Thursday, July 15, 2021

పక్కలో బల్లెం - 1965


( విడుదల తేది: 20. 11.1965 శనివారం )
శివశక్తి మూవీస్ వారి
దర్శకత్వం: ఎస్. ఆర్. పుట్టన్న (తొలి పరిచయము)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కాంతారావు,రాజశ్రీ,నాగభూషణం, ధూళిపాళ,వాణిశ్రీ

01. ఓహోయ్ ఓహోయ్ చిక్కిన చిలకను కానోయి - ఎస్. జానకి - రచన: మల్లాది
02. ఔరౌరా చీకట్లో చందమామ నిన్నిడిచిపోతానా - ఎల్. ఆర్. ఈశ్వరి, పి.సుశీల - రచన: కొసరాజు
03. మొదటిసారి చూసినపుడు ఎలావున్నది నన్ను - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి
04. రేయెల్ల వెలుగులు వెదజల్లు రాజా అందరిని చల్లగా - పి.సుశీల - రచన: మల్లాది

                                 - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. కదిలే నీడలలో కనబడువారెవరో - పి.సుశీల,సరోజిని బృందం - రచన: ముళ్ళపూడి
02. తెలుసో యేమో అందానికి అలకే అందం - పి.బి. శ్రీనివాస్ - రచన: ముళ్ళపూడి
03. రమ్మంది లేత వలపు వినబడలేదా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment