Showing posts with label 2000. Show all posts
Showing posts with label 2000. Show all posts

Saturday, August 15, 2026

ఒకే మాట - 2000


( విడుదల తేది : మే 25, 2000 )
అంబికా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
సంగీతం: కోటి
తారాగణం : ఉపేంద్ర, రమ్యకృష్ణ, రాశి, నాగేంద్రబాబు, అంబికా కృష్ణ,
నర్రా వెంకటేశ్వరరావు

1. రాజ రాజ రాజచోళా నిన్ను ఏరి కోరి తలచా- దేవన్ & సుజాత బృందం -
                                                      రచన: ఘంటాడి కృష్ణ
2. మా మంచి వయ్యారి ఎంతో నచ్చింది - సుఖ్వీందర్ సింగ్ & యన్. శివలీల -
                                                  రచన:  సామవేదం షణ్ముఖ శర్మ
3. కోలో కోలో కోయిలాలో ఏది దారో ఎటూ - సుఖ్వీందర్ సింగ్, గోపికా పూర్ణిమ బృందం                                                          - రచన: సిరివెన్నెల
4. హత్తెరి బుట్టబొమ్మ పక్కన పెట్టాలమ్మ సందేళ నీ సిగ్గుని - ఎస్.పి. బాలు & చిత్ర -                                                                   రచన: రవికుమార్
5. కిస్ మి కిస్ మి పూట పూటకు కిస్ మి - అనూరాధ శ్రీరాం & దేవిశ్రీ ప్రసాద్  -
                                                         రచన: చంద్రబోస్

( పై వివరాలు తెలిపినవారు శ్రీ రాజశేఖర్, ఖమ్మం )



Monday, August 10, 2026

నాగులమ్మ - 2000


( విడుదల తేది: మే 26, 2000 )
శ్రీ సాయనిలయం ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్ 
సంగీతం: దీన
గీత రచన: వెన్నెలకంటి
తారాగణం: పృథ్వీ రాజ్,మహేశ్వరి,రమ్యకృష్ణ,
అరుణ్ పాండియన్,ఎం.ఎస్.నారాయణ,ఎల్.బి.శ్రీరామ్

01. అమ్మా నాగమ్మా  నువు శిలవు కావు దేవతవని ఋజువు చేయ - చిత్ర 
02. జిలిబిలి తార వలపు సితార వలపు తేనెనే చిలకరించగా - శ్రీనివాస్ & చిత్ర
03. వీడని బంధం ఈ అనుబందం ఈ మన బంధం - అనూరాధ శ్రీరామ్



ఈ తరం నెహ్రూ - 2000


( విడుదల తేది: ఆగస్టు 11, 2000 )
సుమాంజలి ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: శివనాగు
సంగీతం: ఘంటాడి కృష్ణ
తారాగణం: కృష్ణ,సుమన్,సురేష్,ప్రేమ,రామిరెడ్డి,జయప్రకాష్ రెడ్డి,రంగనాథ్

01. కం కం కం కం బేబి బేబి బేబి.. ఎక్కడికన్నా - ఉషా బృందం - రచన: రవి కుమార్




ఛలో అసెంబ్లీ - 2000


( విడుదల తేది: డిసెంబర్ 28, 2000 )
స్నేహ చిత్ర పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి
సంగీతం: జె. వి. రాఘవులు
తారాగణం: ఆర్. నారాయణమూర్తి,చంద్రమోహన్,రాళ్ళపల్లి,
పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వర రావు

01. ఆగదు ఆగదు.. ఈ ఆకలి పోరు ఆగదు - వరంగల్ శ్రీనివాస్ బృందం -
                                 రచన: సుద్దాల అశోక్ తేజ
02. ఓ బిడ్డా నా బిడ్డా ఓ బిడ్డా ఒక్కసారైనా వచ్చి పో - కె.జె. ఏసుదాసు బృందం -
                                 రచన: జయరాజు
03. ఓఓఓవిద్యార్థి వీధిన పడిపోతివన్న ఓఓఓ నిరుద్యోగి - మనో బృందం -
                                రచన: వరంగల్ శ్రీనివాస్
04. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా కోయ్యారా కోతలు - ఎస్.పి. బాలు బృందం -
                                రచన: కె. వెంకటేశ్వర రావు
05. పొద్దు పొద్దున లేచి పొద్దున్న లేచి నా కంటి పాపల్లారా - స్వర్ణలత బృందం -
                                రచన: యశ్ పాల్
06. రాజిగ ఓ రాజిగ.. ఇదెక్కడి బతుకు రాజిగ ఓ రాజిగ - ఎస్.పి. బాలు -
                              రచన: గూడ అంజయ్య  
07. సిరిగల్ల భారతదేశం సంపద తాకట్టు పెట్టవద్దని - కె. జె. ఏసుదాసు బృందం -                                        రచన: యశ్ పాల్




అర్జనుడు - 2000 ( డబ్బింగ్ )



శ్రీ సప్తగిరి చిత్రాలయ వారి
దర్శకత్వం: మనోజ్ కుమార్
సంగీతం: దేవా
తారాగణం: అర్జున్,అభిరామి,ప్రకాష్ రాజ్,మణివణ్ణన్,లక్ష్మి,ఉమ,ఇందు

( పాటల ప్రదాత శ్రీ సూరి సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు )

01. అల్లరి కొడుకా ఆశల తునకా లేవాలి నువ్వే - కృష్ణ రాజు కోరస్ - రచన: పొందూరి 
02. ఓ పిల్లా రసగుల్లా సుందరమణులే  - కృష్ణ రాజు & స్వర్ణలత - రచన: భువనచంద్ర
03. కన్నెదేవత కన్నెదేవత నీవే  కన్నెపిల్లకు - కృష్ణ రాజు బృందం - రచన: పొందూరి
04. చిరుగాలి పాడే మన పాటనే మౌనంగాను -
                 అనురాధ శ్రీరామ్ & రాజేష్ కోరస్ - రచన: భువనచంద్ర
05. వగచే వెలుగా మౌనం వలదే వచ్చే వెన్నెలలొ  -
                 కృష్ణ రాజు కోరస్ - రచన: పొందూరి
06. హోలీ హోలీ రంగోళీ రంగోళీ రంగోళీ రంగోళీ -
                స్వర్ణలత & రాజేష్ బృందం - రచన: భువనచంద్ర



అడవి ( డబ్బింగ్ ) - 2000



వర్మ కార్పోరేషన్ లిమిటెడ్ వారి
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
సంగీతం: సందీప్ చౌతా
గీత రచన: చంద్రబోస్
తారాగణం: ఊర్మిళా మటోండ్కర్, ఫర్దీన్ ఖాన్, సునీల్ శెట్టి,రాజ్ పాల్ యాదవ్

01. అయ్యో అయ్యో రామ చూడరా శ్రీరామా - సౌమ్య, మనో,రాజేష్ & సుజాత
02. ఈ ప్రేమా పక్షులు దారి మరచి తిరిగేయి  - రాజేష్ & చిత్ర
03. నిన్నే చూసిన నిముషము నీపై కలిగెను ద్వేషం -  సౌమ్య & రాజేష్ 




Thursday, July 23, 2026

చాలా బాగుంది - 2000


( విడుదల తేది: ఫిబ్రవరి 18,2000 )
ఇ.వి.వి. సినిమా వారి
దర్శకత్వం:  ఈదర వీర వెంకట సత్యనారాయణ
సంగీతం: కోటి
తారాగణం: శ్రీకాంత్,మాళవిక,ప్రభ,చలపతి రావు,ఎల్.బి.  శ్రీరాం,ఎం.ఎస్. నారాయణ,కోట శ్రీనివాసరావు
( వివరాలు వీకీపీడియా నుండి సేకరించినవి )

01. ఎంత బాగుంది  బ్రదర్ ఈ వెదర్  నైస్ గ ఉన్నాది ఈ ఫిగర్ - ఎస్.పి. బాలు - రచన: భువనచంద్ర 
02. ఏ రుక్కమ్మ చుక్కమ్మ ఈ మాట విన్నారటే - చిత్ర బృందం- రచన: సిరివెన్నెల
03. దాయమ్మ దాయీ దాదా .. హాయిమ్మ హాయి - ఎస్.పి. బాలు & చిత్ర కోరస్ -  రచన: సామవేదం షణ్ముఖశర్మ
04. దాహం దాహం దాహం మొహం మొహం - చిత్ర & ఎస్.పి. బాలు -  రచన: భువనచంద్ర
05. దివి దారి విడి భువి జారి పడే శివగంగ - ఎస్.పి. బాలు & సంగీత బృందం - రచన: సిరివెన్నెల 
06. శ్రీకారం ఇది మరో చరిత్రకి ఆకారం ఇది  - పార్ధసారధి &  గోపికా పూర్ణిమ కోరస్-  రచన: సిరివెన్నెల 

పాటల ప్రదాత డాక్టర్ ఉటుకూరి, ఆస్ట్రేలియా - వారికి నా ధన్యవాదాలు



Monday, July 13, 2026

ఎన్.టి.ఆర్. నగర్ - 2000


( విడుదల తేది: అక్టోబరు 27, 2000)
నేస్తం క్రియేషన్స్ వారి
దర్శకత్వం: బాబ్జీ 
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
తారాగణం: రాజ్ కుమార్, మణిచందన, తనికెళ్ల భరణి,బ్రహ్మానందం...

01. అందరి హీరోలో పాట - గానం ?
02. ఆకాశవీధిలో అందాల జాబిలి భూమ్మీద - ఉదిత్ నారాయణ దంపతులు - రచన: జిల్లేళ్ళ
03. ఇడిగిడిగిడిగొ వీడేనండి జంతర్ మంతర్ కంత్రి గాడు - రాజేష్ - రచన: బాబ్జీ
04. రంగుజల్లుకో పూలు జల్లుకో - వందేమాతరం,రమణ & సునీత - రచన: సుద్దాల అశోక్ తేజ్
05. సిల్క్ స్మిత మళ్ళి పుట్టిందిరో జ్యోతిలక్ష్మిలాగ  - మనో & స్వర్ణలత బృందం - రచన: బాబ్జీ

క్రింది పాట అందుబాటులో లేదు 01. నా గులాబీ నవ్విందమ్మా - వందేమాతరం - రచన: జిల్లేళ్ళ



Tuesday, October 28, 2025

దేవుళ్ళు - 2000


విడుదల తేది: నవంబర్ 10, 2000
బాబూ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీత రచన: జొన్నవిత్తుల
తారాగణం:  పృధ్వీ,రాశీ,రమ్యకృష్ణ,అల్లు రామలింగయ్య, బాబూ మోహన్,ఎం.ఎస్. నారాయణ,

01. అందరి బందువయా భద్రాచల రామయ్య ఆదుకొనే ప్రభువయ్యా - ఎస్. పి. బాలు
02. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః - ఎస్. పి. బాలు బృందం
03. జయజయ శుభకర వినాయక శ్రీతాళ్ళపాక సిద్ది వినాయక - ఎస్.పి. బాలు
04. నీప్రేమకోరే చిన్నారులం నీ ఒడిని వాలే చందమామలం - చిత్ర & స్వర్ణలత కోరస్
05. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామ మయం - ఎస్. పి. బాలు,సుజాత,స్వర్ణలత
06. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి - ఎస్. జానకి
07. శాంతినికేతన గీతం ఇది సబర్మతీ సంగీతం కాంచీసాగరమిది - చిత్ర & రాజేష్
08. సిరుల నొసగే ప్రశాంతుల కూర్చిన షిరిడీ సాయి కధా మధుర - సుజాత & స్వర్ణలత బృందం