Thursday, April 12, 2012

పల్లెపడుచు - 1954


( విడుదల తేది:  26.11.1954 - శుక్రవారం )
యు.టి.ఎ అండ్ శ్యామలా వారి
దర్శకత్వం: బోళ్ళసుబ్బారావు
సంగీతం: యం.యస్. రామారావు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,ముక్కామల,అమర్‌నాధ్,పేకేటి,జి.వరలక్ష్మి,
కృష్ణకుమారి,జయలక్ష్మి

01. ఎటుపోయెదరో ఎటకేగెదరో దారిలేని వారలై - యం.యస్. రామారావు
02. ఓ మేరీప్యారీ మీకి సూసింది మెదల్ హై దిమాక్ దిల్ - మాధవపెద్ది
03. తేలికగా తేలికగా చులకనగా దొరకనోయి ఓయ్ - జిక్కి, ఎ.ఎం. రాజా
04. నను చేరడేలనో నా రాజు గడువేల మీరెనో - ఎ.పి. కోమల,యం.యస్. రామారావు
   
               - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఏరు నవ్విందోయి - ఊరు నవ్విందోయి ఏటిలో చిట్టిచేప - ఎ.ఎం. రాజా
02. ఏలా ఏలా జీవితానా కురిసేను కన్నీటి వానా - పి.సుశీల
03. ఓ దీనులారా లేవు మొగసాల రంగవల్లికళు నేడు - వి.జె. వర్మ
04. చాలు నీలాంటి వాళ్ళను చూసా ఏల యీ మాటలు - సరోజిని
05. నా ప్రియరాణి నను విడనాడి పోయెదవా హా సఖీ - పిఠాపురం
06. ఫోటోగ్రాఫ్ ఫో ఫో ఫో కంటి కింపుగా నుండు - పిఠాపురం
07. శ్రీరఘురామ సీతారామ మొర వినలేవా శరణము నీవే - ఎ.పి.కోమల



No comments:

Post a Comment