Showing posts with label NGH - త. Show all posts
Showing posts with label NGH - త. Show all posts

Monday, July 13, 2026

తొలిపొద్దు - 1991


( విడుదల తేది: మే 1, 1991 )
రామరాజు ఆర్ట్ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: వి. శివారెడ్డి
గీత రచన : జి. కళ్యాణ రావు
తారాగణం: మాదాల రంగారావు,రేణుక,రమాప్రభ,
సురేంద్రనాథ్ రెడ్డి,రామకోటయ్య,హేమ..

01. ఓటేవరికేస్తావురోఎల్లన్న రోఎల్లన్న - ప్రజామణి & ఛాయాదేవి బృందం
02. కదలిరా రైతన్నా కదలిరా  బిరా బిరా కదలిరా కూలన్నా - మనో బృందం
03. నకజనకర  నకజనకర నాయుడా ఎంత షోకున్నదిరో - ఛాయాదేవి బృందం
04. నవ్వులా చందురుడా ఎన్నెలెల్లా చూపులోడా పోరుబాటకి - పి. సుశీల బృందం
05. నేస్తమా లాల్ సలాం ప్రియ నేస్తమా ( బిట్ ) - పి. సుశీల & మనో 
06. నేస్తమా లాల్ సలాం ప్రియ నేస్తమా లాల్ సలాం - మనో & పి. సుశీల
07. పొద్దు పొడుస్తోంది తొలి పొద్దు పొడుస్తోంది ( బిట్ ) - మనో బృందం
08. పొద్దు పొడుస్తోంది తొలి పొద్దు పొడుస్తోంది ఆయుధమై విప్లవ - మనో బృందం




Sunday, June 8, 2025

తల్లిదండ్రులు జాగ్రత్త - 1980 (డబ్బింగ్ )


1980
వివరాలు అందుబాటులో లేవు

01. ఉట్టికెగరకుండానే స్వర్గానికేగురుతాం ఓనమాలు - సి. ప్రభాకర్,త్రినాధ్,ఎస్.పి. శైలజ    
02. ఎర్రని పెదవులు ఎందుకు ముద్దుల ముద్రలు వేసేందుకు - సి. ప్రభాకర్, ఎస్.పి. శైలజ    
03. తల్లితండ్రులు జాగ్రత్త పిల్లల జీవితాలు - సి. ప్రభాకర్
                                        - ఇతర పాటలు, వివరాలు అందుబాటులో లేవు -    



Sunday, January 7, 2024

తాతయ్యపెళ్ళి మనవడి శోభనం  - 1989


( విడుదల తేది:01.09.1989 శుక్రవారం)
శశాంక ఆర్ట్ వారి
దర్శకత్వం: సాహితి
సంగీతం: రాజ్-కోటి
గీత రచన: సాహితి
తారాగణం: సుధాకర్,కుయిలి,కల్పన,సత్యనారాయణ,గొల్లపూడి...

01. కాకినాడ కాసులమ్మ ఆగమన్నా ఆగనమ్మో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం
02. కిమ్మీర కీచక వధ జరసందాది కళ్ళ జూచిన ( పద్యం ) - మాధవపెద్ది సత్యం
03. చిన్ని ముద్దు పెట్టి చూడు ముద్దుకు ముద్దు చెల్లు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. పంచ పాండవమధ్యమ ప్రధతుడైన వీరార్జున ( పద్యం ) - మనో
05. ప్రేమ సరిగమప ప్రేమే ఒక సరదా - మనో,ఎస్. జానకి
06. సింగారమల్లి సింధూరవల్లి రావే రావే రావే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
07. సూరీడు సూరెక్కేచిలకో చిలక ఏటి దూరాన  - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం
 
                 ( పై పాటల ప్రదాత శ్రీ శిష్ట్లా ప్రభాకర్, పాలకొల్లు - వారికి నా 🙏 )

                                - ఈ క్రింద పద్యం అలభ్యం -
01. అధముడవు ( పద్యం ) - మాధవపెద్ది సత్యం


Friday, January 5, 2024

తల్లి కొడుకుల సవాల్ - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:03.10.1989 మంగళవారం)
సంగీతం: శంకర్ - గణేష్

                             - ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -


Wednesday, December 6, 2023

తూర్పు సింధూరం - 1990


( విడుదల తేది: 01.11.1990 గురువారం )
దర్శకత్వం: ఆర్.వి. ఉదయ్ కుమార్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: కార్తిక్,ఖుష్బూ సుందర్,రేవతి,మనోరమ..

01. తలవాకిట ముగ్గులువేకువకె అందం శ్రుతి కుదరని పాటకు - ఎస్.పి. బాలు
02. తళుకు తళుకు మని మిడిసి మిడిసి పడు ఉలుకు ఉలిక్కి - ఎస్.పి. బాలు
03. పచ్చ పచ్చని కల వేసే బంగారు వల ప్రేమంటే - ఎస్.పి. బాలు
04. పొద్దు వాలిపోయే నిదురోచ్చే వేళైంది ఊరువాడాలోన - ఎస్.పి. బాలు
05. వచ్చెనే ఓ కుసుమం తెచ్చెనే ఓ రూపం ఈ వేణువు - చిత్ర కోరస్
 
 

Saturday, April 2, 2022

తెల్లగులాబీలు - 1984


( విడుదల తేది: 14.07.1984 శనివారం )
ఉషోదయ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
సంగీతం: శంకర్ గణేష్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: రాజేష్,మంజు,రాంజీ,బాలాజీ, ప్రభాకర రెడ్డి....

01. అదిగదిగో యమునా తీరం మాసం చైత్రం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. నిన్న లేదు రేపు లేదు పోరా అరె ఉన్న నేడు మాత్రం ఒక్కటేరా  - ఎస్.పి. బాలు కోరస్
03. నో డోంట్ సే నో వై డోంట్ యు నో దేర్ ఈజ్ నో - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
04. పిల్ల పేరు గంగానమ్మ రూపు చూస్తె పోలేరమ్మా - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ


తాతయ్య కంకణం - 1987


( విడుదల తేది: 03.10.1987 శనివారం )
తాతయ్య కంకణం - 1987
దర్శకత్వం: కొమ్మినేని
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: నగేష్, నరసింహ రాజు,పద్మనాభం,ప్రభ,రోహిణి,జయమాలిని,ఎస్. వరలక్ష్మి...

01. ఓం అన్నది వేదము ఓంకారమైనది ఆ రాగము - ఎస్.పి. బాలు
02. కరుణించవా దేవతా గానమాధుర్య పులకాంచితా - వాణి జయరాం
03. గానము గాంధర్వము మానసోల్లాస మాధుర్యము - ఎస్.పి. బాలు, వాణి జయరాం


తాండవ కృష్ణుడు - 1984


( విడుదల తేది: 26.01.1984 గురువారం )
కృష్ణా ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: అక్కినేని,జయప్రద,గొల్లపూడి,సత్యనారాయణ, గిరిబాబు,రాజేంద్రప్రసాద్...

01. ఎంత చూసినా తనివితీరదే కళ్ళు మూసినా నిద్దుర పట్టదు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
02. తరతరాల నాదేశం నాకిచ్చిన సందేశం నరనరాలలో నాలో ఉన్న - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. నవ్వరా నవ్వరా మనసు నిండుగా నీ నవ్వులే నీకు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
04. యాల యాల యాల గొప్పగుంది గోల - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: వేటూరి
05. లవ్ మి అల్లౌ మి టు లవ్ యు జీవించని నీ ప్రేమకోసం - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
06. సోది చెప్పకు సోమవారం మాట తప్పకు మంగళ వారం - ఎస్.పి. శైలజ,ఎస్. జానకి - రచన గోపి


Saturday, August 14, 2021

తుపాకి రంగడు - 1970 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 18.12.1970 శుక్రవారం )
విజయనిర్మలా పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆమంచర్ల శేషగిరిరావు
సంగీతం: సత్యం మరియు మాస్టర్ వేణు
తారాగణం: ఉదయ్ కుమార్, విజయలలిత

                            - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


Friday, July 23, 2021

తల్లి ప్రేమ - 1968


( విడుదల తేది: 09.03.1968 శనివారం )
ఆజమ్ ఆర్ట్స్ వారి 
దర్శకత్వం: శ్రీకాంత్ 
సంగీతం: ఆర్. సుదర్శనం 
తారాగణం: ఎన్.టి. రామారావు,సావిత్రి,రాంమోహన్,పద్మనాభం,నాగభూషణం 

01. కలలో ఇలలో నీదేరా సొగసు అందరి మురిపించు సొగసు - పి.సుశీల,పి.లీల - రచన: దాశరధి
02. కొమ్మమీద కోయిలమ్మ పిలిచిందిలే మనసులో వలపు - పి.సుశీల - రచన: దాశరధి
03. తమ్ముడని ఈ తమ్ముని (వీధిభాగవతం) - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. తల్లి నిన్నుతలంచి పేపరున్ చేతబూనితిన్ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: పి.త్యాగరాజు
05. నిన్నా మొన్న లేని బిడియం నేడే నేడే కలిగిం - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: డా. సినారె
06. లేదా లేదా వెచ్చని వలపే లేదా వెళుతావేం - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: డా. సినారె
07. హల్లో హల్లో దొరగారు భలే హుషారుగా - ఎల్.ఆర్. ఈశ్వరి,పిఠాపురం - రచన: కొసరాజు



Wednesday, July 14, 2021

తోటలో పిల్ల కోటలో రాణి - 1964



( విడుదల తేది : 13.11.1964 శుక్రవారం )
గౌరీ ప్రొడక్షన్ 
దర్శకత్వం: జి. విశ్వనాద్ 
సంగీతం: ఎస్.పి. కోదండపాణి 
గీత రచన: వీటూరి 
తారాగణం: కాంతారావు, రాజశ్రీ,రాజనాల,రాజబాబు,గీతాంజలి,జయంతి,వాణిశ్రీ ,ప్రభాకర రెడ్డి 

01. అద్దిర భల్లా అద్దిర భల్లా ఆపవే నీ జోరు - ఎస్. జానకి, కె. జమునారాణి
02. ఎగిరేటి చిన్నదానా సౌఖ్యమా తళుకు కులుకు నీ - పి.బి. శ్రీనివాస్
03. కనులే కలసేవేళా పలికే కమ్మని జోల - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్
04. కుహూ కుహూ కుహూ అని కూసేను వయసు - కె. జమునారాణి
05. కొండజాతి కోడెనాగు బుట్టలవుందమ్మ చెయ్యివేస్తే - ఎస్.జానకి,లత
06. పాలవంటి పడుచుదనం పాడుతున్నది పాట విని లేతమనసు - ఎస్.జానకి
07. వింటివి నా విషాదకధ పేరిమితో నభయమ్మొసంగి (పద్యం) - ఎస్. జానకి
08. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అపచారం - మాధవపెద్ది,కె.జమునారాణి



Saturday, July 10, 2021

తల్లి కొడుకు - 1963


( విడుదల తేది: 09.11.1963 శనివారం )
శ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: టి. ప్రకాశ రావు
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: జమున, నాగయ్య, కన్నాంబ

                             - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


తల్లీ బిడ్డలు - 1963


( విడుదల తేది: 19.04.1963 శుక్రవారం )
శ్రీ హరి హర మూవీస్ వారి 
దర్శకత్వం: పి. ఎస్ . శ్రీనివాస రావు 
సంగీతం: బి. శంకరరావు 
తారాగణం: బాలయ్య, కృష్ణకుమారి, హరనాద్,రాజశ్రీ,,నాగయ్య,లింగమూర్తి,హేమలత,పేకేటి 

01. ఆడించరె జోల లాడించరె అందాల బాబును దీవించి - కె. రాణి బృందం - రచన: ఎ. వేణుగోపాల్
02. ఉండాలీ యువకులకు జోడి ఉంటేనే మీకంతా జాలి - జిక్కి,హరినాధ్ - రచన: వై.ఎల్. నారాయణ
03. ఓ చిన్నదానా హుషారైన పిల్లదానా హుషారైన - మాధవపెద్ది, కె. రాణి - రచన: యడవల్లి
04. కన్నతల్లి లేమి అని మరలి చూడుమా మరచి పోదువా - ఎస్. జానకి - రచన: ఎ. వేణుగోపాల్
05. నగుమోమున కళకళ తళుకు మదీ ఇంత వెన్నెల - పి.బి.శ్రీనివాస్ - రచన: మల్లాది
06. మనసిచ్చానేనొక దొంగకు మన ఆటలు సాగవు - ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ - రచన: యడవల్లి
07. వయసులో తళుకులో వలపు చిందేనురా వగలు - ఎస్. జానకి - రచన: యడవల్లి
08. వన్నెలాడి మాటలాడి పాట పాట పాడి ఆడవే - జిక్కి, పిఠాపురం బృందం - రచన: ఆరుద్ర
09. వయ్యారి నేనేనంటా వదిలేసి వెళ్ళకంటా - జిక్కి, బి. శంకర రావు - రచన: వై.ఎల్. నారాయణ



త్యాగమూర్తులు - 1963 ( డబ్బింగ్ )



( విడుదల తేది: 14.12.1963 శనివారం )
కె.వి.సి. కంపెనీ వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: మారెళ్ళ
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, నంబియార్

                          ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు


Thursday, July 8, 2021

తండ్రులు కొడుకులు - 1961


( విడుదల తేది: 01.12.1961 శుక్రవారం )
రఘురామయ్య క్రియేషన్ వారి 
దర్శకత్వం: కె. హేమంబరధర రావు 
సంగీతం: టి. చలపతి రావు 
తారాగణం: చలం, కృష్ణకుమారి, గుమ్మడి, పద్యనాభం, నిర్మల, ప్రభాకరరెడ్డి 

01. ఉన్నమాట అన్నానని ఉలుకెందుకు నీకు కన్నకలలు - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్ రచన: శ్రీశ్రీ
02. ఓహో హో సుందరి నీ అందమేన ఈ వసంతం - పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి - రచన: శ్రీశ్రీ
03. నీతలపే నీ వలపే నా హృదయాన నిండెనులే నా మనసే - ఎస్. జానకి - రచన: ఆంజనేయశాస్త్రి
04. మేరే ప్యారి వయ్యారీ ఇటు చూడవే ఒకసారి - మాధవపెద్ది - రచన: కొసరాజు

                        - ఈ క్రింది పాటలు, సంవాద పద్యాలు అందుబాటులోలేవు -

01. ఒకటి రెండు మూడు అది ఏంటో తెలుసా నీకు తెలుసా - ఎస్. జానకి - రచన: కొసరాజు
02. కుప్పల కావలి కాయగ ( సంవాద పద్యాలు ) - పి.బి. శ్రేనివాస్, ఎస్.జానకి - రచన: కొసరాజు
03. నవ్వులు రువ్వే చిన్నది నను కవ్విస్తుంది - మాధవపెద్ది - రచన: కొసరాజు



Saturday, March 27, 2021

తోడు నీడ - 1983


( విడుదల తేది: 27.08.1983 శనివారం)
మహేశ్వరి ఫిలింస్ వారి
దర్శకత్వం: వి. జనార్ధన్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు,రాధిక,సరిత,గుమ్మడి,సూర్యకాంతం,అల్లు రామలింగయ్య...

01. అక్కగారు చక్కాని చుక్క అందుకుంటె చెల్లాయి పక్కా- పి. సుశీల - రచన: వేటూరి
02. అబ్బో ఓ యబ్బో హొయ్ జబ్బ నీ షోకు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. ఒళ్ళెంతో శుబ్రం అరె హా వయసెంతో సుందరం - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
04. కోకమ్మత్త కూతురుతో కోలాటమే- ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. నా తోడువై నా నీడవై నా లాలన ( పతాక సన్నివేశం బిట్ ) - పి. సుశీల - రచన: ఆత్రేయ
06. నా తోడువై నా నీడవై నా లాలన నా పాలన - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
07. పూజలన్ని చేశాము నీ పూజ కోసము - పి. సుశీల - రచన: ఆత్రేయ


Wednesday, January 1, 2020

తాగుబోతు - తిరుగుబోతు - 1982


( 1982 )
నటేష్ ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: తోట రామమోహన రావు
సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం: నరసింహరాజు,ప్రసాద్ బాబు,సువర్ణ,రావి కొండలరావు,రాధాకుమారి,కల్పనారాయి,మీనా దేవి,జయ సుజాత,
01. అందాల చక్కని చుక్కా అందుకో నా ప్రేమ - ఎస్.పి. బాలు - రచన: తోట రామోహన్ రావు
02. అదిగదిగో పానశాల..మజామజాగా ఉన్నది - ఎస్.పి.బాలు,రమణ బృందం - రచన: తోట రామోహన్ రావు
03. కనిపెంచిన బాబుని చూసి మనసారగ మురిసిపోదునా - పి. సుశీల - రచన: శ్రీశ్రీ
04. చలిచలిగా గిలిగిలిగా మళ్ళిమళ్ళి కావాలని - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: తోట రామోహన్ రావు
                                           - పాటల ప్రదాత శ్రీ శిష్టా ప్రభాకర్, నరసాపురం - 



తెలుగునాడు ( జై ఆంధ్రా జై తెలంగాణా ) - 1982


( విడుదల తేది:  23.10.1982  శనివారం )
శ్రీ వీరకంకని పిక్చర్స్ వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: బి. శంకర్
తారాగణం: శరత్ బాబు, భవాని...

01. అదిగదిగో ఎగిరింది మువ్వన్నెల జండా స్వాతంత్రం - పి. సుశీల బృందం - రచన: గోపి
02. ఒకరు కలసి ఉండాలంటారు ఒకరు వేరుపదదాము - ఎస్.పి. బాలు,గిరిజ - రచన: కొసరాజు
03. కసికసిగా చూడని మిసమిసలె దోచనీ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరథి
04. చేయి చేయి చేరనీయి చేరనిచ్చి బాసచేయ్యి - రామకృష్ణ,ఎస్. జానకి - రచన: గోపి
                                     - పాటల ప్రదాత శ్రీ శిష్టా ప్రభాకర్, నరసాపురం - 



Monday, December 30, 2019

త్రిశూలం - 1982


( విడుదల తేది:  22.12.1982  బుధవారం )
యువ చిత్రా వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణంరాజు,శ్రీదేవి,రాధిక,రావు గోపాలరావు,జానకి,రావికొండల రావు..

01. అతడే వచ్చె త్రిశూలపాణి ఘన గర్వాందుడు ( బిట్ ) -  ఎస్.పి. బాల  - రచన: పాలగుమ్మి పద్మరాజు
02. అనుకోలెదమ్మా ఇలా ఉంటుందని ఇలా అవుతుందని - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
03. పన్నెండేళ్ళకు పుష్కరాలు పదహారేళ్ళకు పరువాలు - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
04. పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు - పి. సుశీల,ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ
05. రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
06. వెలుగుకు ఉదయం చెలిమికి హృదయం నుదిటికి - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
07. సుప్రభాతం సుప్రభాతం చీకటి చీల్చుకు వచ్చేసి - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ





తల్లీ కొడుకుల అనుబంధం - 1982


( విడుదల తేది:  25.02.1982  గురువారం )
శ్రీ ఉమయాంబికా కంబైన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణంరాజు,జయప్రద,జగ్గయ్య...

01. ఏదో దాహం ఎదలో మొహం ఆకలైన వారికి - వాణి జయరాం
02. జగడాలమ్మా జగడాలు బిగి బిగి కౌగిలి జగడాలు - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. దాచుకోకు వలపు వాలు కన్నుల దరహసించు -  ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్
04. దేవుడు చేసిన సృష్టికి అందం తల్లికొడుకుల - ఎస్.పి. బాలు
05. నా యెదలో మిగిలి రగిలే రాగాలలో నీ పదమే - ఎస్.పి. బాలు
06. వెలిగే కళ్ళు వెతికే కళ్ళు ఎవరివాకళ్ళు ఎదకు సంకెళ్ళు -  ఎస్.పి. బాలు కోరస్