( విడుదల తేది: 09.11.1940 శనివారం )
| ||
---|---|---|
శ్రీ జగదీష్ వారి దర్శకత్వం: వై.వి. రావు సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు గీత రచన: బలిజేపల్లి తారాగణం: వై.వి.రావు,నాగయ్య,రంగస్వామి,దొరస్వామి,లలితాదేవి, బెజవాడ రాజరత్నం గంగా రత్నం | ||
01. ఈ పూపొదరింట సేదతీర్చుకొని పోదువు రావోయి కృష్ణా - బెజవాడ రాజరత్నం 02. ఏల ఈ సరసాలు చాలు మేలమిదివెగటవునో యేమో - బెజవాడ రాజరత్నం 03. ఏమిటికే దిగులు ఓ బేలా కష్టజీవులీ యిలలో లేరా - గాయిని ? 04. బలే ఫేస్ బలే ఫేస్ బలే ఫేస్ బ్యూటిఫుల్ యీ నీ ఫోజు - బెజవాడ రాజరత్నం 05. జీవిత మార్గమికేది జగాన జీవిత మార్గమికేది నాకు - నాగయ్య 06. మేళవింపగదే చెలియా వీణా వేళాయే చంద్రునితో - బెజవాడ రాజరత్నం 07. హాయి హాయి వెన్నెల రేయీ ఆశాజగతి పులకిత మాయే - బెజవాడ రాజరత్నం - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఓ జగదంబా నన్ను నీవు జవమున బ్రోవు ఈ జగతి - 02. జానకీరమణ భక్తపారిజాత పాహి సకలలోక శరణ - 03. నేనీ వాడనే రాధికా రాధికా రాధికా చెలి నా హృదయంబె - 04. ప్రేమ మధురమా హా ప్రేమ సాహితి పావనగీతి - 05. మనసే వేదనలో పడిపోయే రాదుగదా రాదుగదా - 06. రాధా రమణా రమణీ రాధా యమునకు తోడై రావా - 07. వృధాయీగతి నా బ్రతుకేలా లేరే నాయనువారే నాకు - |
Saturday, August 11, 2012
విశ్వమోహిని - 1940
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment