( విడుదల తేది: 20.10.1956 - శనివారం )
| ||
---|---|---|
మహీ వారి దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: ఓగిరాల రామచంద్రారావు మరియు టి.వి. రాజు గీత /పద్య రచన: మల్లాది తారాగణం: ఎన్.టి. రామారావు, శ్రీరంజని,కాంతారావు,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు | ||
01. అగర్వ సర్వమంగళా కళాకదంబమంజరి ( శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య 02. అమ్మలేకపోతే అన్నానికే బాధ అయ్యలేకపోతే అప్పుబాధ (పద్యం) - ఘంటసాల 03. అమ్మా ఏమమ్మా అమృతములో హాలాహలము చిలికినదెవరమ్మా - పి.లీల 04. అమ్మా నీవు కన్నవారింట అల్లారుముద్దుగ వెలగే తీరు - పి.లీల 05. ఆకుమారి అమాయక అమల హృదయ చలిపిడుగువంటి (పద్యం) - ఘంటసాల 06. టాటోకు టక టోంకు టక్కులాడ .. చిక్కుల గుర్రం - ఘంటసాల 07. తారా రేరాజు సరాగమాడ సంబరపడేను అంబరసీమ - పి.లీల 08. నాగేంద్ర హరాయ త్రిలోచనాయ (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య 09. నిను ఎడబాయరా జత విడిపోనురా ఇక నావాడవే రారా రాజ - పి. సుశీల 10. నీవక్కడ నేనిక్కడ ఈ చిక్కుతీరేదెక్కడో ఒక్కరుంటే ఓరుగాలి - ఘంటసాల 11. నీవున్ నేనున్ మామఅల్లుడగటల్ నిక్కంబే (పద్యం) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 12. నేనే ఒకటి రెండు సార్లువివోహోత్సాహము (పద్యం) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 13. బలే బలే గారడి బల్ పసందు గారడి చెల్లుకు చెల్లు గారడి - ఘంటసాల - రచన: మల్లాది 14. మహీం మూలాధారే కమపిమణిపురే (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య 15. రావయ్యోవ్ ఏమయ్యోవ్ రావయ్యోవ్ ఓ పెళ్ళికొడుకా రవ్వంటి ఓ - ఘంటసాల 16. వల్లోన చిక్కిందిరా పిట్టా వదలిపెడ్తే మనది - పిఠాపురం,జిక్కి బృందం - రచన: కొసరాజు 17. శివమనోహరి సేవలుగొనవే దేవీ దీవనలీవే - పి. లీల,ఘంటసాల 18. శ్రమించు మా తల్లి శివుని అర్ధాంగి - పి.సుశీల, ఆర్. బాలసరస్వతి దేవి బృందం 19. సజ్జన చిత్తానందకరీ సంస్కృత పాపవౌ (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య 20. సిరులు సంపదలిచ్చు శ్రావణగౌరీ ( బిట్ ) - పి. సుశీల బృందం |
Tuesday, April 24, 2012
శ్రీగౌరీ మహత్యం - 1956
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment