( విడుదల తేది: 13.01.1966 గురువారం )
| ||
---|---|---|
రామకృష్ణా ఎన్. ఏ. టి. వారి దర్శకత్వం: ఎన్.టి. రామారావు సంగీతం: టి.వి. రాజు తారాగణం: ఎన్.టి. రామారావు, కె. ఆర్.విజయ,రాజనాల,ధూళిపాళ,కాంతారావు,సత్యనారాయణ | ||
01. అంకిలి సెప్పలేదు చతురంగ.. ఓ పంకజనాభ (పద్యాలు) - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: బమ్మెర పోతన 02. ఏమిటయా నీలీల కృష్ణా ఎందులకీ గోల మాయాలీలా - పి.బి. శ్రీనివాస్ - రచన: సముద్రాల సీనియర్ 03. కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ కంఠీర (పద్యం) - ఘంటసాల - రచన: బమ్మెర పోతన 04. కన్ను మరగైన వెన్నమీగడ హరించి మాయలెరుగని (పద్యం) - పిఠాపురం - రచన: సముద్రాల సీనియర్ 05. కృష్ణా యదుభూషణా హే కృష్ణా యదుభూషణా (బిట్) - పి.బి. శ్రీనివాస్ - రచన: సముద్రాల సీనియర్ 06. ఘనుడాభూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై (పద్యం) - పి.సుశీల - రచన: బమ్మెర పోతన 07. ఛాంగురే ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే - జిక్కి - రచన: డా.సినారె 08. తగు నీ చక్రి విదర్భరాజ సుతకున్ తధ్యంబు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన 09. తలమనక భీష్మనందను తలయును మూతిను (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన 10. దుర్మదాంధుడు బాంధవద్రోహి కపటి పరమ (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల 11. నల్లనవాడేనా ఓ చెలీ చల్లనివాడేలే గోవులు - జిక్కి, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: సముద్రాల సీనియర్ 12. నమ్మితి నామనంబున సనతానులైన ఉమామహేశు (పద్యం) - పి.సుశీల - రచన: బమ్మెర పోతన 13. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన 14. పాలు దాపగ వచ్చిన పడతి యుసురు చూరగొన్నావు (పద్యం) - పిఠాపురం - రచన: సముద్రాల సీనియర్ 15. ప్రాణేశా నీ మంజుభాషలు వినలేని కర్ణ రంధ్రంబుల (పద్యం) - పి.సుశీల - రచన: బమ్మెర పోతన 16. పిట్టనొకదాని పడమొత్త గుట్టనెత్తి బురదపామును (పద్యం) - పిఠాపురం - రచన: సముద్రాల సీనియర్ 17. ప్రియురాల సిగ్గేలనే నీమనసేలు మగవానిచేరి - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 18. ప్రీతినర్ధుల నాదరించు ధర్మసుతుండు పరుల ఆదరమ్మున - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 19. బ్రతుకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు (పద్యం) - మాధవపెద్ది - రచన: బమ్మెర పోతన 20. భళాభళి నా బండీ పరుగుతీసే బండి బండిలో తిండి - మాధవపెద్ది - రచన: కొసరాజు 21. మత్తువదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులొ - ఘంటసాల - రచన: కొసరాజు 22. మాసరి వాడవా మా పాప గొనిపోవ ఏసాటి గలవాడు (పద్యం) - మాధవపెద్ది - రచన: బమ్మెర పోతన 23. లగ్నంబెల్లి వివాహం.. అ ఎలనాగ నీకు తగు (పద్యాలు) - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన 24. సహశ్రశీరషా పురుషహ: (వేద పఠనం) - వేద పండితలు 25. సాటిరాజందునా శాపోహతమైన యదువంశమున (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్ 26. స్వాగతం సుస్వాగతం కురుసార్వభౌమా స్వాగతం - పి.లీల,పి.సుశీల బృందం - రచన: డా. సినారె 27. వచ్చెద విదర్భ భూమికి జొచ్చెద భీష్మకుని పురము (పద్యం) - ఘంటసాల - రచన: బమ్మెర పోతన 28. వికృతరూపుని నిన్ను చూపించు నాడు అత్తకొసగిన (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 29. వేద పఠనం - వేద పండితులు |
Friday, July 16, 2021
శ్రీ కృష్ణపాండవీయం - 1966
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment