Friday, July 16, 2021

శ్రీ కృష్ణ తులాభారం - 1966


( విడుదల తేది: 25.08.1966 గురువారం )
సురేష్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు,జమున,కాంతారావు,అంజలీదేవి, పద్మనాభం

01. అన్నులమిన్నా ఓ అన్నులమిన్నా భీష్మసుత ప్రార్ధన (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
02. అండపిండవేదోండ సంహతుల నెల్ల గుప్త (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 
03. అతివరో నన్ను తూచెడు ధనాధుల నీకడ (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 
04. ఇది సరాగాల తోట సుమపరాగల బాట ఇక తనివి - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
05. ఇక నే గీచిన గీటు దాటనని ఎన్నేసార్లు నాదండ ఇచ్చకములు (పద్యం) - పి.సుశీల
06. ఈ లోలాక్షలు నీ ప్రియోత్తమను నన్ను ఈ లీల నెమ్మేని నిందా(పద్యం) - పి.సుశీల
07. ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 
08. ఎందుకె నామీద నీకింతకోపం సుందరి ఓహోహో - మాధవపెద్ది,స్వర్ణలత,ఎల్. ఆర్. ఈశ్వరి
09. ఏమి తపంబొనర్చి జనియించివాడనో నేడు (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 
10. ఓహొ మోహనరూపా కేళీ కలపా కృష్ణా నినుగని మురిసెను - ఘంటసాల,పి.సుశీల,వసంత - రచన: శ్రీశ్రీ 
11. ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నేతాళజాల - ఘంటసాల - రచన: దాశరధి 
12. కస్తూరీకా తిలకమ్ముల పోనాడి ఊర్ద్వపుండ్ర(పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 
13. కరుణించవే తులసిమాత దీవించవే దేవి మనసారా - ఎస్. జానకి,పి.సుశీల
14. కొనుమిదే కుసుమాంజలి అమరుల ప్రణయాంజలి - పి.సుశీల బృందం
15. గొల్లగొట్టియలతో గొట్టికాయలు (సంవాద పద్యలు) - మాధవపెద్ది,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 
16. జయహొ జై జయహొ త్రిభువన మంగళకారి - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్
17. జయతు జయతు దేవో దేవకీనందనోయం (కృష్ణ కర్ణామృతం నుండి శ్లోకం) - ఘంటసాల 
18. జరిగినది జరుగనున్నది జరుగెడునది (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 
19. ధనధాన్యాధికముల గని తనిచిన తనియుదురు గాని (పద్యం) - పి.సుశీల
20. నందకుమారా పుట్టిదినంబని నేడఅతివైభంబుగా (పద్యం) - పి.లీల
21. నీ మాహత్యం ఒక్కింతయున్ గనక అంగీభూతచేతస్తనై (పద్యం) - పి.సుశీల
22. ప్రమదలకూడి మాడగనే వారిమనోగతులెల్ల (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 
23. ఫలమో ఘనరసంబో పత్రమో పుష్పమో కొనుచు (పద్యం) - పి.లీల
24. బలే మంచి చౌకబేరము - ఘంటసాల,పి.సుశీల,మాధవపెద్ది బృందం - రచన: చందాల కేశవదాసు 
25. మెట్టిన దినమని సత్యయు పుట్టినదినమను (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 
26. మీరజాలగలడా నాయానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి - పి.సుశీల
27. విభుడునీమాట జవదాట వెరచునంచు మురిసిపోకుము (పద్యం) - ఎస్. వరలక్ష్మి
28. వ్రతములొనర్చు కాలమున వారిరుహాస్యలు శక్తియుక్తి (పద్యం) - పి.సుశీల
29. సేవలు గొంటయే కాని సేవించుయెరుంగ (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు 
30. సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు ధనమున్నది (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
31. సూర్యాన్వయాంభోది సుభ్రాంసుడైన (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు



No comments:

Post a Comment