Showing posts with label 1983. Show all posts
Showing posts with label 1983. Show all posts

Saturday, May 8, 2021

పులిదెబ్బ - 1983

 


( విడుదల తేది: 16.12.1983 శుక్రవారం )
పి.ఎన్.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.యెస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
గీత రచన: రాజశ్రీ
తారాగణం: నరేష్,శరత్ బాబు,సిల్క్ స్మిత,స్వప్నప్రియ,జయమాలిని,మిక్కిలినేని...

01. ఎంత బాగున్నది ఈ భజన ఎవరు కనిపెట్టారో చెక్క భజన - ఎస్. జానకి బృందం
02. జోరు వాన పడుతుంది పైన హోరుగాలి కొడుతుంది - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. మేనత్త కూతుర్ని మీ అందరికి హూ అంటే వరసౌతాను - ఎస్. జానకి
04. సింగపూర్ చిన్నదానిరోయ్ బావ - ఎస్. జానకి


నిజం చెబితే నేరమా - 1983

 


( విడుదల తేది: 14.01.1983 శుక్రవారం )
అమృతా ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎం. బాలయ్య
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీత రచన: డా. సినారె
తారాగణం: కృష్ణంరాజు,జయప్రద,నిర్మల,నూతన్ ప్రసాద్,పద్మనాభం,రావు గోపాల రావు...

01. అందాల రాయుడు బావా హై హై అరె హై హై - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. ఈ శుభవేళలో నీ నయనాలలో ఎన్నెన్ని ఊహల పరవళ్ళు - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
03. దడదడ గుండెదడ.. నీమదిలో దాచుకున్నది మేను చెబుతున్నది - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. పూటకొక్క కొత్త పిట్టా ఆకువేసి పట్టుకుంటా - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ కోరస్


కుంకుమ తిలకం - 1983

 


( విడుదల తేది: 28.01.1983 శుక్రవారం )
శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. భాస్కర రావు
సంగీతం: సత్యం
గీత రచన: గోపి
తారాగణం: మురళి మోహన్,జయసుధ,రావి కొండలరావు,తులసి,వీరబధ్రరావు..

01. ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా - పి. సుశీల,కె.జె. యేసుదాసు
02. చిట్టినాన్నా నువ్వే చిన్ని దీపం వెలుగే లేని ఈ ఇంట - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. నీ వయసే పదహారు ఆ సొగసు జలతారు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. నీ వయసే పదహారు ఆ సొగసు జలతారు ( బిట్ ) - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
05. నీవే కాదా మా ఇలవేలుపు నీ చిరునవ్వే ( బిట్ ) - ఎస్.పి. బాలు
06. మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి బొమ్మల నడుమ - కె.జె. యేసుదాసు, పి. సుశీల బృందం
07. మోమున వెలిసే కుంకుమ తిలకం ( బిట్ ) - కె.జె. యేసుదాసు, పి. సుశీల


కీర్తి కాంత కనకం - 1983

 


( విడుదల తేది: 09.04.1983 శనివారం )
విశ్వశాంతి వారి
దర్శకత్వం: యు. విశ్వేశ్వరరావు
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: మంగళగౌరి,లలిత,నాగేంద్ర,కామేశ్వర రావు,శ్రీలక్ష్మి...

01. చిరుగాలి తోటలో సిరిమల్లెలు - గాయిని ? - రచన:  యు. విశ్వేశ్వరరావు
02. డాన్స్ టు మీ టూ డాన్స్ డాన్స్ డాన్స్ - ఎస్. జానకి బృందం- రచన: పద్మిని రాజన్
03. ఫాలింగ్ ఇన్ లవ్ విత్ మై డార్లింగ్ - కళ్యాణం - రచన: పద్మిని రాజన్
04. ముండమోపి పెత్తనం ముసుగులోన దొరతనం - ఎస్. జానకి బృందం- రచన:  యు. విశ్వేశ్వరరావు

                                        ( పాటల ప్రదాత: డా. ఉటుకూరు, ఆస్ట్రేలియా)


చండి చాముండి - 1983


( విడుదల తేది:  16.12.1983 శుక్రవారం )
సురేఖా పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్. రెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: కవిత,విజయ లలిత,సుత్తి జంట,నూతన్ ప్రసాద్,జయమాలిని......

01. ఈ కెరటం ఎగిరిపడుతుంది నా పరువం తొందర - ఎస్. జానకి - రచన: రాజశ్రీ
02. ఈశ్వరి చాముండేశ్వరి ఎక్కడ తల్లి ఎక్కడ - ఎస్. జానకి - రచన: డా. సినారె
03. డిస్కో డిస్కో డిస్కో ఇది వేడిమి దాచే గ్లాస్కో  - ఎస్. జానకి కోరస్ - రచన: రాజశ్రీ
04. సూదంటు రాయంటి సూపుంది చూపుల్లో చాకంటి - ఎస్. జానకి బృందం- రచన: డా. సినారె


Thursday, May 6, 2021

స్వరాజ్యం - 1983


( విడుదల తేది: 015.08.1983 శుక్రవారం )
నవతరం పిక్చర్స్ వారి
దర్శకత్వం: మాదాల రంగారావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మాదాల రంగారావు,మురళీ మోహన్,శ్యామల గౌరి,కె. విజయ...

1. అప్పారావో అప్పారావో ఐతే నేమి కాకుంటే నేమి - చక్రవర్తి - రచన: జి. సుబ్బారావు
02. అమరావీరులేందరో... ఇది తినిడానికి తిండి లేని స్వరాజ్యం - ఎస్.పి. బాలు - రచన: జి. సుబ్బారావు
03. ఎందరో మరెందరో బలియైపోతున్నారు - వందేమాతరం  శ్రీనివాస్ - రచన: భుజంగరాయ శర్మ
04. కాలేజి కుర్రవాడా కులాసాగా తిరిగెటోడా - వందేమాతరం  శ్రీనివాస్ బృందం - రచన: జి. సుబ్బారావు
05. చూడు చూడు నీడలో నీడల పొద మేడలు - ఎం. రమేష్ బృందం - రచన: శ్రీశ్రీ
06. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ప్రతి ఆహూతిచ్చాను - జి. ఆనంద్ - రచన: శ్రీశ్రీ
07. మంచుకన్న చల్లనైన మనసు ఎవరుకున్నది - నందమూరి రాజా,రమణ - రచన: భుజంగరాయ శర్మ


సింహపురి సింహం - 1983

 


( విడుదల తేది: 20.10.1983 గురువారం )
విజయ సాయి ఫిలింస్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: చిరంజీవి,మాధవి,గొల్లపూడి,,జానకి,విజయలక్ష్మి,జయమాలిని...

01. ఎక్కడుందిరా న్యాయం ఇటు రాళ్ళలో మూల్గుతూ ఉంది - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. కదలండి కదిలించండి ఇది మహోత్సవం ఇది రధోత్సవం- ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. కాలేజి అమ్మాయిలో ఆపండి మీ షోకులు - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: డా. సినారె
04. చిలిపితనం తీగేల్లె చిగురేసింది పడుచుదనం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: రాజశ్రీ
05. జిగి జిగి గుమ్మాడి గుభ గుభ గుమ్మడి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
06. దేవా చట్టం న్యాయం నీతిరీతి మట్టిపాలేనా( బుర్రకథ ) - ఎస్.పి. బాలు బృందం- రచన: డా. సినారె


సింహం నవ్వింది - 1983

 


( విడుదల తేది: 03.03.1983 గురువారం )
రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: డి.యోగానంద్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,బాలకృష్ణ,కళారంజని,మమత,అల్లు రామలింగయ్య,
నూతన్ ప్రసాద్,శ్రీలక్ష్మి...

01. ఎలా ఎలా నీకుంది బలే బలేగా ఉంది కదిలిన - నందమూరి రాజా,ఎస్. జానకి - రచన: డా. సినారె
02. ఒక్కసారి నవ్వు ఒక్క ముద్దు ఇవ్వు లేత లేత వయసు - నందమూరి రాజా,ఎస్. జానకి - రచన: డా. సినారె
03. గువ్వా గువ్వా ఎక్కడికే గూటిలోకా తోటలోకా - నందమూరి రాజా,ఎస్. జానకి - రచన: డా. సినారె
04. జాబిలి వచ్చింది జాజులు తెచ్చింది జడలో తురిమింది - నందమూరి రాజా,ఎస్. జానకి - రచన: డా. సినారె
05. ముంజలాంటి చిన్నదానా లేత ముద్దులన్ని దోచుకోనా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
06. హే బంఛుక్ బం బంఛుక్ బం ఊరు వాడా వదిలేసి - నందమూరి రాజా,ఎస్. జానకి - రచన: డా. సినారె


సాగర సంగమం - 1983

 


( విడుదల తేది: 03.06.1983 శుక్రవారం )
పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాథ్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం: కమల్ హసన్,జయప్రద,శరత్ బాబు, ఎస్.పి. శైలజ,జానకి,సాక్షి రంగారావు...

01. ఓం ఓంనమశివాయ చంద్రకళధర సహృదయ - ఎస్. జానకి
02. తకిట తధిమి తకిట తధిమి తందానా హృదయ లయల జతుల - ఎస్.పి. బాలు కోరస్
03. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
04. బాల కనకమయచేల సుజన పరిపాల - ఎస్. జానకి - త్యాగరాజ కృతి
05. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
06. వే వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
07. వేదం అణువణువున నాదం నా పంచప్రాణాల - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ


సంఘర్షణ - 1983

 


( విడుదల తేది: 29.12.1983 గురువారం )
సురేష్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. మురళీ మోహన్ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చిరంజీవి,విజయశాంతి,నూతన్ ప్రసాద్,గుమ్మడి,రావు గోపాలరావు,
అల్లు రామలింగయ్య..

01. కట్టు జారి పోతావుంది చీర కట్టు జారి పోతూవుంది - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. చక్కని చుక్కకి స్వాగతం చేక్కిలిగింతే జీవితం - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం - రచన: వేటూరి
03. నిద్దుర పోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ - ఎస్. జానకి,ఎస్.పి. బాలు- రచన: వేటూరి
04. సంబరాలో సంబరాలు దీపాల పండుగ సంబరాలు - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం- రచన: వేటూరి
05. సన్నజాజి పందిరిక్రింద మెల్ల మెల్లగా దూరిదూరి పోయావంటే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ


Saturday, May 1, 2021

శ్రీరంగ నీతులు - 1983


( విడుదల తేది: 22.09.1983 గురువారం )
అన్నపూర్ణా స్టూడియోస్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: అక్కినేని,శ్రీదేవి,సత్యనారాయణ,చంద్రమోహన్,విజయశాంతి,నగేష్,రమాప్రభ...

01. అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా నీకు నేను బందీనమ్మా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: రాజశ్రీ
02. కళ్ళు ఒకే ఒళ్ళు ఒకే నడుము ఒకే నడక ఒకే ఆపైన - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
03. గూటికొచ్చిన చిలక మొక్కతొడిగిన మొలక మబ్బు చాటున - ఎం. రమేష్ - రచన: ఆత్రేయ
04. తొంగి తొంగి చూడమాకు చందమామ నీ సంగతంత తెలుసు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
05. నాకు చాక్లెట్ కావాలి నాకు హార్లిక్స్ కావాలి నాకరిసెలు కావాలి - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
06. పంచమి పూట మంచిదని మాట ఇచ్చాను పొరబాటు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: రాజశ్రీ


శుభముహూర్తం - 1983

 


( విడుదల తేది : 28.10.1983 శుక్రవారం )
సత్య శక్తి పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: చంద్రమోహన్,మురళీ మోహన్,సుహాసిని,పూర్ణిమ,గొల్లపూడి,గుమ్మడి....

01. అల్లాటప్ప గొంగూరంట పిల్లాడేమో కంగారంట - ఎస్. జానకి
02. ఇంకెందుకు ఆలస్యం ఏకాంతంలో మోమాటము - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
03. కోతిమూతి కోమలాంగి చుప్పనాతి సుందరాంగి - ఎస్.పి. బాలు
04. గుబులో గుబులో యమ్మా పగలే వగలో యమ్మా - పి. సుశీల
05. నీ చూపు శుభలేఖ దివిలోన ప్రియబాష - పి. సుశీల,జయచంద్రన్


శక్తి - 1983

 


( విడుదల తేది: 02.09.1983 శుక్రవారం )
గోపి మూవీస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,జయసుధ,రాధిక,రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య,గిరిబాబు...

01. అందమంతా మోసుకొచ్చా అందగాడి కోసమోచ్చా - పి. సుశీల,ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
02. ఇట్టాగే ఇట్టాగే నిను చూడాలని ఉంది ఏదేదో ఇంకేదేదో - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. చిక్కిందమ్మ చిక్కింది కన్నేచుక్క అరె దక్కిందమ్మా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
04. మా నేలతల్లి దీవించుమా బంగారు పంటల్ని పండిచుమా - పి. సుశీల - రచన: వేటూరి
05. మా నేలతల్లి దీవించుమా బంగారు పంటల్ని పండిచుమా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
06. మొగ్గలాంటి పిల్లదాన్ని బుగ్గ గిల్లితే పువ్వులాంటి రేకువిప్పి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
07. సీతారాములు శివపార్వతులు రాధాకృష్ణులు ఒక జంట - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి


శివుడు శివుడు శివుడు - 1983


( విడుదల తేది: 09.07.1983 గురువారం )
శ్రీకృష్ణ చిత్రా వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,రాధిక,జగ్గయ్య, రావు గోపాలరావు,గొల్లపూడి,అన్నపూర్ణ,గిరిబాబు....

01. ఆకాశంలో తార తార ముద్దాడే పెళ్ళాడే అందాలతో - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఇది దేవుడి పతనమా ధర్మానికి దహనమా - ఎస్.పి. బాలు
03. ఉత్తిష్ఠమగ్నిగా ఉనికి మూడవకన్ను (బిట్) - ఎస్.పి. బాలు
04. కోతిబావా కోతిబావా కొబ్బరిముక్క పెడతా రావా  - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. నరుడే హరుడు నారాయణుడీనాడు శరం పడితే అర్జనుడు - ఎస్.పి. బాలు
06. పరువమే పరిమళించే మేనిలో వేసేనమ్మా బాణాలు - పి. సుశీల,ఎస్.పి. బాలు
07. వేదం - వేద పండితులు


Thursday, April 29, 2021

విముక్తి కోసం - 1983


( విడుదల తేది: 23.12.1983 శుక్రవారం )
ప్రజా చిత్ర ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఉదయ్ కుమార్
సంగీతం: బి. గోపాలం
గీత రచన: వంగపండు
తారాగణం: సాయిచంద్,చలపతి రావు,ఉదయ్ కుమార్,కాకరాల,పద్మ,జయమాల...

01. అంబా తక్కడే ఓయ్ కుంభలు కట్టి అజామర్రె - ఎస్. జానకి బృందం
02. ఎహే ఓహో లెండిరా కమ్మి తీయ రండిరా - జి. ఆనంద్, ఎస్.పి. శైలజ బృందం
03. తిరుగు తిరుగులో ఉయ్యాలో ( బిట్ ) - బృందం
04. పొలాలన్నీ హలాల దున్ని ( పతాక శీర్షిక బిట్ ) - బృందం
o5. రండోరో కూలన్న రండిరో రైతన్న - ఎస్.పి. బాలు బృందం
06. రావణా సెండులాలో వెన్నెల రాగాన్ని  - ఎస్.పి. శైలజ బృందం
07. సువ్వీ సువ్వన్నలు ఓ యన్నల్లారా చూడండి తల్లులు - జి. ఆనంద్ బృందం


Wednesday, April 28, 2021

రుద్రకాళి - 1983

 


( విడుదల తేది: 19.11.1983 శనివారం )
తెలుగు చిత్ర కంబైన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్,శరత్ బాబు,జయమాలిని,అల్లు రామలింగయ్య,మాస్టర్ చేతన్..

01. ఒక కవి నిను కని వ్రాసాడు ఒక గీతం అది విని - కె.జె. యేసుదాసు,ఎస్. జానకి - రచన: దాసరి
02. తెలుగుదేల యన్న దేశంబు తెలుగు ( పద్యం ) - గాయకుడు ? - రచన: అవచి చిత్తయ్య శెట్టి
03. నా మాట బాణమే నీ గురి కూడా స్వర్గమే - ఎస్. జానకి కోరస్ - రచన: రాజశ్రీ
04. వాతాపి గణపతిం భజే .. వాయించు అన్నా పదే పదే - పి. సుశీల, రాజ్ సీతారాం - రచన: దాసరి


రోషగాడు - 1983

 


( విడుదల తేది: 29.07.1983 శుక్రవారం )
పి.ఎన్.ఆర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
గీత రచన: రాజశ్రీ
తారాగణం: చిరంజీవి,మాధవి,సిల్క్ స్మిత,ఇందిర,త్యాగరాజు.....

01. అచ్చట్ల ముచ్చట్ల బుల్లెమ్మా నా దుంప తెంపింది - ఎస్.బాలు, పి. సుశీల
02. చినదాని కొనచూపు చురుకు చురుకుమంది నాలోన ఏదోన - ఎస్. జానకి
03. నేనంటే చూడు నేనే నా సాటి నాకు నేనే - ఎస్.పి. బాలు కోరస్
04. యవ్వనం నీకు స్వాగతం కాలేజీ కన్నెపిల్లలే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
05. రాలుగాయి ప్రాయం రావాలి నాలో రాగం అందమైనబంధం - ఎస్. జానకి కోరస్


Tuesday, April 27, 2021

రెండుజళ్ళ సీత - 1983

 


( విడుదల తేది: 31.03.1983 గురువారం )
శ్రీ భ్రమరాంబిక ఫిలింస్ వారి
దర్శకత్వం: జంధ్యాల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: మహలక్ష్మి,నరేష్,సుధాకర్,కమలాకర్,శ్రీలక్ష్మి,పుష్పలత,అల్లు రామలింగయ్య...

01. కొబ్బరి నీళ్ళ జలకాలాడి కోనసీమ కోక కట్టి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి
02. పురుషులలో పుణ్య పురుషులు వేరు కలి పురుషులలో- ఎస్.పి. బాలు బృందం- రచన: ఇంద్రగంటి
03. మందారంలో ఘుమఘుమలై మకరందంలో- ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి
04. రెండుజళ్ళ సీత తీపి గుండె కోత ప్రణయజీవులకు- ఎస్.పి. బాలు- రచన: వేటూరి
05. లేడి వేట ఇది లేడీ వేట వేడివేడిగా వెంటాడు - ఎస్.పి. బాలు,ప్రకాశరావు, కృష్ణమూర్తి - రచన: వేటూరి
06. సరి సరి పద పదని నీ సరి ఎవరు ఇక అవని- ఎస్. జానకి బృందం- రచన: వేటూరి


రంగుల పులి - 1983

 


( విడుదల తేది: 17.06.1983 శుక్రవారం )
శ్వచిత్రా కంబైన్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: చక్రవర్తి
గీత రచన: డా. సినారె
తారాగణం: మోహన్ బాబు,సుమలత,అరుణ,రంగనాథ్,గిరిబాబు,గొల్లపూడి..

01. ఇద్దరు అన్నలకూ ప్రాణం ముద్దుల చెల్లెమ్మ నీ నవ్వుల - ఎస్.పి. బాలు
02. ఇద్దరు అన్నలకూ ప్రాణం ముద్దుల చెల్లెమ్మ నీ నవ్వుల - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
03. పుట్టబోయే కొడుకు పులిబిడ్డ కాబోయే బాబు రాచబిడ్డ - ఎస్.పి. బాలు
04. ప్రియ భామిని లయ వాహిని హృదయ గగన - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. హరకంఠని ఇల్లాలు గంగకు పుట్టిన ( పద్యం ) - ఎస్.పి. బాలు


రాముడు కాదు కృష్ణుడు - 1983



( విడుదల తేది: 25.03.1983 శుక్రవారం )
లక్ష్మి ఫిలింస్ కంబైన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: దాసరి నారాయణరావు
తారాగణం: అక్కినేని,జయసుధ,రాధిక,రాజసులోచన,జయమాలిని,ప్రభాకర రెడ్డి,రావి గోపాలరావు....

01. అందమంతా ఆరగదీసి ఒంటినిండా పూసి పూసి - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. అన్నం పెట్టమంది అమ్మ నేనే బావకి అన్నం పెట్టమంది - ఎస్. జానకి
03. ఒక చేత తాళిపట్టుకొని ఒక చేత దండ పట్టుకొని - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. ఒక లైలా కోసంతిరిగాను దేశం ప్రతిరోజు నడి రాత్రి - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. చూసాక నిను చూసాక ఆగలేక మనసాపుకోలేక - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. మంచు ముత్యానివో హంపి రతనానివో తెలుగు వాకిట వేసిన - ఎస్.పి. బాలు
07. శ్రీ విష్ణు వక్షస్థలసంస్త ( పద్యం ) - గాయకుడు ?