Thursday, April 5, 2012

పాండవ వనవాసం - 1965


( విడుదల తేది: 14.01.1965 గురువారం )
మాధవీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, ఎస్. వి. రంగారావు, సావిత్రి,గుమ్మడి,హరనాధ్,
రాజనాల,కాంతారావు,ఎల్. విజయలక్ష్మి,సంధ్య


01. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
02. ఏకచక్రపురాన ఎగ్గుసిగ్గులు (సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది- రచన: సముద్రాల సీనియర్
03. ఓ వన్నెకాడా నిన్ను చూసి నామేను పులకించెరా - ఎస్. జానకి బృందం - రచన: సముద్రాల సీనియర్
04. ఓ కమలాననా వికసితోత్పలోచనా నీలవేణీ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: సముద్రాల సీనియర్
05. కారున్ కూతలు కూయబోకుమిక గర్వాంధా (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్
06. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకులు (పద్యం) - ఘంటసాల (మహా భారతం నుండి )
07. ఙ్ఞానవిఙ్ఞానమోక్షదం మహాపాపరం దేవం (శ్లోకం) - మంగళంపల్లి - రచన: సముద్రాల సీనియర్
08. దేవా దీనబాంధవా అసహాయురాలరా కావరా దేవా - పి.లీల - రచన: సముద్రాల సీనియర్
09. ధర్మపరుడైన పతిని శోధనము చేయవచ్చె( పద్యం ) - పి. సుశీల - రచన: సముద్రాల సీనియర్
10. ధారుణి రాజ్యసంపద మదంబున కోమల (పద్యం) - ఘంటసాల (మహా భారతం నుండి )
11. నమో బ్రహ్మణ్యదేవాయా గో బ్రాహ్మణహితాయచ (శ్లోకం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
12. నా చందమామ నీవే భామ తారలే ఆన నీనీడనే - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
13. బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు - పి.సుశీల,పద్మనాభం - రచన: ఆరుద్ర
14. మహినేలే మహారాజు నీవే మనసేలే నెరజాణ - పి. లీల, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: సముద్రాల సీనియర్
15. మనోజవం మారుతతుల్యవేగం ( ఆంజనేయ దండకం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
16. మొగలీరేకుల సిగదానా మురిడీ గొలుసుల - ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
17. మాయలమారివై మొగలు (సంవాద పద్యాలు) - మాధవపెద్ది,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
18. రాగాలు మేళవింప ఆహా హృదయాలు పరవశింప - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
19. విధి వంచితులై విభవము వీడి అన్నమాటకోసం - ఘంటసాల కోరస్ - రచన: సముద్రాల సీనియర్
20. శాతనఖాగ్రఖండిత లసన్మద కుంజర కుంభముక్తము (పద్యం) - పి.లీల - రచన: సముద్రాల సీనియర్
21. శ్రీకృష్ణా కమలానాభా వాసుదేవా సనాతనా గోవిందా ( పద్యం) - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
22. హిమగిరి సొగసులు మురిపించును మనసులు - పి.సుశీల,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్No comments:

Post a Comment