Showing posts with label NGH - ల. Show all posts
Showing posts with label NGH - ల. Show all posts

Wednesday, January 31, 2024

లైలా - 1989


( విడుదల తేది: 18.08.1989 శుక్రవారం)
అనూరాధా ఆర్ట్ ఫిలిం డివిజన్ వారి
దర్శకత్వం: ఇమ్మంది రామారావు
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీత రచన: డా. సినారె
తారాగణం: సురేశ్,పల్లవి,కోట శ్రీనివాసరావు,సుధాకర్,జయమాలని...
01. ఎదురుగ నీవుంటే ఏదో చెప్పాలని తీరా చెప్పబోతే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
02. ఒకే ప్రాణం మనది ఒకే పయనం మనది గోదావరి తల్లి - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. ఒక్కోక్క చినుకు ఓ కొత్త చురుకు జల్లు కురవదు ఒళ్ళు తడవదు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
04. కదిలే మేఘమా కవితా రాగమా కాళిదాసు కమనీయ భావనా - ఎస్.పి. బాలు కోరస్
05. చీకట్లో చెడుగుళ్ళు వాకిట్లో వడగళ్ళు  దుప్పట్లో  పరవళ్ళు - ఎస్. జానకి బృందం
06. లైలా ఓ లైలా గులాబీల గుండెల్లో  గుబాళించే - కె.జె. జేసుదాసు
07. వనిత మోము చంద్రబింబమని వర్ణన కావింపగా ( వచనము ) - డా. సినారె
08. సృష్టికి మూలం ప్రేమ దృష్టికి గాలం ప్రేమ జాణ భాషణం - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్


Saturday, January 27, 2024

లేడి టార్జాన్ - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 25.08.1989 శుక్రవారం)
సంగీతం: బప్పి లహరి
- ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -


Tuesday, January 9, 2024

లంకేశ్వరుడు - 1989


( విడుదల తేది: 27.10.1989 శుక్రవారం)
విజయ మాధవీ కంబైన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: రాజ్-కోటి
గీత రచన: దాసరి నారాయణ రావు        
తారాగణం: చిరంజీవి,రాధ,రేవతి,మోహన్ బాబు,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య...

01. ఏయ్ బాబు యే ఏయ్ బాబు ఎదో ఒకటి చేసేయి బాబు - ఎస్. జానకి,మనో
02. కన్నెపిల్ల వేడికి ఓంనమః: రగులుతున్న ప్రేమకి - మనో,ఎస్. జానకి
03. జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది - మనో,ఎస్. జానకి
04. పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం
05. పో..పో..పో..పో..పోతే పోనీరా చెల్లే లేదని పోరా - మనో
06. మల్లెపువ్వు మాసిపోవు చేయి తగిలితే నా  చెక్కిలి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి


Friday, July 16, 2021

లేతమనసులు - 1966


( విడుదల తేది:  16.09.1966 శుక్రవారం )
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కృష్ణన్ పంజు
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్
తారాగణం: హరనాద్,జమున,రేలంగి,పద్మనాభం,గీతాంజలి,జి. వరలక్ష్మి,బేబి పద్మిని

01. అందాల ఈ రేయి నీదోయి నీదోయి పోనిస్తే మళ్ళి మళ్ళి రాదోయి - ఎస్. జానకి - రచన: దాశరథి
02. అందాల ఓ చిలకా అందుకో నా లేఖ నా  (విషాదం ) - పి. సుశీల,పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరథి
03. అందాల ఓ చిలకా అందుకో నా లేఖ నా  (సంతోషం ) - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల - రచన: దాశరథి
04. ఈపువ్వులలో ఒక చల్లదనం నీ నవ్వులలో ఒక  - పి.బి. శ్రీనివాస్,పి. సుశీల - రచన: దాశరథి
05. ఏడుకొండలపైనుండి ఎల్లజనులకాపదముల బాపు - పి. సుశీల - రచన: దాశరథి
06. కోడి ఒక కొనలో పుంజు ఒక కొనలో పిల్లలేమో తల్లడిల్లె ప్రేమలేని - పి. సుశీల - రచన: ఆరుద్ర
07. పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటం ఎరుగని కరుణామయులే (1) - పి. సుశీల - రచన: ఆరుద్ర
08. పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటం ఎరుగని కరుణామయులే (2) - పి. సుశీల - రచన: ఆరుద్ర
09. మక్కువ దీర్చర మువ్వగోపాలా సొక్కియున్న నీ సొగసరి - పి. సుశీల - క్షేత్రయ్య పదం
10. హల్లో మేడం సత్యభామ పైన కోపం లోన ప్రేమ - పి.బి. శ్రీనివాస్,పిఠాపురం బృందం - రచన: దాశరథి



Monday, August 10, 2015

లంకెబిందెలు - 1983


( విడుదల తేది: 10.11.1983 గురువారం )
రంజిత్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం : రాజన్ - నాగేంద్ర
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణ,జయసుధ,సత్యనారాయణ,నూతన్ ప్రసాద్,సూర్యకాంతం,సుత్తివేలు,అంజలీ దేవి

01. అవ్వా కావలి నాకు బువ్వ కావాలి నాకు గోరొంత ముద్దు - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. కిస్ మిస్  కిస్మిస్ పండు కావాలా మిస్ జట్టు కౌగిలి పట్టు - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు
03. కౌగిళ్ళ కాలేజీలో పాఠాలు నేర్చేసుకో ఓం ప్రేమః అని  - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. చలి కొండలో చెలి గుండెలో ఆ సూర్యకిరణల  - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. దానం శ్రమ దానం దానం శక్తి దానం నవసమాజ నిర్మాణ - ఎస్.పి. బాలు బృందం
06. మసకేసికోస్తుంటే మనసిచ్చుకుంటుంటే ఎన్నేలకే పిల్లగాలి - ఎస్.పి. బాలు, పి. సుశీల


Thursday, April 2, 2015

లవ్ మేరేజ్ - 1977


( విడుదల తేది: 20.03.1977 ఆదివారం )
రవీంద్రా ఆర్ట్ ఎంటర్ ప్రైజస్ వారి
దర్శకత్వం: టి. లెనిన్ బాబు
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: రంగనాథ్,జయచిత్ర,నిర్మల,అల్లు రామలింగయ్య

01. గుండె కొట్టుకుంటుంది గడియారంలా వలపు విచ్చుకుంటుంది - రామకృష్ణ,పి. సుశీల
02. తెలివి తెల్లారిందా వలపు చల్లారిందా ఏమి ఎరగనట్టు జరగనట్టు  - పి. సుశీల - రచన: వేటూరి
03. మనజీవితం ఒక తోట అనురాగమే ఒక పాట (విషాదం) - పి. సుశీల, ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
04. మనజీవితం ఒక తోట అనురాగమే ఒక పాట (సంతోషం) - ఎస్.పి.బాలుపి. సుశీల  - రచన: డా. సినారె
05. రత్తి నా రత్తి నా మాట వినుకోవే ముద్దుల రత్తి రత్తి  - మాధవపెద్ది,అఖిల - రచన: అప్పలాచార్య
06. రా రా ఇటు రారా రావేమిరా ఈ రేయి గడిచి తెలవారక ముందే  - ఎస్. జానకి


Saturday, January 24, 2015

లవ్ మేరేజి - 1959 ( డబ్బింగ్ )


( విడుదల తేది:  వివరాలు లేవు )
వలంపురి పిక్చర్స్ వారి
దర్శకత్వం: 
సంగీతం: 
గీత రచన: శ్రీ శ్రీ
తారాగణం: జెమిని గనేషన్,సావిత్రి,ఎస్.వి. రంగారావు,సూర్యకాంతం,బి. సరోజదేవి, తంగవేలు

                             ఈ చిత్రంలోని పాటలు ఇతర వివరాలు అందుబాటులో లేవు


Wednesday, April 30, 2014

లంకాదహనం - 1936


( విడుదల తేది: 06.06.1936 శనివారం )
రాధ ఫిల్మ్ కంపెనీ వారి
దర్శకత్వం: కాళ్ళకూరి సదాశివరావు 
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: కె. రఘురామయ్య,పి.నటేశన్( ఆంజనేయుడి పాత్ర ),దాసరి కోటిరత్నం, 
భీమరాజు గురుమూర్తి,సామ్రాజ్యం

                                              - ఈ చిత్రంలోని పాటల వివరాలు  -
01. అపుడు మీ స్వయంవర సభయందు శివుని ధనువు
02. అబలను ముద్దరాలిని భయాకుల చిత్తను - ఈలపాట రఘురామయ్య
03. అరయ దుస్వప్నంబు నే గనినదాది మొదలు
04. ఇనకులేంద్ర మనవిని వినుమా సెలవిడుమా
05. ఎపుడు కృపగల్గునొ యినకుల తిలకా - సి.ఎస్. నటేశన్
06. ఖండింతు శిరమిదే పుడమినిబడ
07. ఛీ కనులగాన కిటువదరెదవా కోతీ జడమతి
08. జానకి గాంచి దుఃఖభయసంభ్రమ చిత్తము  - ఈలపాట రఘురామయ్య
09. జానకి నెటుల గనజాలగ గలనో -  ఈలపాట రఘురామయ్య
10. దరిజేర్చువారలేరి దుఃఖమున్ ధరియించుటే దారి - దాసరి కోటిరత్నం
11. దాన వినోద కామిత మోద కడుముద మోదవగా
12. ధన్యాశుభమంగళం మధురంబగు నీ మృదు
13. నన్ గనయిల ఎవరితరమౌ సకల జగతి
14. నన్నెడబాసి యొంటి రఘునాయకు డెట్టులుండె - దాసరి కోటిరత్నం
15. నా మనవిని వినుమా అనుజా రాముని కపకృతి
16. నీ భజనగానామృతమా నిత్యానందకామి రామా
17. నీవు నాలోన నిరతము నిలుతువేని - సి.ఎస్. నటేశన్
18. పొంచి రామలక్ష్మణులను మోసగించి - దాసరి కోటిరత్నం
19. ప్రేమగలిగె లేడియందు ప్రాణనాధా వేడుకొందు - దాసరి కోటిరత్నం
20. రఘువంశ సుదాంభుధసోమ రామా రావదే
21. రామస్వామి బంటు నేనేరా ఓరి రావణా - సి.ఎస్. నటేశన్
22. విడువ నాదు పల్కులన్ మదిని విధికృతలబెవరు
23. శ్రీ గోపాల బాలా,ఆశ్రితజనపాలా కనక దుశూల 
24. శ్రీరామ జయరామ శృంగార రామా యని
25. శ్రీరామా హా రామా హా రామా రాగదే ప్రేమ - దాసరి కోటిరత్నం
26. సీతా భూజాతా ప్రేమ సమేతి నిను గానగల్గిన - ఈలపాట రఘురామయ్య
27. సుకుమార శరీరా తాళరా నిను గోరితిరా
28. హా నాధా నన్ కాపాడెడి దీనావను - దాసరి కోటిరత్నం
29. హి పరమేశా నా పతి ప్రాణము కావగరావదే



Sunday, March 30, 2014

లోకం చుట్టిన వీరుడు - 1973 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 14.09.1973 శుక్రవారం )

ఎం.జి.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎం.జి. రామచంద్రన్
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధం మరియు చక్రవర్తి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,చంద్రకళ,లత,మజుల,నగేష్

                          - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


Monday, June 25, 2012

లంబాడోళ్ళ రామదాసు - 1978


1978

రామవిజేత ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: కె. బాబు రావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: చలం,రోజారమణి, జగ్గయ్య,ప్రభాకర రెడ్డి,పండరీబాయి,రాజబాబు,
రావు గోపాల రావు,జయలక్ష్మి

01. ఈ పాలవెన్నెల్లొ నీ జాలి కళ్ళల్లో ఇద్దరు ఉన్నారు ఎవ్వరు - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. పట్టుకో చెయ్యి పట్టుకో ఇంకా చూస్తావేంది విద్యలెన్నో - రమణ
03. బంజర బంజర బంజర బంజర హోలీ హోయి - ఎస్.పి. బాలు, విజయలక్ష్మి శర్మ బృందం
04. మాటంటే నీదేలే మనిషంటే నువ్వేలే లంబాడోళ్ళ రామదాసా - ఎస్.పి. బాలు బృందం
05. రామా కోదండరామా రఘురామా శ్రీరామ పట్టాభిరామ - ఎస్.పి.బాలు బృందం
06. శివశివ అనరా మూఢమతి లేకుంటే లేదురా ముందు గతి - ఎస్.పి. బాలు బృందం
07. హైపావురాయ్ నెత్తిమీద కొక్కిరాయ్ గున్నా గున్నా - పి. సుశీల,ఎల్.ఆర్. ఈశ్వరి  బృందం



లక్ష్మణ రేఖ - 1975


( విడుదల తేది :  12.09.1975 శుక్రవారం )
ఎ.వి.కె. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎస్. గోపాలకృష్ణ
సంగీతం: సత్యం
తారాగణం: గుమ్మడి,చంద్రమోహన్, మురళీమోహన్,జయసుధ,సుమ,
మిక్కిలినేని,అల్లు రామలింగయ్య

01. అందరి రాతలు రాసేది ఆ దేవుడు ఆడదాని రాత రాసేది - పి. సుశీల - రచన: ఆత్రేయ
02. ఒకమాట ఒకే మాట వలచే రెండు హృదయాలు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. నాడు లక్ష్మణరేఖ దాటిన ఫలితమే నేడు నీను అనుభవించు - ఎస్. జానకి - రచన: సముద్రాల జూనియర్
04. నీ సంగతి నాకు తెలుసు నీకివ్వనురా నా మనసు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
05. నీదాననురా నీనీడనురా నా రాజా నీవే కావాలిరా - ఎస్. జానకి - రచన: కొసరాజు



లక్ష్మి - 1953


( విడుదల తేది:  06.011.1953 - శుక్రవారం )
శ్రీరాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారి
దర్శకత్వం: కె.బి. నాగభూషణం
సంగీతం: యం.డి. పార్ధసారధి
తారాగణం: అమరనాద్,రేలంగి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,కన్నాంబ,గిరిజ,కృష్ణకుమారి,ఛాయాదేవి

01. కన్నీటిగాధాయేనా నా జీవితా వేదనా కట్టుకున్నవి గాలిమేడలా - జిక్కి
02. తీరునా ఏనాటికైనా అంతులేని వేదనా అపనింద బ్రతుకేనా పి. లీల
03. నీపద కమలములే నా స్వామి నెమ్మది దాచెద - పి. లీల
04. వేడితినమ్మ వేల్పులకొమ్మా శుభములనిమ్మా - ఎన్.ఎల్. గానసరస్వతి
05. సింగారమే సొగసుల రాణికి నేడే కళ్యాణమే - సుందరమ్మ బృందం

                       ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఓహో రాజా కలకలలాడె నెలరాజ ఏచోటనున్నవో -
02. చల్ చలో చలో సైకిల్ దిల్ హుషారుగా బల్ తమాషాగా -
03. బావా వేసే బొమ్మలు కోతి మూతి బొమ్మలు -
04. యీ రోజు రేపు రాదురా మనసార సుఖించవేలరా -

(     వేడితినమ్మ వేల్పులకొమ్మా శుభములనిమ్మా, ఈ పాటను  పి. లీల గారు కూడా
పాడిన రికార్డు శ్రీ రమేష్ పంచాకర్ల గారి వద్ద ఉన్నది. చిత్రంలో ఉన్నట్లు ఖచ్చితమైన
ఆధారాలు అందుబాటులో లేవు   )




లక్ష్మి- 1981



( విడుదల తేది: 20.03.1981శుక్రవారం ) 
అశ్విని చిత్రా వారి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చక్రపాణి,కె.వి. చలం,జయచిత్ర,అన్నపూర్ణ,పి.ఎల్. నారాయణ

01. ఇసక పానుపు గుస గుసలాడె మెత్తగా సుతిమెత్తగా - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. ఏమంటావు ఏమంటావు ఓ మావా నిన్ను ప్రేమిస్తే ఏమంటావు - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. చెప్పకు చెప్పకు చిట్టిపాప చెబితే నీ ముద్దు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. తాగితే ఎలాగుంటది ఓ నా సామిరంగా తప్పటడుగు వెయ్యమంటది - ఎస్.పి. బాలు



లక్ష్మి నిర్దొషి - 1977


(విడుదల తేది:  08.01.1977 శనివారం)
చిత్రాలయ ఫిలింస్
దర్శకత్వం: సి.వి. శ్రీధర్
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్
తారాగణం: చంద్రకళ,రాజబాబు,రమాప్రభ,అల్లు రామలింగయ్య
01. జాబిల్లి సిరిమల్లె కన్నా నీ అందాలే - వి. రామకృష్ణ - రచన: దాశరధి
02. పలకని హృదయం పలికే ఇది నిజమో మరి కలయో - ఎస్. జానకి - రచన: డా. సినారె
03. రావయ్యా వన్నెకాడా రంగైనా చిన్నవాడా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి
04. రోజు రోజు నీపై మోజు నాలో పెరిగింది అంతో ఇంతో  - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: దాశరధి


లక్ష్మీపూజ - 1979



ఆనందలక్ష్మీ ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: కొమ్మినేని
సంగీతం: సత్యం
తారాగణం: నరసింహరాజు,మిక్కిలినేని,ముక్కామల,చంద్రకళ,జయమాలిని,పండరీబాయి

01. అమ్మా శ్రీలక్ష్మీ దయలేదా నా ఆర్తిని వినవేమి మరియాదా - ఎస్. జానకి - రచన: డా. సినారె
02. నాదమయమే జగము అనురాగమయమే వయ్యారి - పి. సుశీల - రచన: వీటూరి
03. నిన్నే రమ్మంటిని  లే లే లేమ్మంటిని నువ్వేదిమ్మన్నా - పి. సుశీల - రచన: డా. సినారె
04. నీవే నాలో పొంగే తరంగానివి నేవేలే నన్నేలే వసంతనివే - బి. వసంత, ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
05. మురిపాలే చూపి మొహాలే రేపి ముద్దుల్లో ముంచి - పి. సుశీల, బెంగళూరు లత - రచన: వీటూరి
06. రాజా నీదానరా వడి వడి పరుగిడి నా ఒడి చేరరా - బి. వసంత - రచన: డా. సినారె
07. లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయం శ్రీరంగధమేశ్వరి (సాంప్రదాయ శ్లోకం) - పి. సుశీల
08. సిరులను కురిపించే శ్రీలక్ష్మి కరుణించ రావే మహలక్ష్మి - ఎస్. జానకి - రచన: వీటూరి

                                ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు

01. నిరతము అమ్మా నీ చరణనీరజముల్ నెరనమ్మి (పద్యం) - బి. వసంత - రచన: వీటూరి



లవ కుశ - 1934


( విడుదల తేది: 22.12.1934 శనివారం )
యీస్టు ఇండియా ఫిల్మ్ కంపెనీ వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: ప్రబల సత్యనారాయణ
తారాగణం: పారుపల్లి సుబ్బారావు,పారుపల్లి సత్యనారాయణ,మాస్టర్ భీమారావు,
మాస్టర్ మల్లేశ్వర్ రావు,రమాదేవి, శ్రీరంజని (సీనియర్), పద్మాబాయి

01. మందం మందం మధురనినదైహి వేణు - పారుపల్లి సత్యనారాయణ
02. సాహసమేల ఈలీల జానకి వెతపడకే పతిసేవ భాగ్య - పారుపల్లి సత్యనారాయణ
03. హే రామా రాజీవ నయనా - పారుపల్లి సత్యనారాయణ, రంగాచారి

                ఈ క్రింది పాటలు,పద్యాలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. అరమరయేల నే నిలచు నాశ్రమదేశము నీది కాదే (పద్యం) -
02. అరయ కౌసల్యాది యత్తల నడిగి నా వందనములు -
03. ఆహా ఏమి నా భాగ్యము స్వామి కరుణించేను నేటికి నా జన్మ - శ్రీరంజని (సీనియర్)
04. ఎన్నిదోషములున్ననెంచక యించుక గుణమున్న (పద్యం) -
05. ఎల్లెల్లె లంజ నీ వోటము నా కెరిక లేదా బెంజాలి నంజా - వెంకటాచలం, పద్మాబాయి
06. ఏట కేగెనొ నాసూనుడహా అరయగ జాలనుగా -
07. ఏటోలె యీ మురిపింత చందమామలాటి చక్కని మోగము -
08. ఏమిది సహచరు లెదురు రారేలా ఆశ్రమమున -
09. కడుంగడు పొగరు తలకెక్కేనా ఛీ దుష్టుడా ఖలుడా -
10. జైజై శ్రీరామచంద్ర రఘుకులసాంద్రా జనకాత్మజపతి - బృందం
11. తగునే ఓ బాలా యిటు మది వెతగొన -
12. తాటకి మర్దించి తాపసియాగముగాచే ( సంవాద పద్యాలు ) -
13. తొలిఝాముననే లేచి లలిత భక్తినిజేయు పరగ ప్రాతఃకాల -
14. ధరణిని మనకిక ధన్యత కలిగెన్ గురువర్యుల దయగా -
15. నిరాదరమాయేనా నేటికి భూమిజకా యీ బాములు కలిగే -
16. ప్రభో ధర్మమా శ్రీరామా సుగుణశీలయే రామా -
17. భానుడు గ్రుంకకుండ నరివర్గము జంపి మదీయ సోదరున్ (పద్యం)
18. ముదమాయెగా నాధా పదయాంతరంగ నీ సరసన్ -
19. యీరీతిగా బల్కిన మీ నాలుకలు  గోయన్ దగు నిపుడు -
20. రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి -
21. రఘుకులభూషణా రామా నీపదసేవనమే నాగతి -
22. రఘురాజు నాదిగా రాజులౌమమ్ముల వరప్రేమ గూర్చునో (పద్యం)
23. రఘురామ చరితమును వినుమమ్మాయిక  - మాస్టర్ భీమారావు, మల్లేశ్వర్ రావు
24. రూపము మరువగనౌనా జీవితంబెటో పావనచరితా -
25. వర సరోజలోచనా రామా రఘుకులాబ్ది సురుచిర సోమా -
26. వీరాగ్రేసరు డశ్వమేధ హయ మద్వేలంబుగా బంపే (పద్యం)
27. సత్వపాలనా ఘన సాధుశీలుడే ముక్తినొసగి శబరి గావడే -
28. సూర్యాన్వయాబ్ది సోమా సురనుత నామా -
29. స్త్రీబాలకుల జంప చెలగుపాపమటంచు ( సంవాద పద్యాలు ) -



లవ్ ఇన్ సి౦గపూర్ - 1980


( విడుదల తేది 27.09.1980 శనివారం ) 
శ్రీవెంకటేశ్వరస్వామి ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: ఒ.ఎస్.ఆర్. ఆంజనేయులు
సంగీతం: శంకర్ - గణేష్
తారాగణం: చిరంజేవి,రంగనాద్,లత,పి.జె. శర్మ

01. ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి - ఎస్. జానకి, రామకృష్ణ - రచన: సాహితి
02. ఒలోలె ఒలోలె లచ్చమ్మ ఒళ్లంత వెచ్చని చిట్టమ్మ - రామకృష్ణ, ఎస్.జానకి - - రచన: డా. సినారె
03. చిలకమ్మా ఏయ్ చిలకమ్మా కలిపావు చేయి కలిసావు జోడి - జి. ఆనంద్, ఎస్. జానకి
04. ఛామ్ ఛామ్... ఈ ముద్దు తోలిముద్దు ఇంకెప్పుడు ఆపద్దు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
05. పరువాల పందిట్లో సరసాల సందిట్లో నీ పడుచు కౌగిట్లో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి



లాయర్ విశ్వనాథ్ - 1978


( విడుదల తేది:  17.11.1978 శుక్రవారం )
రవి చిత్రా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: ఎస్.డి. లాల్
సంగీతం: సత్యం
తారాగణం: ఎన్.టి. రామారావు,జయసుధ,రాజనాల,ప్రభాకర రెడ్డి,అల్లు రామలింగయ్య

01. కలకాలం ఉండవులే కన్నీళ్లు కలలైనా కలతైన కొన్నాళ్ళు - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. కలకాలం ఉండవులే కన్నీళ్లు కలలైనా కలతైన కొన్నాళ్ళు - పి. సుశీల - రచన: వేటూరి
03. పిలిచే పిలిచే అనురాగం పలికే పలికే నవగీతం అతడు నను - పి. సుశీల కోరస్
04. భం భం భం భం శంకునాదముతో జగ జగ జగదంబ - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
05. రాముడిప్పుడు రాముడే రఘురాముడెప్పుడు రాముడే - ఎస్.పి. బాలు
06. షరాబీ ల ల ల ల ల వచ్చిందిరా ఈ గులాబీ రేకు విప్పిందిరా - ఎస్.జానకి, ఎం. రమేష్