Saturday, February 18, 2012

చంద్రవంక - 1951


( విడుదల తేది: 02.02.1951 శుక్రవారం )
ఆనంద్ ఆహ్మద్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: జితేన్ బెనర్జీ
సంగీతం: టి. ఎ. కళ్యాణం, నాళం నాగేశ్వరరావు,ఘంటసాల
గీత రచన: కోపల్లె వెంకటరమణారావు
తారాగణం: కంచన్, ఎన్.ఎ. రావు,కె. రఘురామయ్య,కమలాదేవి,దాసరి కోటి రత్నం,
జూనియర్ లక్ష్మీకాంతం

01. కుమారా నా ప్రేమకు చిహ్నమా భువిలో నూ జననము - జిక్కి
02. తరుణ యవ్వనము పరుగిడు నాలో మదనాలిని అవుతానేమో - జిక్కి
03. యువతిని నేను యువకుడు వీవు రావోయీ మదనా - పి.లీల
04. రారా వీరా రాజకిశోరా సాగర రాజకుమారా - దాసరి కోటిరత్నం
05. వసుధ లేరుగా మన సుందరిలో - టి.జి.  కమలాదేవి,జయలక్ష్మి బృందం

                           ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు

01. అమ్మా మా యమ్మా మరిడమ్మా నూకలమ్మా -
02. ఇంత మనోవికారము గ్రహించి ఎరుంగను (పద్యం) - రఘురామయ్య
03. ఎక్కుదామా శంభా నా చక్కనైన గుర్రాలు -
04. కనుగందుతో బాలు కస్ఠాలు బడుచుంటే (పద్యం) -
05. కస్సు బస్సు కస్సు బస్సు కస్సు బస్సు కస్సు బస్సు మ్యాం -
06. కాంచు టెటూ కాంత పెను కాంతారంలో - కె. రఘురామయ్య మరియు
07. ఘుమ ఘుమలాడే పిల్లరా  నేతి మిఠాయి ఉండా -
08. చెలి కోపము సేయకుమా కనుమా నీ ప్రియుని - కె. రఘురామయ్య మరియు
09. జయహో జయహో చంద్రవంక రాణి -
10. దేవా దేవా నీ చైదమేనా నా సంక్షోభ కర్మ మర్మము -
11. నమస్తే వనసుందరీమణి నమస్తే నమస్తే -
12. నమ్మబోకుము యువకుడా నాతి మనసు (పద్యం)
13. మాయ మనుజ లోకమే మాయ నరుడా -
14. యవ్వనమే చెలీ జీవన భాగ్యం  నవ యవ్వనమే -
15. రావే రావే రంగుల చిలకా రంకుల రాట్నం తిరిగెదమా -
16. లజ్జనకరే లజ్జనకరే అదిగో పిల్లదిగో -



No comments:

Post a Comment