Showing posts with label 1959. Show all posts
Showing posts with label 1959. Show all posts
Saturday, January 24, 2015
Wednesday, March 20, 2013
గొప్పింటి అమ్మాయి - 1959
నేషనల్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు సంగీతం: వివరాలు అందుబాటులో లేవు గీత రచన: శ్రీశ్రీ తారాగణం: శివాజీగణేశన్,పద్మిని,రాజసులోచన,యస్.యస్. కృష్ణన్,టి.ఎ. మధురం |
||
|---|---|---|
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఓ చిన్నదానా అందాలదానా మదిలోన ఆశలే 02. చూడ చక్కని వాడే నన్నే ప్రేమించి నాడే 03. తేరువై వేకువ వెలసెనయ నా నాధుడు (పద్యం) 04. నవ్వు ఇల నవ్వించి మెప్పిస్తే మన బువ్వా తెలుపో నలుపో 05. నా మనసు నీపై మరలెను చెలీ ఎదలోని ఆశా 06. నీలా నీలా హఠమేలా కనులు లేని కబోదికి 07. ప్రాయమురా పడుచు ప్రాయమురా మిడిసి పాడెడు 08. రారా నాసామి మరుల్ తీరా నయమారా కమ్మని వలపు 09. వయసంతా వృధా ఆయేనే తోలి వయసంతా |
||
Thursday, December 20, 2012
చెవిలో రహస్యం - 1959 (డబ్బింగ్)
| కస్తూరి ఫిలింస్ వారి దర్శకత్వం: పి. శ్రీధర్‌రావు సంగీతం: జి. రామనాధన్ గీత రచన: శ్రీశ్రీ తారాగణం: శివాజీ గణేశన్, అంజలీదేవి, నంబిరాజన్, తంగవేలు |
||
|---|---|---|
| - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. ఆ చెవిలో రహస్యం ఈ చెవిలో రహస్యం ( 1 ) - మాధవపెద్ది 02. ఆ చెవిలో రహస్యం ఈ చెవిలో రహస్యం ( 2 ) - మాధవపెద్ది 03. కనిపెంచి చల్లగ కాచు తలిదండ్రుల కొలచి కోరికోరి - పి.సుశీల 04. చెలరేగి ఊగి సాగెనే ఆశాజ్యోతియే కలకాదీ జన్మం - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ 05. తల్లిలేని కొరత సుంతము లేని రీతిగా పెంచినట్టి (పద్యం) - ఘంటసాల 06. పెళ్ళాడే పుత్తడిబొమ్మా పెళ్ళాడే బంగరుబొమ్మా - పి.లీల 07. రాదే దయ న్యాయమా మాతా ఆదరణే దూరమా - పి.సుశీల 08. విడరాదే రాణీ విడరాదే విసగిపోయినా - యు. రామం, పిఠాపురం |
||
Wednesday, September 5, 2012
స౦పూర్ణ రామాయణ౦ - 1959 (డబ్బింగ్)
( విడుదల తేది: 14.01.1959 - బుధవారం )
| ||
|---|---|---|
| ఎం.ఏ.వి. పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. సోము సంగీతం: కె.వి. మహాదేవన్ గీత రచన: ఆరుద్ర తారాగణం: ఎన్.టి.రామారావు,పద్మిని, శివాజీగణేషన్,నాగయ్య,పుష్పవల్లి,జి. వరలక్ష్మి ..... | ||
01. అఖిల జగముల ...సంతతి లేదని చింత - మాధవపెద్ది,సరోజిని,కె. జమునారాణి బృందం 02. అన్నవు పితృస్వామియై నను ఓదార్చు (పద్యం) - మల్లిక్ 03. అభయము దయచేయు మాచాలవాస శుభ పాదమ్ము నమ్మినాను - మల్లిక్ 04. అత్రి మునీంద్రుడు ఆ మహనీయుల ఆతిధ్య మోసగి - ఎన్.జి. కృష్ణన్ 05. చక్కని లంకా నగరము మారుతి జ్వాలా తోరణము - మల్లిక్ 06. తపోనిధి విశ్వామిత్రుని వెనుక.. పుట్టుకనుండి భోగము లొంది - మల్లిక్ 07. నీతి వెలసెను శాంతి తనరారు భీతి ఎచ్చటను - పిఠాపురం బృందం 08. పాదుకలే కొలిచేము సంతతము భూప్రజానీకము పూజించు - మల్లిక్, పి.బి. శ్రీనివాస్ బృందం 09. పోనేల రసికా పోనేల వలచితిని పరికించితిని పులకింతు - జిక్కి 10. శబరి శ్రీరాముని సంసేవించి కపిరాజు సుగ్రీవ - ఎన్.జి. కృష్ణన్ బృందం 11. శ్రీరామచంద్రుని పట్టాభిషేక - మాధవపెద్ది,మల్లిక్,పిఠాపురం,సరోజిని,కె. జమునారాణి 12. హంసల్లె నావయే అయ్యాను రాముని అద్దరి చేర్చు - ఎన్.జి. కృష్ణన్, కె. జమునారాణి బృందం | ||
సిపాయి కూతురు - 1959
( విడుదల తేది: 11.09.1959 - శుక్రవారం )
| ||
|---|---|---|
| చందమామ వారి దర్శకత్వం: పి.చెంగయ్య సంగీతం: యం.ఎస్. రాజు తారాగణం: జమున,సూర్యకాంతం,విజయలక్ష్మి,సత్యనారాయణ, గుమ్మడి,రమణారెడ్డి,రాజనాల... | ||
01. ఓ లగజిగి లంబాడి..ఆట చూడు పాట చూడు - కె. రాణి, పిఠాపురం బృందం 02. ఓ మావయ్యా .. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకటిలో - కె. రాణి,పిఠాపురం
03. చింతపిక్కలాంటి - పిఠాపురం,ఎ.పి. కోమల, పి.రామారావు - రచన: సముద్రాల జూనియర్
04. చిందువేసేటి ఓ నందబాల ఆనందాల మా పాలి - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్
05. పదవే కల్యాణి పరుగున పదవే కల్యాణీ పూజలు పండెను నేడే - పి. సుశీల
06. ప్రభూ దయామయా ..దేవా ఆనంద రూపా - ఎ.ఎం. రాజా
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. ఏలరా వగలిక చాలురా నిను నమ్మితిరా మనసమ్మితిరా - పి. సుశీల 02. ఓ ఆనందవేళ మహానందవేళ మహారాజాధి రాజాయేనే - 03. ఓ చిలకా గూటిలోని చిలకా వేటగాడు తరుముకొచ్చేనే - మాధవపెద్ది, కె. రాణి 04. ఓ దయమయా వేదనయేనా నీ దీవెన ఆశా వసివాడునా - 05. పదం పాడుతూ కదం తొక్కుతూ నిరంకుశత్వం సాగదు - | ||
Saturday, August 11, 2012
వీరఘటోత్కచ - 1959 ( డబ్బింగ్ )
( విడుదల తేది: 24.07.1959 శుక్రవారం )
| ||
|---|---|---|
| వాడియా బ్రదర్స్ వారి దర్శకత్వం: బాబూ భాయి మిస్త్రీ సంగీతం: చిత్రగుప్త మరియు విజయ భాస్కర్ గీత రచన: శ్రీశ్రీ తారాగణం: వసంత్ రావ్ పహిల్వాన్,మహిపాల్,రాజ్ కుమార్,అనితాగుహ..... | ||
01. ఈ పూలె మైమరగించే అందించెనే మోదం ఎదమీద - పి. సుశీల, ఎ.ఎం. రాజా 02. కనుచూపులె పాడేనో తేనెలు రాలేనా చెలి పాటలలో తేలి - ఎ.ఎం. రాజా, పి. సుశీల 03. కోరేను చాలా చాలా చలమేలా నీకీ వేళ దరి చేర - కె. జమునారాణి 04. తోటలోని గులాబీ గాలులే సోలిపోయి జగమున సాగేనే - కె. జమునారాణి,పి.బి. శ్రీనివాస్ 05. బలశాలివిలే ఇక చాలునులే..చూపించవయ్య నీ దర్పాలు - పి.బి. శ్రీనివాస్ 06. యశోదా తనయా కృష్ణయ్యా ఆనంద నిలయా చెంత చేరవయా - పి. సుశీల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. నయగారాలూరే మాటలాడే అబలపై శరమేసే మనసంతా - పి. సుశీల 02. రాదాయే కరుణా మంద భాగ్యము నేడే రాదాయే - పి. సుశీల | ||
వీరపాండ్య కట్ట బ్రహ్మన్న- 1959 (డబ్బింగ్ )
| పద్మినీ పిక్చర్స్ వారి దర్శకత్వం: బి.ఆర్. పంతులు సంగీతం: టి.కె. కుమారస్వామి మరియు బి. గోపాలం తారాగణం: శివాజీ గణేషన్,జెమినీ గణేషన్, పద్మిని,ఎస్. వరలక్ష్మి,వి.కె. రామస్వామి,రాగిణి .... | ||
|---|---|---|
01. అందాల బసవన్న వీడే ఎల పందేల వీడు మొనగాడే - ఎస్. జానకి బృందం 02. అందాల సింహం నానంది పందాన గెలువంగ లేరండి - ఎస్. జానకి బృందం 03. ఇంపు సొంపు వెన్నెలే వెలుగునే హృదయమందు మొహములే - ఎస్. జానకి, పి. బి. శ్రీనివాస్ 04. ఓ వీరపాండ్య కట్ట బ్రహ్మన్న వురిపాలై ఒరిగిపోయినావా - మాధవపెద్ది 05. చిన్నరితల్లి నీ చిరునవ్వు చోద్యాల ఏలాటి తాపాలు ఎడమౌనులే - ఎస్. వరలక్ష్మి 06. జక్కమ్మ వేరేది దిక్కమ్మాధైర్యబలమున్న ఘను తొలి బలిగ - మాధవపెద్ది బృందం 07. టక్కు టక్కు టక్కు దడ దడ ఉరుకు ప్రియవదనా - ఎస్.వరలక్ష్మి,ఎస్. జానకి, ఎ.పి. కోమల 08. పసిపిల్లలైనా పాలు త్రాగరురా మన కట్ట బొమ్మ దోర పేరంటే - మాధవపెద్ది బృందం 09. పెళ్లిబండి కట్టుకొని సొమ్ములన్నీ పెట్టుకొని గంతువేసి పోదువటే - మాధవపెద్ది,సుందరమ్మ 10. పోనేలా పోనేలా దయగనవా మోసాల దుస్వప్నం ఇపుడే కన్నా - ఎస్. జానకి 11. ప్రభో కృపాకరా వేల్పు దొరా ప్రీతి పాలించు మా మొరలా - బి. గోపాలం, ఎస్. వరలక్ష్మి 12. శ్రీమంతు పాంచాల కురిచ్చి క్షితినాధా చంద్రా (పద్యం) - మాధవపెద్ది, రాజగోపాల్ 13. సై సైరా కట్టబ్రహ్మన్న నీ పేరు విన్నసర్దార్లె నిదురపొరన్న - మాధవపెద్ది బృందం | ||
వీరసింహ - 1959 (డబ్బింగ్)
| దేవర్ వారి దర్శకత్వం: వి.ఎన్. రెడ్డి సంగీతం: ఎ. కృష్ణమూర్తి మరియు పి. మునుస్వామి గీత రచన: అనిశెట్టి తారాగణం: ఉదయ్ కుమారి,బి. సరోజా దేవి,పి.ఎస్. వీరప్ప,బాలయ్య,పండరీబాయి,మైనావతి .... | ||
- పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అందగాడు గడుసైనవాడు సోగాసైనవాడు కడు చిన్నవాడు - 02. అయ్యా దండం అయ్యా దండాలండి ఘన స్వాగతమిదే నండి - 03. ఆహాహా ఆశతీరా ఆడుదమా హాయిమీర ఆహాహా పాడుదమా - 04. ఇలను లేదే జాలియే యీ బాధలన్నీ విధిలీలయే - 05. కనరా రాజా వినరా అవుననరా ఇది నిజమనరా - 06. కాడిగట్టి బీడుదున్ని ఎండనకా వాననకా చెమటోడ్చి - 07. జై జై జై జై జగదీశ్వరా మాదు ప్రధానలు నాలకించు పరమేశ్వరా - 08. తోడుకొరకు యీడైన ఆడపిల్లను పట్టుకుంటే అది నను - 09. వలపువలె మనసున కురిసే యీ తోట సింగారం - | ||
Saturday, June 23, 2012
రాజా మలయసింహ - 1959
( విడుదల తేది: 27.02.1959 - శుక్రవారం )
| ||
|---|---|---|
| విక్రం ప్రొడక్షన్సు వారి దర్శకత్వం: బి.ఎస్. రంగా సంగీతం: విశ్వనాధన్ మరియు రామమూర్తి తారాగణం: రంజన్, రాజసులోచన,జానకి, రాజనాల,పద్మనాభం,జానకి,సూర్యకళ, హేమలత | ||
01. ఆనంద సీమలో అందాల భామతో సయ్యాటలాడ రావయా - కె. జమునారాణి - రచన: అనిశెట్టి 02. ఆశే విరిసే మనసే కలిసే నవజీవనమే ఫలియించేనులే - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల 03. ఏమనందు గోపాలుని లీల రేపల్లెయంతా ఒకటే గోల - రాజేశ్వరి 04. ఓరన్నా మోసపుకాలము మాయాజాలం మంచికిదె - పిఠాపురం, పి.బి. శ్రీనివాస్ బృందం 05. కత్తికన్నా కలం మిన్నకనులు తెరచి చూడుమన్నా కలకాలపు - ఎస్. జానకి, పిఠాపురం 06. చినవాడా ఓ వన్నెకాడా సొగసైన ముద్దులమామా - స్వర్ణలత, మాధవపెద్ది 07. జయ జయ భారత వీరుడా జయ స్వాతంత్ర్యయోధుడా - పిఠాపురం బృందం 08. తక తై తై తై అందములన్నీ నీకే విందులివేరా సుందరి మదిలో - పి. సుశీల - రచన: అనిశెట్టి 09. నందారే నారి ముద్దులగుమ్మ హరే చెలి ఏమి - మాధవపెద్ది, కె. జమునారాణి బృందం 10. మొగము చూసి మోసపోదువా తులువా పలువా - మాధవపెద్ది,పిఠాపురం బృందం 11. వెన్నేలయే హాయి తలపించేనోయి మధుర మధుర మోహంలో - పి. సుశీల 12. సంగీత సాహిత్య లీల అదే జగముల నూగింపు సమ్మోహన - పి. సుశీల - రచన: అనిశెట్టి | ||
Tuesday, June 12, 2012
మ౦త్రవాది - 1959 ( డబ్బింగ్ )
| నీలా ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సుబ్రహ్మణ్యం సంగీతం: వివరాలు అందుబాటులో లేవు తారాగణం: కుమారి, ప్రేమ్ నజీర్,ముత్తయ్య,పంకజం,కుమారి తంగం,శ్రీధరన్ నాయర్ | ||
|---|---|---|
ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే - పాటలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు
01. అడవిలోని పక్షులల్లె ఆడిపాడుదాం కూడి ఆడిపాడుదాం - 02. ఈ వేదనే నే ఓపలేనే జీవమ్ము నే వీడనా ఈ వేదనే నే ఓపలేనే - 03. ఎంత ఎంత కాలం నీకై వేచి ఉన్నాం నేటికిట్లు నీవే - 04. ఎరుగవా ఓ పవనమా నా కాంతుడు ఏమాయేనొ - 05. కాంచితివో సఖీ కాంచితివో సుందర దేహుని కోమల నేత్రుని - 06. కొత్తకొత్త కోరికలూరే చెలిమి ఎంత పావనం ఆశలే ఫలించే - 07. నాగుపామా ఆటలాడు భామా నీ వికనైన తెలియవే - 08. పూచిన పూవుల అందములే మోహనమూర్తుల చందములే - 09. మహావిశ్వనేతా ప్రాణదాతా జననీ నీ భక్తుల గనవా - 10. వెలిగే మెరుపల్లె పెలిగి మెరుపులనే మించి వేవేగ పోదాం - | ||
మనోరమ - 1959
( విడుదల తేది: 29.10.1959 - గురువారం )
| ||
|---|---|---|
| భాస్కర్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కమల్ ఘోష్ సంగీతం: రమేష్ నాయుడు తారాగణం: బాలయ్య,కృష్ణకుమారి,రమణారెడ్డి, సూర్యకాంతం,పెరుమాళ్ళు,మీనాకుమారి,హరనాద్ | ||
01. అందాలసీమా సుధా నిలయం ఈ లోకమే దివ్య - తలత్ మహమ్మద్ - రచన: సముద్రాల జూనియర్ 02. అహాహ అందుకే నీ చేతికందను కసుకంది పోవునోయి - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్ 03. ఓహోహో కాంతమ్మఒక్కసారి చూడమ్మా- పి.బి. శ్రీనివాస్,కె. రాణి - రచన: సముద్రాల జూనియర్ 04. గతిలేనివాణ్ని గుడ్డివాణ్ని బాబయ్యా - తలత్ మహమ్మద్, కె. రాణి - రచన: సముద్రాల జూనియర్ 05. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్ 06. చిన్నారి నా చిట్టి పిల్లల్లారా నే వేసే కట్టు కధ విప్పుతారా - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్ 07. మరచిపోయేవేమో మాయని బాస- తలత్ మహమ్మద్, పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్ ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు 01. అనురాగము లేనేలేదులే అభిమానమైన లేదులే - తలత్ మహమ్మద్ - రచన: కొసరాజు 02. విరబూసే ఈ పూవు నీ పూజ కొరకే విసిరేవో - తలత్ మహమ్మద్ - రచన: సముద్రాల జూనియర్ | ||
మహాలక్ష్మి మహిమ - 1959 ( డబ్బింగ్ )
( విడుదల తేది: 25.12.1959 శుక్రవారం )
| ||
|---|---|---|
| విజయ్ ఫిల్మ్స్ వారి దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు సంగీతం: ఎస్.ఎన్. త్రిపాఠి, టి. ఎం. ఇబ్రహీం గీత రచన:శ్రీశ్రీ తారాగణం: నిరూపరాయి, మన్హర్ దేశాయి, ఉల్హాస్,భుజ్ బల్ సింగ్,అనంతకుమార్, షాని | ||
01. భగవాన్ భగవాన్ ఏల పేదలను..నిర్దోషిని పుడపాలిని - పి. లీల, ఎ.ఎం. రాజా 02. పూలబాల మృదురాగాల పాడి పాడి ఆడునే - ఎ.ఎం. రాజా, జిక్కి ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు 01. అతడే కర్త అతడే భర్త అతడే హర్త - ఎ.ఎం. రాజా 02. ఓ ప్రియా రాగదే - రాగదే ఓ ప్రియా - జిక్కి 03. చెరలాడెనే చెలియా చెరలాడెనే మనసారగ - కె. జమునారాణి బృందం 04. ఛమ్ ఛమా ఛమ్ ఛమ్...ఇపుడలలే పాడే - పి.కె. సరస్వతి బృందం 05. జయ జయ జయ గిరిధారీ ప్రభూ - పి. లీల బృందం 06. పరాకుగా నయనాలే నయనముల చేరే - జిక్కి 07. హాహాకారము చేసి జగమే ఘోషించే బలిగా - పి. లీల, పి. సరస్వతీ బృందం | ||
Monday, May 14, 2012
అంతా పెద్దలే (డబ్బింగ్) - 1959
| నేషనల్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: టి. ఆర్. రఘునాద్ సంగీతం: యం. సుబ్రహ్మణ్య రాజు గాయకులు: పిఠాపురం,రాఘవులు, ఆర్.రామారావు,కోమల,కస్తూరి,సరోజిని, హైమవతి తారాగణం: శివాజీ గణేషన్,పి.ఎస్. వీరప్ప,తంగవేలు,లలిత, యం.ఎన్. రాజ్యం,యం.సరోజ | ||
|---|---|---|
పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు
01. ఆశాదేవి రావా రా రా కలలో కలికి రావా
02. ఉన్నదంతా వాగేస్తే లోకం ఒప్పుకోదసలె
03. ఓడ వేగం వెళ్ళవలయు దారిని చేరవలయు
04. దైవమింకేలరా వేరే దైవమింకేలరా కాంక్ష దేనికి
05. ప్రహ్లాద నాటకం
06. రోసమే లేదయ్యా దొసమూ కాదయ్యా వాదలాడే
07. లోకం పరివిధం లోకం పరివిధం అనెడు వాడు కండి
08. వగల మ్రుందు కాలం రాగ సెగలు మ్రగ్గు కుసుమాల్లగా
09. విను నారి మగవారి దరి చేరేవు ఈ బ్రతుకంతా ఒక సంత
| ||
Thursday, April 26, 2012
హనుమాన్ పాతాళ విజయం - 1959 (డబ్బింగ్)
( విడుదల తేది: 10.12.1959 - గురువారం )
| ||
|---|---|---|
| బసంత్ పిక్చర్స్ వారి దర్శకత్వం: బాబూ భాయ్ మిస్త్రి సంగీతం: విజయభాస్కర్ గీత రచన: శ్రీ శ్రీ తారాగణం: ఎన్. ఎన్. త్రిపాఠి, గిరిజ, మహిపాల్, బి. ఎన్. వ్యాస్ | ||
01. అందాల ముద్దరాలు ఊరించే ముత్యాల నీలాల కళ్ళే చాలు - కె. జమునారాణి 02. దయచూపి కోమలిని డాసే మదిలో తలపు ఉదయించగనే - పి. సుశీల 03. నాకేమిదారి ఒకరైన లేరే నా ఘోష లాలింపగా - పి. సుశీల 04. మందారాలు అందాల ఈ నందనమున వాసించే - ఎస్. జానకి బృందం 05. రావణుని బంగారపులంక అయోధ్యలో మన్ను మంచిని - ఘంటసాల బృందం 06. లేడా రాముడు నీలోనే రాముడు నిజము రాముడె స్ధిరము - పి.బి. శ్రీనివాస్ బృందం - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. కలిగించవె భక్తులకు సదా శుభాలు సాంబ ఉమేశా - ఎస్. జానకి బృందం | ||
సతీ తులసి - 1959
( విడుదల తేది: 07.03.1959 - శనివారం )
| ||
|---|---|---|
| సుజనా వారి దర్శకత్వం: వి. మధుసూదన రావు సంగీతం: పామర్తి తారాగణం: గుమ్మడి, ఎస్.వరలక్ష్మి,కృష్ణకుమారి,మిక్కిలినేని,పద్మనాభం, ఎ.వి. సుబ్బారావు | ||
01. అంభోజాసనుడు ఆది శంకరుడు శుక్రాచార్యుడు ( పద్యం ) - పిఠాపురం 02. అర్ధించి పరులు నిన్నడుగవచ్చెరనుచు ( పద్యం ) - ఎస్. వరలక్ష్మి 03. అమ్మా తులసమ్మా ఎంత కృశించుచు ఉన్నావో నీవెంత తపించు - ఎం.ఎస్. రామారావు 04. అలఘ ప్రాభవ శంఖ చక్ర గద కోదండంబులన్ (పద్యం) - ఎస్. వరలక్ష్మి - రచన: తాండ్ర 05. అష్టదిక్పాలుర దిష్ఠిబొమ్మల చేసి శాసింపజాలెడు (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 06. ఆశతో చేరినాను మోసము చేయకు మోహనా - పి. సుశీల - రచన: ఆరుద్ర 07. ఎవరో తానెవరో ఎవరో.. కలలో కన్నులలో నేలకొనినడే - ఎస్. వరలక్ష్మి బృందం - రచన: ఆరుద్ర 08. ఓ మాతా నమ్మితి నీ పాదమే నా నాధుని కాపాడవే - ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర 09. జయ మంగళ గౌరీ మాత భుక్తిముక్తి ప్రదాయినీ - ఎస్. వరలక్ష్మి - రచన: తాండ్ర 10. తప్పుడు పని చెయకోయ్ యెప్పుడైన మావయ్యో - ఆర్. సరోజిని,మాధవపెద్ది - రచన: తాండ్ర 11. తొలి జన్మంబున నోచినట్టి వ్రత మేదోగాని (పద్యం) - ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర 12. దాసిగా సేవించ తగనా పతి దాసినై జీవించ తగనా - ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర 13. నన్నే పెండ్లాడ వలె నా సామి నన్నే పెండ్లాడ - పి. లీల, వైదేహి, కె. రాణి - రచన: ఆరుద్ర 14. మాతా తులసి మహిమను వెలసి ఈరేడు లోకాల - ఆర్. సరోజిని బృందం - రచన: ఆరుద్ర 15. యద్దేవాసుర పూజితం మునిగణైసోమా (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - రచన: తాండ్ర 16. యే మహత్తర శక్తిని పొంది సావిత్రి యముగెల్చి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 17. శ్రీ రమణా హే శ్రిత కరుణా జగతీ మోహన - మల్లిక్ - రచన: తాండ్ర - రచన: తాండ్ర 18. హరహర శివ శంభో భవహరశుభగుణ గిరిజా - ఘంటసాల,వైదేహి బృందం - రచన: తాండ్ర - పాటల ప్రదాత శ్రీ జానకిరామ్ గారు - వారికి నా ధన్యవాదాలు - | ||
సతీ సుకన్య - 1959
| వెంకటేశ్వరా ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: చంద్రమోహన్ సంగీతం: ఘంటసాల పాటల రచన: శ్రీరామచంద్ పద్యాల రచన: శ్రీరామచంద్,కామరాజు, చెరువు ఆంజనేయశాస్త్రి తారాగణం: అమరనాధ్,కృష్ణకుమారి,కాంతారావు,అమ్మాజీ, రమణారెడ్డి,మిక్కిలినేని | |||||
|---|---|---|---|---|---|
01. అందాల సొగసులు చిందెనే కనువిందేనే మది పొంగేనే ఔనే - పి.లీల 02. కన్నీరు నిట్టూర్పు కలతలే వీక్షింప కట్టేనే మౌని (పద్యం) - ఘంటసాల
05. జీవితమే మనోహరమే జాజిసుమాల పరిమళమే - పి.లీల బృందం 06. నేడే హాయీ హాయీ ఆనందంచిందే రేయీ -1- పి.లీల, ఘంటసాల
10. దానజపాగ్నిహోతృ పరతంతృడు భర్తను గొంటినేని ( పద్యం ) - పి. లీల
11. పుణ్యవతి ఓ త్యాగవతీ ధన్యురాలవే సుగతీ - ఘంటసాల
12. సోమపానం ఈ దివ్యగానం సురలోకవాసుల సొమ్మేకదా - కె. జమునారాణి13. హే జగన్మాతా కరుణాసమేతా హే జగన్మాతా .. నిరతము నిన్నే - పి.లీల
| |||||
సెబాష్ పిల్లా - 1959 (డబ్బింగ్)
( విడుదల తేది: 24.09.1959 - గురువారం )
| ||
|---|---|---|
| పద్మిని పిక్చర్స్ వారి దర్శకత్వం: బి. ఆర్. పంతులు సంగీతం: టి.జి. లింగప్ప గీత రచన: శ్రీశ్రీ తారాగణం: శివాజీగణేశన్,చంద్రబాబు, ఎస్.వి. రంగారావు,బి. సరోజాదేవి, కుసుమకుమారి | ||
01. అనురాగవల్లికా చల్లగా.. ఆశించితిని కోపమా అసలే - ఘంటసాల,పిఠాపురం 02. చిత్రము పాడునటే నా చిత్తమే ఆడునటే ముచ్చటగా ఇపుడు - ఘంటసాల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఆడాళ్ళ మగాళ్ళ అందం తేడానే తెలియక ముందు - పి.సుశీల, కె. జమునారాణి 02. ఆశాదీపం ధరించి నేడు హాయిగ సమ్మతి చూపగ రారో - బి. ఎ. మోతి,పి.సుశీల 03. ఎక్కండమ్మా మీరెక్కండమ్మా నేనీడ్చుకుపోతా - పిఠాపురం,పి.సుశీల 04. ఓ సుఖముల వెదెకెడు మానవుడా సుజనుడవనుకొను - ఘంటసాల 05. చల్లబాట సాగిరావే రాణీ చల్లబాట సాగిరావే రావే - కె.జమునారాణి బృందం 06. చిత్రము పాడునటే నా చిత్తమే ఆడునటే ముచ్చటగా ఇపుడు - పి.సుశీల 07. నీ పందెం వేయుమా ఆలస్యం న్యాయమా నామది మెలిగెడి - కె.జమునారాణి 08. సర్వం ఎగనామమే ఇల సర్వం ఎగనామమే వినుమా - ఘంటసాల | ||
సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
| నందీ పిక్చర్స్ వారి దర్శకత్వం: జంపన సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: జెమిని గణేశన్, సావిత్రి, ఎస్.వి. రంగారావు, ఎస్.వి. సుబ్బయ్య,సూర్యకళ | ||
|---|---|---|
01. కొండల్లో కోనల్లో ఆడరమ్మా గొంతెత్తి పాటల్లు పాడరమ్మా - జిక్కి బృందం 02. శంభో శంకర గౌరీశా పతిత పావనా పరమేశా - ఘంటసాల 03. సోగ్గాడే చిన్ని మావయ్య - జిక్కి ( సహా గాయకుడు ? ) - ఈ క్రింది శ్లోకాలు, పాటలు అందుబాటులో లేవు - 01. ఓహోహో బలే ధీరులే ఇలా బోనులో పడ్డారులే - కె. జమునారాణి బృందం 02. చిన్నమామా చూపు నేరమా బండరాతి మనసు - కె. జమునారాణి 03. చిన్నారి పొన్నారి ఆడుకోవే చెలువారు నీపాట పాడుకోవే - కె. జమునారాణి బృందం 04. చేతన్ త్రిశూలమున్ నేత్రాల కరుణయున్ చెలువారు (శ్లోకము) - పి.లీల 05. జగములనే పోషించి మనుజులనే కాపాడే శక్తికిదే నమస్కారం (శ్లోకము) - ఘంటసాల 06. నిదురలో మెలుకవలో నిశ్చల దీక్షతో నిన్నే (శ్లోకము) - పి. సుశీల 07. పన్నగ భూషణా సద్యోవర ప్రదాతా అనంత తేజోమార్గా - ఘంటసాల 08. పోటీకివచ్చి మీరు మాటవింటరా పోరాటాలాడవచ్చి - కె. జమునారాణి బృందం 09. మాతా భవానీ మంగళగౌరీ శంకరీ మది నమ్మిన పేదలకే - పి. లీల 10. ముల్లోకములనేలి కరుణించి జ్ఞానధనమిచ్చి బ్రోచుదేవి (శ్లోకము) - పి.లీల 11. సింగార నేలవనే శివకామి తన్మగనే తి నైపుణైత్తిల్ - టి.వి. రత్నం | ||
స్త్రీ శపధం - 1959 (డబ్బింగ్)
| అలంకార్ పిక్చర్స్ వారి దర్శకత్వం: టి. ఆర్. రఘునాధ్ సంగీతం: పామర్తి గీత రచన: అనిశెట్టి తారాగణం: నంబియార్,అంజలీదేవి, రాజసులోచన, సంధ్య,తంగవేలు, రామస్వామి | ||
|---|---|---|
01. పాడిపంటల పెన్నిధిరా భారతావని స్వర్గమురా - ఘంటసాల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఇలనేలు రాజా నీవే నీ హృదినేలు రాణిని నేనే - పి.లీల 02. కమ్మని మాటలతో కడు సొంపగు పాటలతో ముద్దుగుమ్మలె - జిక్కి 03. జియ్యో జియ్యో జియ్యో వలపులు నిండెను స్నేహము పండెను - జిక్కి 04. తొందరిది ఏమో మనసే సుఖము కోరెనమ్మా కడు వింతయిది - పి.సుశీల 05. పట్టాను కనిపెట్టాను పట్టాను అంతా కనిపెట్టానండోయి - జిక్కి 06. రాజునె జనియించెను రాజునే జనియించిన పితలాటం - పి.లీల,పి.సుశీల 07. హనుమంతుని వాలమై పెరిగే కీర్తి..మగధీరుడన్ శూరుడన్ - మాధవపెద్ది, లక్ష్మి బృందం | ||
Monday, April 23, 2012
శభాష్ రాముడు - 1959
( విడుదల తేది: 04.09.1959 - శుక్రవారం )
| ||
|---|---|---|
| రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు, దేవిక,రమణమూర్తి,కాంతారావు,గుమ్మడి,రేలంగి | ||
01. ఆశలే అలలాగా ఊగెనే సరదాగ ఓడలాగ జీవితమంతా - ఘంటసాల - రచన: కొసరాజు 02. ఓ దేవా మొర వినవా నామీద దయగనవా ఓ దేవా మొరవినవా - పి.లీల - రచన: శ్రీశ్రీ 03. ఓ చందమామ ఇటు చూడరా మాటడరా - కె. రాణి, జె.వి. రాఘవులు - రచన: సదాశివ బ్రహ్మం 04 .కలకల విరిసి జగాలే పులకించెనే .. వలపులు కురిసి - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ 05. జాబిల్లి వెలుంగులో కాళిందు చెంత గోవిందుడు ఉంటానని - కె. రాణి - రచన: సదాశివ బ్రహ్మం 06. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు - ఘంటసాల - రచన: కొసరాజు 07. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము - ఘంటసాల,పి.సుశీల,రాజేశ్వరి బృందం - రచన: కొసరాజు 08. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదు - ఘంటసాల,పి.సుశీల,సరోజిని బృందం - రచన: కొసరాజు 09. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 10. రేయి మించెనోయి రాజా హాయిగ నిదురించరా హాయిగ - పి.సుశీల - రచన: సదాశివ బ్రహ్మం 11. వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే - కె. జమునారాణి, జె.వి. రాఘవులు బృందం - రచన: కొసరాజు 12. హల్లో డార్లింగ్ మాటడవా మురిపిస్తావ్ మెరిపిస్తావ్ - పిఠాపురం,కె.జమునారాణి - రచన: సదాశివ బ్రహ్మం | ||
Subscribe to:
Posts (Atom)




























