Wednesday, April 4, 2012

పాతాళ భైరవి - 1951


( విడుదల తేది: 15.03.1951 గురువారం )
విజయా వారి
దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంగీతం: ఘంటసాల
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి. రామారావు, మాలతి, ఎస్.వి. రంగారావు, రేలంగి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు

01. ఇతిహాసం విన్నారా అతి సాహసులే ఉన్నారా హెచ్చరికో - టి.జి. కమలాదేవి బృందం
02. ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో కన్నుకాటు - పి. లీల, ఘంటసాల
03. కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే - పి. లీల, ఘంటసాల
04. కనుగొనగలనో లేనో కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖిని - ఘంటసాల
05. తాళలేనే నే తాళలేనే భామలరా ఓ యమలార ఇందరులోను - రేలంగి బృందం
06. తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి వసంత - పి.లీల బృందం
07. ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు - వి.జె. వర్మ, ఘంటసాల (ఆలాపన)
08. రానంటే రానోయి ఇక రానంటే రానోయి మన రుణమింతే - ఎ.పి.కోమల, పిఠాపురం
09. వగలోయి వగలు తళుకు బెళుకు వగలు బావలు మావలు - జిక్కి బృందం
10. వినవే బాల నా ప్రేమగోల నిను గను వేళా నిలువగజాల - రేలంగి
11. హయిగా మనకింక స్వేచ్చగా - ఘంటసాల,పి.లీల



No comments:

Post a Comment