Wednesday, April 4, 2012

ప్రతిజ్ఞా పాలన - 1965


( విడుదల తేది: 30.06.1965 బుధవారం )
సురేష్ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: సి. ఎస్. రావు 
సంగీతం: మాష్టర్ వేణు 
తారాగణం: కాంతారావు, రాజశ్రీ, రాజనాల, ఎల్. విజయలక్ష్మి, పద్మనాభం, వాణిశ్రీ 

01. అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
02. ఆడపిల్ల మగవాడు కలసినప్పుడు - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్ 
03. గాలిలోన పైట చెంగు గంతులేసే నెందుకో - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: దాశరధి
04. చక చక జమ్ జమ్ తంగడి జయం మనదిరా తంగడి - మాధవపెద్ది, పిఠాపురం - రచన: కొసరాజు
05. చెలియా చెలియా వినవేమే కనులేమనెనో కలలేమనెనో - ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె
06. తలచుకుంటే మేను పులకరించేను తమకు తామే కనులు - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర 
07. నిజమాడుటయే నిష్ఠూరమురా నిర్దోషుల రక్షణ - పి.సుశీల కోరస్ - రచన: సముద్రాల జూనియర్
08. రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో అనురాగము సరాగము - పి.సుశీల,లత - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment