( విడుదల తేది: 01.01.1970 గురువారం )
| ||
|---|---|---|
| జగపతి ఫిలింస్ వారి దర్శకత్వం: అక్కినేని సంజీవి సంగీతం : కె.వి. మహదేవన్ తారాగణం : అక్కినేని, జానకి, కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, పద్మనాభం,రమాప్రభ, శాంతకుమారి... | ||
01. ఇది మతికి మనసుకు పోరాటం తల్లి మనిషితో దేవుని చెలగాటం చెల్లి - ఘంటసాల - రచన: ఆత్రేయ 02. ఓ పిల్లా ఫఠఫఠలాడిస్తా ఓహొ ఓపిల్లా చకచకలాడిస్తా - ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు 03. చకచకలాడే పడుచుంది రెపరెపలాడె పొగరుంది చాటుకిరా మాటుంది - పి.సుశీల - రచన: ఆరుద్ర 04. చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణా - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ 05. పాండవులు పాండవులు తుమ్మెదా పంచపాండవులోయమ్మ - పి.సుశీల - రచన: ఆత్రేయ 06. శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన శ్రీవారేమనుకున్నా - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ 07. సంతోషం చేసుకుందాం నాతో ఉంటావా సరదాలు తీర్చుకుందాం నాతో - పి.సుశీల - రచన: ఆరుద్ర | ||
Showing posts with label 1970. Show all posts
Showing posts with label 1970. Show all posts
Saturday, August 14, 2021
అక్కా చెల్లెలు - 1970
అఖండుడు - 1970
( విడుదల తేది: 24.07.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| టైగర్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: వి. రామచంద్ర రావు సంగీతం: టి. చలపతిరావు తారాగణం: కృష్ణ, భారతి, ప్రభాకరరెడ్డి,రాజబాబు, రమాప్రభ, ముక్కామల, అల్లు రామలింగయ్య | ||
01. ఓ హంసనడలదానా అందాల కనులదానా - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి 02. ఓయమ్మో ఇంత కోపం ఎలా ఎలా తిరిగి చూడవె ఇలా - పి.బి.శ్రీనివాస్ 03. కిటికిలో నిలబడి చూసేవు న్యాయమా - టి.ఆర్. జయదేవ్, స్వర్ణలత,మాధవపెద్ది 04. చంద్రశేఖరా రారా పిలచి పిలచి అలసినావా - టి.ఆర్. జయదేవ్, ఎస్.జానకి 05. నాపేరు మల్లెమొగ్గ నాకున్నది రోజాబుగ్గా నారంగు పొంగు చూస్తే - ఎస్. జానకి 06. రారా రమ్మంటే రావేల నీకింక బెదురేలా ఒంటరిగా - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరధి | ||
అగ్ని పరీక్ష - 1970
( విడుదల తేది : 10.07.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ పద్మాలయా మూవీస్ వారి దర్శకత్వం: కె. వరప్రసాదరావు సంగీతం: పి. ఆదినారాయణరావు తారాగణం : కృష్ణ , విజయనిర్మల, పద్మనాభం, గుమ్మడి, నాగభుషణం, ఛాయాదేవి... | ||
01. ఇదా మీ సభ్యతా ఇదా మీ నాగరికత ఇదేనా సంస్కృతి - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 02. ఎలాగనీ ఎలాగనీ నిండిన మనసందాకా నిలుచుండలేక - పి.సుశీల - రచన: దేవులపల్లి 03. కలవారి వినోదాల మగవారి విలాసాల కలకాలం బానిసగా - పి.సుశీల - రచన: దాశరధి 04. కొండపై నిండుగా కొలువున్న మాతల్లి కనకదుర్గా నీకు - ఘంటసాల - రచన: కొసరాజు 05. నాలోన నిన్ను చూసుకో ఒహైఒహైఒహైఒహై నీలో - ఘంటసాల,సుశీల - రచన: ఆరుద్ర | ||
అమ్మకోసం - 1970
( విడుదల తేది: 26.03.1970 గురువారం )
| ||
|---|---|---|
| చిన్నీ బ్రదర్స్ వారి దర్శకత్వం: బి.వి. ప్రసాద్ సంగీతం: పి. ఆదినారాయణరావు తారాగణం: కృష్ణ, విజయనిర్మల, రేఖ, అంజలీదేవి, గుమ్మడి, నాగయ్య,రాజబాబు.... | ||
01. అందాల వలపు జంట కలల పంట - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర 02. అదేఅదే పదేపదే ప్రియా ఇమ్మన్నాను - పి.బి.శ్రీనివాస్,ఎస్. జానకి - రచన: డా. సినారె 03. ఈలొయలొన ఈ పాయలొన .. మనసూగింది ఉయ్యాలలా - పి.సుశీల - రచన: డా. సినారె 04. ఏమాయె ఏమాయె నీ దైవము ఏమూలలొ దాగెనో - ఘంటసాల కోరస్ - రచన: డా. సినారె 05. గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే చేరిపోవాలి - ఎస్. పి. బాలు - రచన: డా. సినారె 06. తడబడి పూర్వ జన్మమున దంపతుల ( పద్యం) - పి. సుశీల 07. పాపికొండల కాడ పాలమబ్బుల - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 08. రేపు వత్తువు గాని తూరుపు తెల్లవారె పోరా ఈ వేళకు - పి. సుశీల - రచన: డా. సినారె | ||
అల్లుడే మేనల్లుడు - 1970
( విడుదల తేది: 05.11.1970 గురువారం )
| ||
|---|---|---|
| పద్మశ్రీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: బి. శంకర్ తారాగణం: కృష్ణ, విజయనిర్మల, నాగభూషణం, కృష్ణంరాజు, రాజబాబు,సత్యనారాయణ, సూర్యకాంతం | ||
01. జాబిల్లి వచ్వాడే పిల్లా నిన్నెంతో మెచ్చాడె నీకు మనసిచ్చాడె - ఘంటసాల - రచన: దాశరధి 02. నీవని నేనని లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 03. పెళ్ళి కుదిరిందమ్మా పెళ్ళికుదిరింది నాన్నా ప్రేమ గెలిచింది - పి.సుశీల - రచన: ఆత్రేయ 04. వానల్లు కురవాలి వరిచేలు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఘంటసాల బృందం - రచన: కొసరాజు 05. సై బడాజోరు పిల్ల వచ్చింది చూస్కో సై రాజా బుల్ బుల్ - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 06. సుక్కు సుక్కు సుక్కు ఓ సుక్కమ్మో - ఎస్.పి. బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు | ||
ఆడజన్మ - 1970
( విడుదల తేది: 28.08.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| విజయలక్ష్మీ మూవీస్ వారి దర్శకత్వం: ఐ. ఎస్. మూర్తి సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: జమున, హరనాధ్, నాగభూషణం,చంద్రమోహన్, గీతాంజలి, మాలతి... | ||
01. ఎవరొచ్చారమ్మా ఎవరొచ్చారే ఈ బొమ్మల - పి.సుశీల, బి.వసంత బృందం - రచన: దేవులపల్లి 02. తనకోసమని తన హాయీకని నా భాధను నేనే దాచుకొని ఎన్నాళ్ళు - పి.సుశీల - రచన: దేవులపల్లి 03. నీ కధ ఇంతేనమ్మా దీనికి అంతే లేదమ్మా కాలం మార్చని - ఘంటసాల - రచన: ఆత్రేయ 04. నీమీద కన్నువేసి నిలచితినోయ్ హోయ్ హోయ్ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర 05. ప్రేమించానే నిన్ను ప్రేమించానే ప్రేమలోని - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం - రచన: కొసరాజు 06. బియ్యే చదువులు చదివిననేమి ఎం ఏ పరీక్ష - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 07. శ్రీ వెంకటేశా దయితే తవ సుప్రభాతం - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్ 08. శ్రీశైల శిఖరం ద్రుత్వా పునర్జన్మనయిద్యతే ( శ్లోకం ) - గాయకుడు ? | ||
ఆలీబాబా 40 దొంగలు - 1970
( విడుదల తేది: 04.04.1970 శనివారం )
| ||
|---|---|---|
| శ్రీ గౌతమి పిక్చర్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ | ||
01. అల్లా యాఅల్లా మనిషికి మనిషికి రకరకాలుగా - ఘంటసాల - రచన: కొసరాజు 02. చలాకైన చిన్నది బలేబలేగున్నది కన్నుసైగ - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు 03. చల్లచల్లని వెన్నెలాయె మల్లెపూల పానుపాయె - జయలలిత - రచన:దాశరధి 04. నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 05. పరిత్రాణాయ సాధూనాం ( భగవద్గీత నుండి శ్లోకం) - ఘంటసాల మాటలతో కలిపి 06. పొట్టి పొట్టి రైక దాన చిట్టి చిట్టి గాజులదాన - ఎస్.పి. బాలు, ఎల. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 07. భామలో చందమామ - ఘంటసాల,ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలు బృందం - రచన: డా. సినారె 08. మరీ అంతగా బిడియమైతే మనసు ఆగనంటుంది - ఘంటసాల, సుశీల - రచన: డా. సినారె 09. రావోయి రావోయి రాలుగాయి రాక రాక - పి. సుశీల, ఘంటసాల (నవ్వు) - రచన: డా. సినారె 10. లెలో దిల్‌బహార్ అత్తర్ దునియా మస్తానా అత్తర్ ఒక్కసారి - ఘంటసాల - రచన: కొసరాజు 11. సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు తొలి చిగుళ్ళు వేసే సిగ్గు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె | ||
ఇంటి గౌరవం - 1970
( విడుదల తేది: 14.08.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| మధు పిక్చర్స్ వారి దర్శకత్వం: బాపు సంగీతం: ఎస్.పి. కొదండపాణి తారాగణం: శోభన్‌బాబు, అరుణ, నాగభూషణం, జానకి, చంద్రమోహన్ | ||
01. ఓ నో డార్లింగ్ నో ప్లీజ్ డార్లింగ్ వద్దురా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి 02. నారుపోసి ఊరుకొంటే తీరుతుందా - ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు 03. చింత పువ్వు ఎరుపు చిలక ముక్కు ఎరుపు - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర 04. హవ్వా హవ్వా సిరి సిరి మువ్వా నువ్వా నువ్వా - పి.సుశీల - రచన: ఆరుద్ర | ||
ఇద్దరు అమ్మాయిలు - 1970
( విడుదల తేది: 02.10.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| ప్రొడ్యూసర్ కంబైన్స్ వారి దర్శకత్వం: ఎస్. ఆర్. పుట్టన్న సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: అక్కినేని, వాణిశ్రీ, శోభన్‌బాబు, ఎస్.వి. రంగారావు,నాగయ్య, రేలంగి, సూర్యకాంతం | ||
01. ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో - పి. సుశీల - రచన: దాశరధి 02. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు పెళ్లి ఎప్పుడు మన పెళ్లి - పిఠాపురం,పి. సుశీల - రచన: కొసరాజు 03. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర ( శ్లోకం ) - బృందం 04. లేరా లేరా లేరా ఓ రైతన్నారెక్కల కష్టం నీదన్న- ఘంటసాల బృందం - రచన: కొసరాజు 05. నా హృదయపు కోవెలలో నా బంగరు లోగిలిలో- ఎస్.పి. బాలు,బి. వసంత - రచన: దాశరధి 06. ఓహొ మిస్టర్ బ్రహ్మచారి హెహె ఒకటొరకం బ్రహ్మచారి - పి. సుశీల - రచన: ఆరుద్ర 07. పువ్వులొ గువ్వలొ వాగులొ తీవెలొ అంతట నీవేనమ్మా - పి. సుశీల - రచన: దాశరధి | ||
ఎవరిని నమ్మాలి -1970
( విడుదల తేది: 10.10.1970 శనివారం )
| ||
|---|---|---|
| నటరాజన్ పిక్చర్స్ వారి దర్శకత్వం: లక్ష్మణ గోరే సంగీతం: కె.వి. మహదేవన్ గీత రచయిత: జి.కె. మూర్తి తారాగణం: హరనాథ్,రాజశ్రీ,ముక్కామల,ప్రభాకర రెడ్డి, పద్మనాభం |
||
పాటలు - గాయకుల వివరాలు అలభ్యం 01. ఆ సుల్తాన్ అజార్ చైనా బజార్ వెంట జంటగా వచ్చె 02. ఆపు వెర్రి నాగన్న 03. ఒకే మోములోన దాగే నవభావాలు 04. జాతర్లో జల్సా కూటం కావేటి రంగడి ముందు 05. లేడికళ్ళ వన్నెలాడి రావే నువ్వు తోడులేక వెళ్ళలేవు |
||
ఒకే కుటుంబం - 1970
( విడుదల తేది: 25.12.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| రవి ఆర్ట్ ధియేటర్ వారి దర్శకత్వం: ఎ. భీంసింగ్ సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: ఎన్.టి.రామారావు,లక్ష్మి,కాంతారావు,రాజశ్రీ,అంజలీ దేవి,నాగయ్య | ||
01. అందరికి ఒక్కడే దేవుడు కొందరికి రహీము కొందరికి - ఘంటసాల బృందం - రచన: దాశరధి 02. ఓం అశ్వధ్దాయ విహ్మయే (శ్లోకం) - ఎస్.పి. బాలు 03. ఔనే తానే నన్నేనే నిజమేనే అంతా కధలే - పి.సుశీల - దేవులపల్లి 04. కావాలి తోడు కావాలి ఒంటరిదైన - పి.సుశీల, ఎస్.పి. బాలు ( హమ్మింగ్ ) - రచన: దాశరధి 05. నవ్వలేక ఏడ్చాను ఏడ్వలేక నవ్వేను నవ్వు ఏడుపు రెండిటి - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 06. మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు (1 ) - ఘంటసాల - రచన: దాశరధి 07. మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు ( 2 ) - ఘంటసాల - రచన: దాశరధి 08. మాణిక్యవీణా ముఫలాలయంతి (శ్లోకం) - పి.సుశీల - రచన: కాళిదాసు 09. శిల్పాలు శిధిలమైనా ( పద్యం ) - ఘంటసాల - రచన: దాశరధి 10. ఓటున్న బాబుల్లారా వయసొచ్చిన మనుషు - ఎస్.పి. బాలు , ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు | ||
కధానాయిక మొల్ల - 1970
( విడుదల తేది: 05.03.1970 గురువారం )
| ||
|---|---|---|
| రేఖా - మురళి ప్రొడక్షన్ వారి దర్శకత్వం: బి. పద్మనాభం సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: పద్మనాభం, వాణిశ్రీ, గుమ్మడి, నాగభూషణం, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, రాధాకుమారి | ||
01. అన్యాయాలకు బలైపోయిన అనాధల్లార రారండి - పి. సుశీల బృందం - రచన: శ్రీశ్రీ 02. అప్పుడు మిధిలకు జని నే నిప్పురము (పద్యం) - పి.లీల - రచన: శ్రీశ్రీ 03. అమ్మనురా పెద్దమ్మ్నురా ఊరిలో ముత్యలమ్మనురా - ఎల్.ఆర్. ఈశ్వరి బృదం - రచన: కొసరాజు 04. కలకల లాడుచు పాడుచు చెలికత్తెలు వెంట రాగా (పద్యం) - పి.లీల - రచన: శ్రీశ్రీ 05. చీపర పాపర తీగల చేపల పుట్టలైనట్టు ( పద్యం ) - మాధవపెద్ది - రచన: శ్రీశ్రీ 06. తనువు నీదే మనసు నీదే వేరే దాచింది ఏముంది స్వామి - పి. సుశీల - రచన: దాశరధి 07. దొరవో ఎవరివో నా కొరకే దిగిన దేవరవో - పి. సుశీల, ఘంటసాల - రచన: దేవులపల్లి 08. నానే చెలువే అందరికి ( 5 భాషలలో పాడిన పాట) - ఎల్.ఆర్. ఈశ్వరి ( రచన: కన్నడం: వి. నరసింహం, మహారాష్ట్ర: శ్రీనివాస్, తమిళం: ఆరుళ్ ప్రకాష్, తెలుగు & ఉర్దూ: దాశరథి ) 09. నిప్పులాంటి నింద పైబడగానే ( పద్యం ) - రాజబాబు 10. నీలమేఘచ్చాయ బోలు దేహంబువాడు ధవళాబ్జ పత్ర (పద్యం) - పి. సుశీల - రచన: మొల్ల 11. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్యా ఆడించు - ఎస్.పి. బాలు బృందం - రచన: దాశరధి 12. మానవ కల్యాణమునకు మల్లెల పందిళ్ళవేసి (పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె 13. మీన రూపమున అంభోనిలయ (సంవాద పద్యాలు) - పి.లీల, మాధవపెద్ది - రచన: డా. సినారె 14. రఘుకుల తిలకా ...జగమే రామమయం మనసే అగనిత - పి.సుశీల - రచన: డా. సినారె 15. లంకా దహనము ( ప్రత్యక్ష రామాయణము ) - ఘంటసాల బృందం - రచన: అప్పలాచార్య 16. విందువా వీనులవిందుగా గోవిందునాండాళ్ళు పరింయమ్ము (పద్యం) - ఎస్. జానకి - రచన: మొల్ల 17. శ్రీ మహిమాభిరాముడు వషిష్టమహాముని పూజితుండు (పద్యాలు) - పి. సుశీల - రచన: మొల్ల 18. శ్రీమంతుడైన దశరధ భూమీశుడు ( పద్యం ) - నాగభూషణం 19. సుడిగొని రాము పదములు సోకిన దూళి వహించి రాయి (పద్యం) - పి. సుశీల - రచన: మొల్ల - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. తిక్కన్న పెళ్లికొడుకయేనే మా మొల్లమ్మపెళ్లికుతురాయే - మాధవపెద్ది - రచన: అప్పలాచార్య | ||
కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్)
( విడుదల తేది: 24.04.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| బాలకృష్ణ మూవీస్ వారి దర్శకత్వం: ఎ.సి. త్రిలోక్ చందర్ సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ మరియు జె.వి. రాఘవులు తారాగణం: శివాజీ గణేశన్, జయలలిత, సౌందరరాజన్, నాగేష్, పండరీబాయి | ||
01. కమ్మని హేపీ డే కన్నుల పండుగే కలగని రాగాల - టి. ఎం. సౌందర్ రాజన్ 02. కళ్ళు కళ్ళు కలిసాయామ్మా కన్న కడుపు కలచిందమ్మా - ఘంటసాల - రచన: ఆత్రేయ 03. చక్కనైన రామచిలకుంది కలలుకంది - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ 04. దైవమా దైవమా ఎంత భాగ్యము దైవమా కంటినే - టి. ఎం. సౌందర్ రాజన్ 05. నేలపై చుక్కలు చూడు పట్టపగలొచ్చెను నేడు ఎంతొ - టి. ఎం. సౌందర్ రాజన్ 06. యాదవకుల పావనా కృష్ణా కృష్ణా ఆశ్రిత దీనజనా - ఘంటసాల - రచన: ఆత్రేయ 07. షోకైన దొరలకు కొంటె సవాలోయ్ నన్నోడించే మొనగాడు - ఎల్. ఆర్. ఈశ్వరి | ||
కోడలు దిద్దిన కాపురం - 1970
( విడుదల తేది: 21.10.1970 బుధవారం )
| ||
|---|---|---|
| ఎన్.టి. ఆర్. ఎస్టేట్ వారి దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: టి.వి.రాజు తారాగణం: ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, జగ్గయ్య, సావిత్రి, రేలంగి, సూర్యకాంతం | ||
01. అదుపు పొదుపు గమనించి అత్తలు మెలగాలి ( సాకీ) - ఘంటసాల - రచన: డా. సినారె 02. అమ్మమ్మమ్మ అవ్వవ్వ ఏం మొగుడువి - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు 03. అంతా తెలిసి వచ్చానే నీ అంతే - ఘంటసాల, ఎన్.టి. రామారావు,ఎస్.జానకి - రచన: డా. సినారె 04. ఓం సచ్చిదానంద నీ సర్వం గోవిందా - మాధవపెద్ది , పిఠాపురం బృందం - రచన: కొసరాజు 05. క్లబే అంటే ఎందరికో బలే మోజు ఈ జబ్బు- ఘంటసాల, ఎన్.టి. రామారావు - రచన: కొసరాజు 06. చూడర నాన్న లోకం ఇదేరా నాన్న ఈ లోకం - ఘంటసాల, ఎన్.టి. రామారావు - రచన: కొసరాజు 07. చూడవే చూడుచూడు అవ్వ చూడవే ఓ యమ్మా - పి.సుశీల - రచన: డా. సినారె 08. నిద్దురపోరా సామి అహ నిద్దురపోరా సామి నా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 09. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు - పి.సుశీల, బి. వసంత బృందం - రచన: డా. సినారె 10. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే - మాధవపెద్ది 11. బిరుదులున్నా పదవులున్నా సిరిసంపదలెన్ని ఉన్నా ( సాకీ ) - ఘంటసాల - రచన: డా. సినారె 12. వంటయింటి ప్రభువులం పాకశాస్త్ర యోధులం - ఎస్.పి. బాలు, రాఘవన్ - రచన: కొసరాజు | ||
ఖడ్గవీర - 1970
( విడుదల తేది: 11.06.1970 గురువారం )
| ||
|---|---|---|
| శ్రీ విజయరాణి కంబైన్స్ వారి దర్శకత్వం: జి. విశ్వనాధం సంగీతం: టి.వి. రాజు తారాగణం: కాంతారావు,రాజశ్రీ,రాజనాల,చంద్రమోహన్,జ్యోతిలక్ష్మీ,ముక్కామల | ||
01. జింజినకడి జింజినకడి దిష్టిబొమ్మా వెనకాలే ఉండాది - కె. జమునారాణి - రచన: కొసరాజు 02. నా కౌగిలి నీ గిలిగిలి పొంకమైనది బింకమైనది - ఎల్. ఆర్. ఈశ్వరి - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. చేతికి దొరికిన చిట్టెమ్మా చిరాకు పడకే చిలకమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. నను కాదని ముందుకు పోలేవు నా కన్నులలోనే ఉన్నావు - పి. సుశీల 03. మడమతిప్పని వీరులం మాట తప్పని - ఎస్.పి. బాలు,రఘురాం,టి.ఆర్. జయదేవ్ | ||
చిట్టి చెల్లెలు - 1970
( విడుదల తేది: 29.07.1970 బుధవారం )
| ||
|---|---|---|
| ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఎం. కృష్ణన్ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, హరనాధ్, రాజశ్రీ,గమ్మడి,పద్మనాభం | ||
01. అందాల పసిపాపా అందరికి కనుపాపా బజ్జోరా బుజ్జాయి - పి.సుశీల - రచన: దాశరధి 02. అందాల పసిపాపా అన్నయ్కకు కనుపాపా బజ్జో వే బుజ్జాయి - పి.సుశీల - రచన: దాశరధి 03. అందాల పసిపాపా మామయ్యకు కనుపాపా బజ్జో రా బుజ్జాయి - ఘంటసాల - రచన: దాశరధి 04. ఆహాహ ఈ వన( శ్రీరామ వనవాసము) - ఘంటసాల,పిఠాపురం,తిలకం,మాధురి - రచన: దాశరధి 05. ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె 06. ఒన్ టూ త్రీ ఇటు రావయ్యా అయ్యయ్య ఏమయ్యా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 07. ఝుం ఝుం ఝుం తుమ్మెద పాడింది గులాబీ ఘం - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి 08. పట్టాలి అరక దున్నలి మెరక ఏర్లన్మి మళ్ళించి తడపగా - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆత్రేయ 09. మంగళ గౌరీ మముగన్న తల్లి నా మనవి దయతో వినవమ్మ - పి.సుశీల - రచన: దాశరధి | ||
జగత్ జెట్టీలు - 1970
( విడుదల తేది: 18.06.1970 గురువారం )
| ||
|---|---|---|
| ఫల్గుణా ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కె.వి. నందనరావు సంగీతం: ఎస్.పి.కోదండపాణి తారాగణం: శోభన్‌బాబు,వాణిశ్రీ, ఎస్.వి. రంగారావు, గుమ్మడి, ప్రభాకరరెడ్డి,రాజబాబు,విజయలలిత | ||
01. అంబ పలుకవే జగదంబ పలకవే - ఎస్.పి.బాలు,పి.సుశీల, మాధవపెద్ది - రచన: కొసరాజు 02. చిరునవ్వు దివ్వె ఏమన్నది అరమోడ్పు -పి.సుశీల,ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: దేవులపల్లి 03. జానీ జింజర్ జానీ జింజర్ సైరా సర్దారు వారెవా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 04. షోకైన మల్లెపువ్వుమీద మగవాడా నీకు మోజులేదా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అప్పలాచార్య | ||
Subscribe to:
Posts (Atom)




























