( విడుదల తేది: 12.04.1940 శుక్రవారం )
| ||
---|---|---|
భవాని పిక్చర్స్ వారి దర్శకత్వం: అర్. ప్రకాష్ సంగీతం: కొప్పరపు సుబ్బారావు తారాగణం: కన్నాంబ, వేమూరి గగ్గయ్య, బళ్ళారి రాఘవ,లలిత, మునుకుంట్ల | ||
01. ఆనందమాయే నహా ఈవేళ ఆనందమాయే ఆహా ఆహా - కన్నాంబ 02. ఎవరి కూడు కుడిచి యెవరి గుడ్డను గట్టి (పద్యం) - సుబ్బారావు 03. ఏమే ఓ కోకిలా ఏమో పాడెదవు ఎవరు నేర్పినది యీ ఆట - కన్నాంబ 04. నేనే రాణినైతే ఏలనే ఈ ధర యేక ధాటిగా - కన్నాంబ 05. ప్రభువు ఉప్పు పులుసులవల్ల పెంపైనట్టి ( పద్యం) - సుబ్బారావు 06. మ్రొక్కులు మ్రొక్కు వారలకు ముంగిటి పెన్నిధి (పద్యం) - కన్నాంబ 07. రాచ పుట్టువునకు రణమందు మృతికన్న ( పద్యం) - మాస్టర్ విశ్వం 08. వందే భవాని ఆశ్రిత పోషిణి అనంతరూప ధారిణి - కన్నాంబ ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు 01. ఉద్యోగం ఉద్యోగం అంటే ఊరికే వస్తుందా - జె.శేషగిరిరావు, పువ్వుల అనసూయ 02. ఎదురులేదు ప్రజల శక్తి కెదురులేదురా భయము మదిని - బృందం 03. చేయరా వేడుకా చేయరా వేడుక నేడు నేడే రేపు రేపే - బృందం 04. పతి ప్రేమకు దూరమై పడతి శోభ అడవి గాచిన వెన్నెల - టి. లలితా దేవి 05. పరుగిడరా పరుగిడరా రణ భూమికి ధీరులు పోయే భూమికి - కన్నాంబ 06. మన పురగిరికే జయమాయేనుగా ఎంతో సుదినమే నేడు - బృందం 07. మేలుకోరా సోదరా మేలుకో నిదుర నా భారత సోదరా - టి. లలితా దేవి 08. రణభేరి అదిగో మ్రోగేనురా ఓ భారతవీరా - టి. లలితా దేవి, శ్రీమతి వై. రాజు 09. రామ రామ శ్రీరామారామా రామ రఘురామ (బుర్రకధ) - 10. హిందుస్తాన్ హిందుస్తాన్ మముగన్నతల్లి యీ హిందుస్తాన్ - బృందం 11. హైలెసా వైలై లేసా.. సీతారాములు దయచేశారు - బృందం |
Saturday, February 18, 2012
చండిక - 1940
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment