Showing posts with label 1998. Show all posts
Showing posts with label 1998. Show all posts

Wednesday, July 15, 2026

ఆయనగారు - 1998


( విడుదల తేది:  డిసెంబర్ 18,1998 )
జ్యోతి ఆర్ట్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: ఎన్.సత్య
సంగీతం: విద్యాసాగర్
తారాగణం: శ్రీకాంత్, ఊహా, ఆలీ, పాయల్మల్హోత్ర (తొలి), సత్యనారాయణ,
తనికెళ్ళ భరణి

01. కన్నె లేడి చూపు వాడిరా చమకు చమకు - చిత్ర, ఎస్.పి.బాలు బృందం - రచన: రాయంచ
02. చినుకు చినుకు .. ఆరపెట్టుకున్న కోక అల్లుడో అల్లుడా  - సుజాత,విద్యాసాగర్  బృందం
03. జారు పైట జాగులోన జాబిలవ్వనా జాణా పక్కలోన- మనో, స్వర్ణలత కోరస్- రచన: సిరివెన్నెల
04. పలుకే బంగారమాయేనుగా కులుకే కేరింతలాడెనుగా - సుజాత,మనో- రచన: సిరివెన్నెల
05. లవ్లి లవ్లి ల లే లే అనువేళ వేళా ఆలోచన లాలీ అని - సుజాత & మనో  - రచన: సిరివెన్నెల




Monday, June 15, 2026

ఊయల 1998


( విడుదల తేది: జనవరి 14, 1998 )
శ్రీదేవి మూవీస్ వారి
దర్శకత్వం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
తారాగణం: శ్రీకాంత్,రమ్యకృష్ణ,నాజర్,సుహాసిని, ఎస్.పి. బాలు,సుధాకర్,గిరిబాబు,అన్నపూర్ణ...

01. ఏమనుకున్నా ఏమైనా చేసిన పాపం చెరిగేనా - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
02. గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్నా - చిత్ర - రచన: సిరివెన్నెల
03. జరిగినదంతా నిజమని కాస్త ఋజువు చెయ్యనా - చిత్ర & ఎస్.పి. బాలు -  రచన: సిరివెన్నెల
04. తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే కాదనగలనా - చిత్ర & ఎస్.పి. బాలు రచన: చంద్రబోస్
05. నాగమల్లి కోనల్లో నీలిమబ్బు నీడల్లో సందెపొద్దు - ఎస్.పి. బాలు & చిత్ర - రచన: సిరివెన్నెల
06. పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి  మెత్తని ఉయ్యాల - చిత్ర బృందం - రచన: సిరివెన్నెల



ఉల్టా పల్టా - 1998


( విడుదల తేది: మే 28, 1998 )
శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
తారాగణం: రాజేంద్రప్రసాద్, శ్రీకన్య, రేష్మ, రక్ష, బాబూమోహన్, ఆలి, 
మల్లిఖార్జునరావు, తనికెళ్ళ భరణి, వై.విజయ...

01. కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా -  ఎస్.పి. శైలజ & మనో -  రచన: డా॥ రామకృష్ణ
02. చమకు చమకు చమకు మెరుపులతో - మనో & చిత్ర బృందం - రచన: భువనచంద్ర 
03. పైన ఉంది మూను పక్కనుంది క్వీను - ఎం.ఎం. శ్రీలేఖ & శ్వేతనాగ - రచన: భువనచంద్ర
04. ముష్టికళ వచ్చేసిందే బాలా చేపకను - ప్రణయ్ & ఎస్.పి. శైలజ - రచన: పోలిశెట్టి
05. రాజమండ్రి రంభ నీ సోకులన్ని లంభ - మనో & శ్రీలేఖ - రచన: వెన్నలకంటి