( విడుదల తేది: 21.06.1956 గురువారం )
| ||
---|---|---|
లక్ష్మి ప్రొడక్షన్ వారి దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి గీత రచన: వడ్డాది సుబ్బరాయ కవి తారాగణం:అక్కినేని, చలం,జమున,గుమ్మడి,అంజలీదేవి,రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం | ||
01. అన్నా అన్నా విన్నావా చిన్నీ కృష్ణుడు వచ్చాడు - జిక్కి 02. ఏనాడు కనలేదు ఈ వింత సుందరిని - రఘునాధ్ పాణిగ్రాహి 03. గంప గయ్యాళి అదే గంప గయ్యాళి సిగ్గుమాలి - పి. సుశీల - రచన: కొసరాజు 04. చల్లనిపున్నమి వెన్నెలలొనె ఒళ్ళు - సుసర్ల దక్షిణామూర్తి, పి. సుశీల 05. చల్లనిరాజా ఓ చందమామా - పి.లీల, పి. సుశీల, రఘునాధ్ పాణిగ్రాహి 06. నీమము వీడు అఙ్ఞముచే పలుబాధలు - పి. లీల బృందం 07. నీవే భారతస్త్రీలపాలిట వెలుగు చూపె - పి. లీల బృందం - రచన: శ్రీశ్రీ 08. పలికన బంగారమాయెనటే పలుకుము - పి. సుశీల - రచన: వడ్డాది 09. పంచభూతైకరూపం పావనం (పద్యం) - పి. లీల 10. స్వర్గమన్న వేరే కలద శాంతి వెలయు - పి. లీల 11. జనగణమంగళదాయాక రామం రఘుపతి - పి. లీల బృందం ( గీత రచయిత వివరాలు తెలిపిన వారు ఆచార్య మన్నవ సత్యనారాయణ, గుంటూరు.
వారికి నా ధన్యవాదాలు ) |
Sunday, May 20, 2012
ఇలవేలుపు - 1956
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment