Thursday, July 15, 2021

ప్రచండ భైరవి - 1965


( విడుదల తేది: 22.10.1965 శుక్రవారం )
జయభేరి అర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: సి. యస్. రావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: కాంతారావు,రాజసులోచన,రాజనాల,బాలయ్య,సత్యనారాయణ,వాసంతి,రాజబాబు

01. కొండలలో నేనే కోనలలో నేనే లోయలన్ని నావేలే - పి.సుశీల - రచన: డా.సినారె
02. నగుమోము ముద్దుల మూట చురుకైన వెన్నెల తేట - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
03. నాలోని అందాలన్నీ నీ కోసమే నీలోని రాగాలన్నీ - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: సినారె
04. బావలూ బావలూ బావలూ సయ్యా .. అందగాడు మగసిరి - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర

                              - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఓ ఓ ఓ సుందరా బాల నీదిరా నిన్నే వలచిందిరా - ఎస్.జానకి బృందం - రచన: దాశరధి
02. ఓ పూలరంగడా ఓ.. పొద్దుపోయెరా కోరుకున్న చుక్క - ఎస్. జానకి - రచన: వీటూరి
03. నీదానరా నన్నేలరా ఓ ధీరా - ఎస్.జానకి,బి.వసంత,యేసుదాసు,వెంకట్రావు - రచన: వీటూరి




No comments:

Post a Comment