| జెమినీ వారి దర్శకత్వం: సి.పుల్లయ్య సంగీతం: ఎస్. రాజేశ్వరరావు మరియు ఎం.డి. పార్ధసారధి గీత రచన: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి తారాగణం: కాంచనమాల,పుష్పవల్లి,డా. గోవిందరాజుల సుబ్బారావు,బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, బందా కనకలింగేశ్వరరావు,అడ్డాల నారాయణరావు,లంకా సత్యం,రేలంగి,బళ్ళారి లలిత, | ||
|---|---|---|
01. ఆనందమదియేదో ఆలంబనం బేదో అందాల - కాంచనమాల, బందా కనకలింగేశ్వర రావు 02. నా సొగసే కనిమరుడే యసుడు గాడా వాసవుడే మరుడే - పుష్పవల్లి 03. నాన్నా మేము ఢిల్లీపోతాం నగషీ బొమ్మలు కొనుక్కు వస్తాం - బృందం 04. బాలనాగమ్మ ( బుర్రకధ ) - 05. వసంత సుమనో వనము యీ సుమంత వనము - బృందం 06. శ్రీజయజయ గౌరీ రమణా శివ శంకర పావన చరణా - బళ్ళారి లలిత - ఈ క్రింది పాటలు, పద్యాలు మరియు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అంబుధినిశంగ దీనదయంతరంగా నీకు నర్ధాంగి (పద్యం) - 02. ఆడిలా టోన్నియీడిలా టోన్నిఅనుకున్నావా యీ తిప్పడంటే - 03. ఆడుదమే హాయిగా పాడుదమే ఈ జలముల గొని - 04. ఇది రక్షా విధినీకు, ఏయవసరంబే కాని ఈ గీటు (పద్యం) 05. జో జో బాలక జో జో నందన చంద్ర కులాభరణా - 06. తనయుని గతి యేమో హా నా కనుటే గాని కనరాడాయే - 07. పులిచంపిన యిదానం మా రాజా నాను యివరంగా సెపుతాను - 08. మాతా నాతోడ పలుకవేమి నాయెడ నీదయ రాదుగదే - 09. లాలీ లాలీ మిము జూచే వా రెవరో ఉయ్యేల లూచే వారెవరో - 10. సంతోషమున మనరాదా చింతలతో చేరునే - 11. హా అదిగో పూలగాలి తేరు తేరికి ముంగల బారులు తీరే - | ||
Wednesday, April 18, 2012
బాలనాగమ్మ - 1942
Labels:
NGH - బ
Subscribe to:
Post Comments (Atom)








No comments:
Post a Comment