Sunday, May 20, 2012

ఇల్లాలు - 1940


( విడుదల తేది: 27.09.1940  శుక్రవారం )
ఇంద్రాదేవి ఫిల్మ్స్ లిమిటెడ్
దర్శకత్వం: గూడవల్లి రామబ్రహ్మం
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీత రచన : తాపీ ధర్మారావు
తారాగణం: ఎస్. రాజేశ్వరరావు, ఆర్. బాలసరస్వతీ దేవి, లక్ష్మీరాజ్యం, ఉమామహేశ్వరరావు,కాంచనమాల...

01. కావ్యపానము చేసి కైపెక్కినానే దివ్యలోకాలన్నీ - ఎస్. రాజేశ్వర రావు, ఆర్. బాలసరస్వతి దేవి
02. కోయి కోయి కోయిలొకసారి కూసి పోయింది - ఎస్. వరలక్ష్మి
03. జలవిహగాళీ గానవినోదా సలలిత కాలం బాహా - ఉమామహేశ్వరరావు, లక్ష్మి రాజ్యం
04. దిన దినము పాపండి దీవించి పొండి దేవలోకములోని - కాంచనమాల
05. నీ మహిమేమో నేరగలేమె ఏమను గానకు దేవా - పి. సూరిబాబు
06. మనలొకపు లీల నటన ఒక బొమ్మలాటయె కాదా - కాంచనమాల
07. సరోజినిదళ గతజలబిందువు చపలము సుమ్మి - పి. సూరిబాబు
08. సుమకోమల కనులేల కమనీయ - ఎస్. రాజేశ్వరరావు, ఆర్. బాలసరస్వతీ దేవి
                 
                         - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -


01. కలదీ గాలిని గారడి ఏమో అదియే కదా ఆ ప్రేమ - లక్ష్మీ రాజ్యం
02. నీపై మోహము నో కృష్ణా నిలుపగలేమోయీ కృష్ణా - పి. సూరిబాబు,ఎస్. వరలక్ష్మి
03. రమణీయ పరీమళ మాహా ఎటు చూసిన తోచును - లక్ష్మీ రాజ్యం
04. వాడిన పూవున కేటికి మరలును పరిమళ మొసగెదు దేవా - పి. సూరిబాబు
------------------------------------------------------------------------------------------
( కావ్యపానము చేసి కైపెక్కినానే దివ్యలోకాలన్నీ - రచన: బసవరాజు అప్పారావు గారి రచన అని మాన్యులు ఆచారం షణ్ముఖాచారి గారు ధ్రువపరిచారు - వారికి నా ధన్యవాదాలు )No comments:

Post a Comment