Showing posts with label NGH - ఖ. Show all posts
Showing posts with label NGH - ఖ. Show all posts

Thursday, January 4, 2024

ఖైదీ నెం 79 - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:07.09.1989 గురువారం)
దర్శకత్వం: మణివన్నన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: శివాజీగణేశన్, సత్యరాజ్,రాధ,ప్రతాప్ పోతన్...
01. కత్తి చేత పట్టకుండ తుపాకీ ఎత్తకుండా - చిత్ర బృందం
02. కన్నె చిలకా కన్నె చిలకా ఊసులింక చాలు - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్
03. హే రాజా నువ్వు నేనొకటే ఒకటే పాట ఇద్దరిదే  - ఎస్.పి. బాలు బృందం

- ఈ చిత్రంలోని మిగితా పాటలు అలభ్యం - 


Saturday, August 14, 2021

ఖడ్గవీర - 1970


( విడుదల తేది: 11.06.1970 గురువారం )
శ్రీ విజయరాణి కంబైన్స్ వారి
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: కాంతారావు,రాజశ్రీ,రాజనాల,చంద్రమోహన్,జ్యోతిలక్ష్మీ,ముక్కామల

01. జింజినకడి జింజినకడి దిష్టిబొమ్మా వెనకాలే ఉండాది - కె. జమునారాణి - రచన: కొసరాజు
02. నా కౌగిలి నీ గిలిగిలి పొంకమైనది బింకమైనది - ఎల్. ఆర్. ఈశ్వరి
                            
                               - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. చేతికి దొరికిన చిట్టెమ్మా చిరాకు పడకే చిలకమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. నను కాదని ముందుకు పోలేవు నా కన్నులలోనే ఉన్నావు - పి. సుశీల
03. మడమతిప్పని వీరులం మాట తప్పని - ఎస్.పి. బాలు,రఘురాం,టి.ఆర్. జయదేవ్



Saturday, July 17, 2021

ఖడ్గ తిక్కన్న - 1966


( 1966 లో  విడుదల కావలసిన ఈ చిత్రం విడుదల  కాలేదు )
శ్రీ కమలా ఫిలింస్ సమర్పించు
దర్శకత్వం: రామినీడు
సంగీతం: ఎం. పూర్ణ చంద్రరావు
గీత రచన: ఆరుద్ర్

01. జలకమాడే తరుణమయ్యా జాణ మగరాయా పలుకరించే - పి. సుశీల బృందం
02. నేడు మనసాయె మాతల్లి అనురాగ - బృందం

                                         పాటల ప్రదాత శ్రీ మధుసూధన శర్మ గారు
          ఈ చిత్రం విడుదల కాలేదు కాని పాటలు 78 RPM Record లో శర్మ గారి వద్ద ఉన్నవి

Thursday, July 8, 2021

ఖైది కన్నయ్య - 1962


( విడుదల తేది : 01.03.1962 గురువారం )
రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: బి. విఠాలాచార్య 
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
గీత రచన: జి.కృష్ణమూర్తి 
తారాగణం: కాంతారావు, రాజసులోచన, రాజనాల,గుమ్మడి,గిరిజ,రేలంగి, బేబి సావిత్రి

01. అందాల కళ్ళచూడు ఉందోయి సాలెగూడు చూశావా - పి.సుశీల కోరస్
02. ఈనిజం తెలుసుకొ తెలివిగా నడచుకో తెలుగుజాతి - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
03. తీయతీయని తేనెల మాటలతో తీస్తారుసుమా గోతులు ( 1 ) - పి.సుశీల,ఆర్.రాజశ్రీ
04. తీయతీయని తేనెల మాటలతో తీస్తారుసుమా గోతులు ( 2 ) - పి.సుశీల,ఆర్.రాజశ్రీ
05. చోటెక్కడ చూసేదెప్పుడు చిన్న మాట చెవిలో చెప్పుటెలా - పి.సుశీల
06. ప్రేమకు కానుక కావలెనా కావలెనా - పి.సుశీల, మాధవపెద్ది
07. యవ్వనమది పువ్వువంటిది నవ్వమంటది - పి. సుశీల బృందం



Monday, June 28, 2021

ఖైది వేట - 1985 ( డబ్బింగ్ )

 


( విడుదల తేది:  31.05.1985 శుక్రవారం )
జె.కె. ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: భారతి రాజా
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: కమల్ హసన్, రేవతి,మలేషియా వాసుదేవన్,విజయన్,వీర రాఘవన్...

01. ఎ బి సి చదవాలి - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
02. ఒక రోజా పువ్వు చూడాలి నీవు - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు కోరస్
03. ఓ మైనా కోపం చాలు నీది పట్టము నాదీ ఐపోయెనే - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ


ఖబడ్దార్ రాజు - 1984 ( డబ్బింగ్ )

 


( విడుదల తేది: 01.11.1984 గురువారం )
స్నేహలయ మూవీస్ వారి
దర్శకత్వం: ఆర్. త్యాగరాజన్
సంగీతం: శంకర్ - గణేష్
గీత రచన: వీటూరి
తారాగణం: రజనీకాంత్,నంబియార్,జై శంకర్,సుహాసిని,సిల్క్ స్మిత,పండరీబాయి,

01. అందం చూసి ఆడనీ ఆనంద గీతం పాడనీ - వినోద్
02. ఆర్ యు రడీ ఆర్ యు రడీ ఆర్ యు రడీ - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం
03. ఆ ప్రేమ చూడాలంటె కన్నులు కవ్వించే ఊహల - పి. సుశీల కోరస్
04. కవులకు సుందరి కనులకు ఈ సందడి యవ్వనలోక - పి. సుశీల,వినోద్
05. మావా మావా నేనిస్తా వెచ్చని స్వర్గం చూపిస్తా - పి. సుశీల,ఎస్.పి. బాలు


Tuesday, March 23, 2021

ఖైది - 1983


( విడుదల తేది: 28.10.1983 శుక్రవారం )
ఎస్.ఎం. సంయుక్తా మూవీస్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చిరంజీవి,మాధవి,సుమలత,రంగనాథ్,రావు గోపాలరావు,నూతన్ ప్రసాద్

01. ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: రాజశ్రీ
02. గోరింట పూసింది గోరోంక కూసింది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. తప్పించుకోలేవు నా చేతిలో ఒప్పించుకుంటాను - అనితారెడ్డి - రచన: వేటూరి
04. మెర మెర మెరపుల....వేదం నాదం మోదం - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. రగులుతోంది మొగలి పొద గుబులుగున్నది - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి


Tuesday, April 7, 2015

ఖైదీ నెం 77 - 1978


(విడుదల తేది: 16.06.1978 శుక్రవారం )
సత్యం ఎంటర్ ప్రైజస్ వారి
దర్శకత్వం: వి. హనుమాన్ ప్రసాద్
సంగీతం: సత్యం
తారాగణం: మురళీ మోహన్, మోహన్ బాబు, దీప, ఈశ్వరరావు

01. నీదీవెనే మా ఆవేదన ఆవేదనే నా ఆరాధన - వాణి జయరాం బృందం - రచన: వేటూరి
02. నేనే ఓ మాధవీ ఆహా నా మాధవీ అది ఏది కాదు - ఎస్.పి. బాలు, రమోల - రచన: డా. సినారె
03. మనసులోన మాట చెప్పనా ఐ లవ్ యు ఓ స్వీటి నా బ్యూటి - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
04. హత్తేరి బుల్లోడా ఉఫ్తెర మందేల తీరని కోరిక తీరే చోటికి  - ఎస్. జానకి కోరస్ - రచన: ఆరుద్ర



Tuesday, April 22, 2014

ఖైది పెళ్లి - 1975 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 15.08.1975 శుక్రవారం )

మెహెర్ ఆర్ట్ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: పి. నీలకంఠన్ 
సంగీతం: ఏ.ఏ. రాజ్
తారాగణం:ఎం.జి. రామచంద్రన్,జయలలిత

                                   ( ఈ చిత్రంలోని పాటలు, వివరాలు అందుబాటులో లేవు )


Sunday, January 29, 2012

ఖైదీ కాళిదాస్ - 1977


(విడుదల తేది:  16.09.1977 శుక్రవారం)
వై.యల్.యన్.పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. సుబ్రహ్మణ్యం 
సంగీతం: చక్రవర్తి 
గీత రచన: గోపి 
తారాగణం: శోభన్‌బాబు,సత్యనారాయణ,ప్రభాకరరెడ్డి,దీప,రోజారమణి 

01. ఎవ్వరీ చక్కనివాడు ఎంతకూ చిక్కనివాడు ఎప్పటికి - పి.సుశీల, ఎస్.పి.బాలు కోరస్
02. వద్దురా చెప్పకుంటే సిగ్గురా గుట్టుగా దాచుకుంటే ముప్పురా - ఎస్.జానకి
03. సై పోటీకొస్తే ఆటపాట కుస్తీ దోస్తీ ఏదైనా సైరా - ఎస్.జానకి, ఎస్.పి. బాలు
04. హల్లో హల్లో ఓ తాతయ్య (సంతోషం) - పి.సుశీల, ఎస్.జానకి ఎస్.పి.బాలు, మాధవపెద్ది బృందం
05. హల్లో హల్లో ఓ తాతయ్య రావయ్యా నిన్నే ( విషాదం) - పి.సుశీల, ఎస్.జానకి ,ఎస్.పి.బాలు బృందం