు శిల ఐనాడు - ఎస్.పి. బాలు 02. కౌగిట్లో మనిద్దరం కావాలి ఒక్కరం అందుకున్న - ఎస్.పి. బాలు & ఎస్. జానకి 03. వేడి ముద్దులో వేగాలి కరగాలి బాగా - ఎస్.పి. బాలు & ఎస్. జానకి 04. సందెగాలి వీచినాక సన్నజాజి విచ్చినాక ఎందుకంట - మనో & చిత్ర |
||
ఉక్కుసంకెళ్ళు - 1988
![]() | ||
|---|---|---|
| ధర్మ విజయా పిక్చర్స్ వారి దర్శకత్వం: పి. చంద్రశేఖరరెడ్డి సంగీతం: రాజ్ - కోటి గీత రచన: ఆత్రేయ తారాగణం: సుమన్, అర్చన, పవిత్ర, గుమ్మడి, త్యాగరాజ్, సత్యరాజ్..... |
||
01. ఎర్ర కోకలో బిర్రున్నది తెల్లకోకలో కెంపున్నది - ఎస్.పి. బాలు & పి. సుశీల 02. గందరగోళం గందరగోళం చిందర వందర - ఎస్.పి. బాలు 03. నాకా వయసుంది నీపై కసివుంది దానికి పదునుంది - బి. రమణ & ఎం. రమేష్ 04. హే నువ్వౌట్ నో నో నువ్వౌట్ అయితే లెక్క చెప్పు - ఎస్.పి. బాలు & ఎస్.జానకి |
||
ఉక్కు మనిషి - 1986
| ( విడుదల తేది: జనవరి 15, 1986 ) | ||
|---|---|---|
| నవశక్తి పిక్చర్స్ వారి దర్శకత్వం: రాజ్ భరత్ సంగీతం: శంకర్ - గణేష్ తారాగణం: కృష్ణంరాజు, కె.ఆర్.విజయ, రాధిక, శరత్ బాబు, సత్యనారాయణ |
||
01. ఏం చెప్పను నీకేం చెప్పను - పి. సుశీల & ఎస్.పి. బాలు - రచన: గోపి 02. తాయరమ్మ పట్నం - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు,జి. ఆనంద్,ఎం. రమేష్ - రచన: గోపి ( ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు ) 01. ఏ కలలో కనిపించిన లోకమిది - ఎస్.పి. శైలజ - రచన: గోపి 02. నేనే సిల్క్ నాదే కులుకు నా మిస - ఎస్.పి. శైలజ - రచన: ఆరుద్ర |
||
Tuesday, February 3, 2026
ఉదయం - 1987
![]() | ||
|---|---|---|
| రవికిరణ్ మూవీస్ వారి దర్శకత్వం: కోడి రామకృష్ణ సంగీతం: కె.ఎస్. చంద్రశేఖర్ తారాగణం: శారద, భానుచందర్, శరత్ బాబు, రజని, రాజేంద్రప్రసాద్... |
||
| 01. గున్నమ్మా గున్నమ్మా చూడబోకు ప్రాణాలు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా॥ సినారె 02. చూడు చూడు తమ్ముడూ చుట్టూ చూడు తమ్ముడు - ఎస్.పి. బాలు - రచన: డా॥ సినారె 03. ప్రభవించిన ఈ ఉదయం ప్రజావాణి ప్రభంజనం - ఎస్.పి. బాలు బృందం - రచన: బందెల ఈశ్వర రావు -- ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. రాజమండ్రిలో రాజ్యమేలివచ్చాను జాతకాలు - ఎల్.వి. కృష్ణ,ఎస్. జానకి బృందం - రచన: బందెల ఈశ్వర రావు |
||
Saturday, October 11, 2025
ఉద్యమం - 1990
![]() | ||
|---|---|---|
| వి.ఎస్. ఆర్ట్ క్రియేషన్స్ వారి దర్శకత్వం: కె. రంగారావు సంగీతం: రాజ్ - కోటి తారాగణం: భానుచందర్,యమున,బాబు మోహన్,కోటా శ్రీనివాస్ రావు.... |
||
01. ఇదా ఉద్యమం ఇదేనా ఉద్యమం స్వార్దపరుల - ఎస్.పి. బాలు - రచన: నందిగామ రాజు 02. ఓటులు వేసి బూతులు కాచే ఓ లచ్చ రాబాడి - ఎస్.పి. శైలజ, మనో - రచన: వేటూరి 03. పువ్వులతో నవ్వులతో ఉగాది వెలుగుల స్వాగతము - చిత్ర,కె.జె. జేసుదాసు బృందం - రచన: వేటూరి 04. వేసంగి సూరీడు వచ్చాడమ్మా కోపాలతో తాపాలతో - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: వేటూరి |
||
Thursday, January 4, 2024
Friday, August 13, 2021
ఉక్కుపిడుగు - 1969
( విడుదల తేది: 26.09.1969 శుక్రవారం )
| ||
|---|---|---|
| నవభారత్ కంబైన్స్ వారి దర్శకత్వం: జి. విశ్వనాధం సంగీతం: ఎస్.పి. కోదండపాణి గీత రచన: వీటూరి తారాగణం: కాంతారావు,రాజశ్రీ,రాజబాబు,శ్రీరంజని,ప్రభాకరరెడ్డి,సత్యనారాయణ,విజయలలిత | ||
01. ఏ ఊరు ఎవరు నీవారు కొనుమా అందాల రాణి - ఎస్.పి.బాలు, పి.సుశీల 02. ఓ లోకాలేలే చల్లని తల్లి శరణము నీవే కల్పకవల్లి - పి.సుశీల, ఎస్. జానకి 03. కమ్మని కలలా కనిపించాడే కన్నులు నడయాడినే నాలో వెన్నెల - పి.సుశీల 04. జయహో జయహో వీరకుమారా - ఎస్. జానకి, బి. వసంత 05. పళ్ళో బాబు పళ్ళు పసందైన పళ్ళు గున్నమామిడి పళ్ళు - ఎల్. ఆర్. ఈశ్వరి 06. సై అంటె సై అంటాను అంశుకాడా నీవెంట నేనుంటాను - ఎస్.జానకి బృందం - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. ఇదిగో గో గో గో ఒడుపుగ వలలో ఏస్కోరా నీ సొంతం చేస్కోరా - ఎల్.ఆర్.ఈశ్వరి | ||
Friday, July 23, 2021
ఉపాయంలో అపాయం - 1967
( విడుదల తేది: 07.09.1967 గురువారం )
| ||
|---|---|---|
| విజయవర్ధన్ మూవీస్ వారి దర్శకత్వం: టి.కృష్ణ సంగీతం:కె.వి. మహాదేవన్ తారాగణం: జమున, కృష్ణ, విజయనిర్మల,గుమ్మడి,రామకృష్ణ,రాజబాబు,గీతాంజలి | ||
01. ఇది చిగురాకుల్లో చిలకమ్మా నీ చేతికి అందదు ఈ బొమ్మ - పి. సుశీల - రచన: కొసరాజు 02. ఓ బాలరాజా ఓ వంటరాజా ..చిటపట చెమటల చీర తడిసె - పిఠాపురం, పి. సుశీల - రచన: కొసరాజు 03. చిన్నారి పొన్నారి చిట్టి పాప ఇన్నాళ్ళు ఏమైనావు చిట్టి పాప - పి. సుశీల - రచన: ఆరుద్ర 04. నిషా ఎందుకు నేనున్నాను ఖుషీ కోరిక తీరుస్తాను - పి. సుశీల - రచన: ఆరుద్ర 05. పదారు గడిచి పదేడిలొకి పాదం మోపే అమ్మాయి - పి.బి.శ్రీనివాస్, పి. సుశీల - రచన: ఆత్రేయ 06. ప్రతి పాప పుట్టేదే పుట్టినరోజు వచ్చేది అది పండుగ రోజు - పి. సుశీల - రచన: ఆత్రేయ 07. శ్రీపతిం శ్రీధరం శ్రీశం సర్వజ్ఞం (శ్లోకం) - పి. సుశీల | ||
Thursday, July 15, 2021
Tuesday, June 22, 2021
ఉమా నిలయం - 1984 (డబ్బింగ్ )
| ( విడుదల తేది: 29.12.1984 శనివారం ) | ||
|---|---|---|
| రాజేష్ మూవీస్ వారి దర్శకత్వం: జోషి సంగీతం: శ్యాం,ఎ.ఎ. రాజ్ గీత రచన: గోపి తారాగణం: రాధ,సిల్క్ స్మిత,శ్రీ పల్లవి,శంకర్,షాన్ వాసు,పి.కె. అబ్రహం... |
||
01. అనురాగ మేఘాలు వర్షించు తరణం పలికెను సంగీతమే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు 02. రాధా ఇదిగో కృష్ణుడు వచ్చే రాసక్రీడకై - పి. జయచంద్రన్,వాణి జయరాం 03. వెన్న తేనె కలిపినట్లు మాట్లాడేవు ఎందుకు - పి. జయచంద్రన్,ప్రకాష్ రావు,బి. వసంత,బెంగుళూరు లత |
||
ఉగ్రరూపం - 1984
| ( విడుదల తేది: 30.08.1984 గురువారం) | ||
|---|---|---|
| జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఎం. రోసి రాజు సంగీతం: సత్యం తారాగణం: రామకృష్ణ,శారద,శివ కృష్ణ,విజ్జి,మాడా,ప్రభాకర రెడ్డి,టెలిఫోన్ సత్యనారాయణ... |
||
01. ఈడు జోడు చూసుకో వలిచేరా నిన్ను దొంగా - ఎస్. జానకి - రచన: వేటూరి 02. కలసిఉంటే ఎంత సుఖం అనుకుంటే అంత సుఖం - ఎస్. జానకి,ఎస్.పి. బాలు 03. జయజయ శాంకర జయ సుగుణాకరి ( దండకం బిట్ ) - పి. సుశీల (సంప్రదాయం) 04. నీ కన్నులలో వెలిగింది ఆ కైలాసం నీ నవ్వులలో దొరికింది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 05. మంగళ రూపం మనోహర రూపం నా ముందర - ఎస్. జానకి,ఎస్.పి. బాలు- రచన: డా. సినారె 06. శ్రీచక్ర సింహాసిని పరిపాలించు శ్రీ రాజరాజేశ్వరీ - పి. సుశీల- రచన: డి. రామారావు |
||
ఉద్దండుడు - 1984
| ( విడుదల తేది: 30.08.1984 గురువారం ) | ||
|---|---|---|
| సత్య చిత్రా వారి దర్శకత్వం: పి. సాంబశివరావు సంగీతం: కె.వి. మహదేవన్ గీత రచన: వేటూరి తారాగణం: కృష్ణ,శ్రీదేవి,ఊర్వశి,గుమ్మడి... |
||
01. ఎల్లువచ్చి పడ్డాది గంగమ్మకి నింగి అంటుకున్నది - పి. సుశీల,ఎస్.పి. బాలు,వాణి జయరాం 02. కోటియామః కోనసీమః కొత్తప్రేమ తహ తహ - పి. సుశీల,ఎస్.పి. బాలు 03. చందమామ కుట్టింది సన్నజాజి తిట్టింది - పి. సుశీల,ఎస్.పి. బాలు 04. దిండుకింద పోకచెక్కనీ షోకుమాడ మబ్బుకింద - ఎస్.పి. బాలు,పి. సుశీల 05. దీపం ఉంచెయ్ పాపం తుంచేయ్ దీపం - ఎస్.పి. బాలు,పి. సుశీల |
||
Saturday, March 20, 2021
ఉగాది - 1997
| ( విడుదల తేది: 11.10.1997 శనివారం ) | ||
|---|---|---|
| మనీశా ఫిలింస్ వారి సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వం: ఎస్.వి. కృష్ణారెడ్డి తారాగణం: ఎస్.వి. కృష్ణారెడ్డి,లైలా,బాబూ మోహన్,తనికెళ్ళ, గిరిబాబు,అన్నపూర్ణ |
||
01. ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో - ఉన్నికృష్ణన్ బృందం - రచన: సిరివెన్నెల 02. ఎంతంగా ఉందా ఈ కందిన మందారం - ఉన్నికృష్ణన్, సునీత - రచన: సిరివెన్నెల 03. కాటుక పిట్టల మావిన ఎగిరే కన్నుల వెలుగు - బృందం - రచన: సిరివెన్నెల 04. చూసా ఒకమారు తేది పదహారు - ఉన్నికృష్ణన్, సునీత - రచన: భువనచంద్ర 05. డాడీ కధ వినవా చెబుతాను - సునీత,మనో,ఉన్నికృష్ణన్,శ్రీలేఖ, - రచన: భువనచంద్ర 06. నాపాటే వీణా వీణా నా పాటే సోనా సోనా - ఉన్నికృష్ణన్, ప్రసన్న కుమార్ - రచన: చంద్రబోస్ 07. ప్రేయసి నవ్వే యాశిక్ శ్రీమతి తోటే - ఉన్నికృష్ణన్, చిత్ర - రచన: చంద్రబోస్ 08. బ్రతుకైనా నీవే కాదా చావైనా నీవేకాదా - మనో- రచన: భువనచంద్ర |
||
Labels:
NGH - ఉ
Monday, March 15, 2021
ఉపేంద్ర - 1999
| ( విడుదల తేది: 29.10. 1999 శుక్రవారం ) | ||
|---|---|---|
| అంబికా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి సంగీతం: గురు కిరణ్ గీత రచన: సురేంద్ర కృష్ణ తారాగణం: ఉపేంద్ర రావు, రవీనా టాండన్,ప్రేమ, గురుకిరణ్,భవాని |
||
01. ఉప్పులేని ఆ పప్పుకూడు నేను లేని ఈ ఆంధ్రనాడు - ఎస్.పి. బాలు బృందం 02. ఏముంది ఏముంది నీకు నాకు నడుమ ఏముంది - చిత్ర 03. మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది - మనో బృందం 04. యమడూబ్ యమడూబ్ - ఉదిత్ నారాయణ బృందం 05. రవీనా రవీనా .. అందమంటే అంతముందా - రాజేష్ కృష్ణన్, అనుపమ బృందం |
||
Labels:
NGH - ఉ
Tuesday, February 10, 2015
ఉదయగీతం - 1985 ( డబ్బింగ్ )
| మదర్ ల్యాండ్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. రంగరాజ్ సంగీతం: ఇళయరాజా గీత రచన: రాజశ్రీ తారాగణం: మోహన్,రేవతీ మీనన్,లక్ష్మి,టి. శ్రీనివాసన్ |
||
|---|---|---|
01. ఈరోజు పాట పాడాలి నాతోడు చేరి ఆడాలి సింధూరాలే - ఎస్.పి. బాలు 02. ఉదయ గీతం పాడనా ఊసులు ఎద మీటి - ఎస్.పి. బాలు 03. పలికించావే నీ కవితా ఊపిరిగా తోలిపాటకై గాలించనా - ఎస్.పి. శైలజ,ఎస్.పి.బాలు 04. పాడే ఈడే ఆడేనులే ప్రేమే తోడే కోరేనులే మల్లెల వాసన - ఎస్.పి. బాలు బృందం 05. లాలి నా పాలవెల్లి నీకేలే నీవేలే పాట ఈ పాట - ఎస్.పి. బాలు 06. లాలి నా పాలవెల్లి నీకేలే నీవేలే పాట ఈ పాట - పి. సుశీల 07. సంగీత భావం ఆనందం గానం అనురాగం కురిసే - ఎస్.పి. బాలు |
||
Subscribe to:
Posts (Atom)




























