Friday, July 16, 2021

శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966


( విడుదల తేది: 06.05.1966 శుక్రవారం )
శ్రీ శంభు ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎ.కె. శేఖర్
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు,రేలంగి,లింగమూర్తి,జమున,గిరిజ,ఛాయాదేవి

01. ఓహిరి సాహిరి ఆ ఆ ఆ...ఓహిరి సాహిరి ఆ ఆ ఆ... - ఎస్.జానకి,బి.వసంత,స్వర్ణలత బృందం
02. ఓ సుమబాణ ఓ పంచబాణ ఒక బాణమైన వెయ్యాలి - పి. సుశీల, వసంత బృందం
03. కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా ( సంతోషం) - ఎస్. జానకి,ఘంటసాల 
04. కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా (విషాదం) - ఎస్. జానకి,ఘంటసాల 
05. జయహే జయహే జయ శ్రీకాకళదేవా నవతేజముతో - పి.లీల బృందం
06. జననాధుండగువాడు సర్వధరణిన్ శాసించి (పద్యం) - ఎస్.జానకి
07. నిన్నున్ మెచ్చగ నేనె చాలుదును మన్నీడా ( పద్యం ) - మాధవపెద్ది
08. నే రానంటినా ఓ మావయా ఒల్లినంత ఓలినిచ్చి తాళికట్టి - ఎస్. జానకి
09. మోహనరమణుడ ముద్దుగ వస్తిని తలుపు తీయవే భామ - మాధవపెద్ది, బి. వసంత
10. వసంతగాలికి వలపులు రేగ వరించి బాలిక మయూరి కాదా - మంగళంపల్లి, ఎస్. జానకి
11. వరూధిని ప్రవరాఖ్య - మంగళంపల్లి, ఎస్. జానకి
12. వల్లభా ప్రియవల్లభా నాలో వలెనే నీలోను జిలిబిలి ఊహలు - ఎస్. జానకి
13. స్వార్ధకామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులు (పద్యం) - ఘంటసాల
14. సుజనరక్షాదీక్ష విజయేశ్వరిని గొన్న సాహాసోధార - మాధవపెద్ది



2 comments:

  1. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ సినిమా చివరిలో ఘంటసాల గారి పద్యం ఒకటి వున్నది. దానిని కూడా కలిపి పెట్టగలరు.

    ReplyDelete
  2. మీరు సూచించిన పద్యం 'స్వార్ధకామాంధులై జగమెల్ల కబళించు' - 11 వ
    సంఖ్య గా తొలుతనే పొందుపరచడం జరిగినది.

    ReplyDelete