Wednesday, April 4, 2012

పెండ్లి పిలుపు - 1961


( విడుదల తేది: 05.05.1961 శుక్రవారం )
డి.బి. ఎన్. వారి 
దర్శకత్వం: ఆమంచర్ల శేషగిరిరావు 
సంగీతం: కె. ప్రసాదరావు 
తారాగణం: ఎన్.టి. రామారావు,దేవిక,కన్నాంబ, రేలంగి, గిరిజ, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు

01. ఇది రేయీ కాదోయీ గోపాలకా నడి వీధి ఇది చాలు చాలరా - జిక్కి, ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
02. ఏమని పిలవాలి నిన్నేమని పిలవాలి - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ 
03. చక్కనివాడే దొరికేడు టక్కరి రాధకు చెలికాడు - జిక్కి బృందం - రచన: శ్రీశ్రీ
04. తెలుసుకో ఓ ఓ జవరాలా అలుకతో నో నో అనుటేల - పి.బి.శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ
05. నాలోని అనురాగమంతా లోలోన అణగారునేమో ప్రియురాలి - ఘంటసాల - రచన: ఆరుద్ర 
06. నిగనిగలాడే చిరునవ్వు పెదవులపైన రానివ్వు నీ - మాధవపెద్ది, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
07. పాడవే రాధికా ఆరంభించిన ఈ రాగమునే ఆలపించవే - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ 
08. పున్నమి వెన్నెల మురిపించెనే పూచినా ఆశలు పులకించెనే - పి.సుశీల - రచన: ఆరుద్ర
09. మారెను ప్రేమసుధా విషముగా నిరాశ మదిలో రేగెకదా - పి.సుశీల - రచన:



No comments:

Post a Comment