( విడుదల తేది: 14.04.1939 శుక్రవారం )
| ||
---|---|---|
ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారి దర్శకత్వం: సి. పుల్లయ్య గీత రచన: బలిజేపల్లి నేపధ్య సంగీతం: దుర్గాసేన్ తారాగణం: పుష్పవల్లి,శ్రీరంజని (సీనియర్),పి. భానుమతి (తొలి పరిచయం),బలిజేపల్లి,దైతా గోపాలం, రేలంగి,దాసరి కోటిరత్నం,తుంగల చలపతి రావు,కొచ్చర్లకోట సత్యనారాయణ... | ||
01. జీవా మాయాకాయమురా మమతలలో బడి చెడితివి గదరా - రేలంగి, మోహన్ రావు
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -
01. ఆడుబిడ్డలగన్నయయ్యల రక్తమాంసాల బీల్చిన - పద్యం) - పి.భానుమతి 02. ఈ మధుమాసవనీ సుమకేళి ప్రేమ సుధాధరమానుదమా - దాసరి కోటిరత్నం 03. ఎన్నడు నాపతి గూడి సుఖింతునో బన్నము తీరే దారి - పుష్పవల్లి 04. ఎన్నడు నామాటకెదురు చెప్పగలేదు (పద్యం) - శ్రీరంజని (సీనియర్) 05. కనికరమా కనబడదు కన్నడబోవదు ప్రేమ (పద్యం) - దాసరి కోటిరత్నం 06. కన్నెయుసురు తగదండి వరకట్నాలను నిలపండి - బృందం 07. కలికమునకేనియును నోట గల్లలేదు (పద్యం) - శ్రీరంజని (సీనియర్) 08. కులలోప గుణలోపములు మాపుకొనుటకు (పద్యం) - బలిజేపల్లి 09. కొరగాని యీ తనువికేల దైవమా - కె. సత్యనారాయణ 10. చెడె ధర్మంబు నశించే నీతి హరియించేన్ (పద్యం) - తుంగల చలపతి రావు 11. జాతికినీ సూత్రంబే సంపత్కరమౌ సాధనము - పి. భానుమతి 12. ధీరమతీ దిగులేజికిరా ఊరకయేల నాదారిపోవ - దాసరి కోటిరత్నం 13. నా నోముల ఫలమే మనసా కోర్కె లెల్ల మానుట - దాసరి కోటిరత్నం 14. నీటైన యింగ్లీషు మోటారుసైకిల్ కొనిపెట్ట (పద్యం) - తుంగల చలపతి రావు 15. పరుగిడకే చంపకమే భ్రమరీ ప్రభాతము గని - పుష్పవల్లి 16. పరువు నశించె బండితులు బామరున్విని యింట (పద్యం) - కొచ్చర్లకోట సత్యనారాయణ 17. పలుకవేమే నా దైవమా రామ పరులు నవ్వేది న్యాయమా - పి. భానుమతి 18. పూలమొక్క లెటులున్నవో పోయి చూచెదన్ - పుష్పవల్లి 19. పెరవారి పిల్లకు వరుడేరుపడెనన మనపిల్లకెవ్వడో (పద్యం) - శ్రీరంజని (సేనియర్) 20. ప్రియ భారతమాతా నీ కన్యలగతి గనవమ్మా - బృందం 21. బ్రతుకీగతి కానేలా నాదగు పాపమదేమి స్వామి - కొచ్చర్లకోట సత్యనారాయణ 22. మంత్రివర్గములారా ఈ వరకట్నముల దోలగింపగా - 23. విధిగతి గడువతరమె పరమేశా విబుదేంద్రుకైనా - శ్రీరంజని (సీనియర్) 24. సంగీతసారమేరా జగతిలో జాతీయ తేజోవికాసంబేరా - బృందం 25. సీమ చదువు చాల సింపుల్ నన్నట (పద్యం) - తుంగల చలపతి రావు 26. సుందర నందకుమారా జయ బృందావన సంచారా - పి.భానుమతి, పుష్పవల్లి 27. స్వాతంత్ర్యమేలేదా యీ స్త్రీ జాతిలోన జనియింపనేలా - పి. భానుమతి 28. హితవును వినవిది యేమి ప్రారబ్ధమే యేగతి వేగుదు - శ్రీరంజని (సీనియర్) |
Saturday, August 11, 2012
వరవిక్రయం - 1939
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment