Saturday, July 17, 2021

పాదుకా పట్టాభిషేకం - 1966


( విడుదల తేది:  16.06.1966 గురువారం )
అమరావతి చిత్ర వారి
దర్శకత్వం: వసంతకుమార్ రెడ్డి
సంగీతం: ఘంటసాల 
గీత రచన: వడ్డాది
తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, బాలయ్య, ధూళిపాళ,మిక్కిలినేని,సూర్యకాంతం 

01. అమ్మలగన్న యమ్మ హృదయమ్మున నీ చరణ (పద్యం) - ఎస్. జానకి
02. ఆలుబిడ్డల వీడు కారడవులందు మీరు వెతలొంద (పద్యం) - ఘంటసాల
03. ఇంద్రం ఓ విశ్వతస్పరి ఆవామహే  - వేద పండితులు
04. ఈశ్వరి మాయలే చిత్రము పరమేశ్వర లీలలు నిగూఢము - ఎస్. జానకి
05. ఓం రాజాది రాజాయ ప్రసన్న సాహినే నమో - వేదం పండితులు
06. ఓహో నా ప్రేయసి అరుదెంచినావా - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి

07. ఓహో సుందర ప్రకృతి జగతి నీ రూపమే - ఘంటసాల, ఎస్. జానకి కోరస్
08. కులగిరులు తలక్రిందులై కూలుగాక జగములన్నియు (పద్యం) - రాఘవులు
09. చరితార్దుడైన భరతుడు అరయగ భ్రహ్మాదులకును (పద్యం) - ఘంటసాల
10. నీదు చరితము ఆదర్శనీయమగును నీదు నామము (పద్యం) - పి.బి. శ్రీనివాస్
11. నేను నీయెడ చేసిన నేరములను కృపను మన్నించి (పద్యం) - ఘంటసాల
12. పరమపూజ్యుండైన భర్తను వేదించి పసుపు కుంకుమలను (పద్యం) - ఎస్.జానకి
13. పాలించితిని నేను పలువర్షములు ప్రజలందిల్ల కోసల (పద్యం) - పి.బి.శ్రీనివాస్
14. మంగళం కౌసలేంద్రయ మహనీయ గుణాత్మనే - బృందం - వాల్మీకి రామాయణం
15. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం - బృందం

16. రామయ తండ్రి రఘు రామయ తండ్రి ఎంత గొప్ప - ఘంటసాల బృందం
17. రామయను దివ్యనామము నియమంబున జపముజేసి (పద్యం) - ఘంటసాల
18. వినరయ్యా రామగాధ కనరయ్యా రామలీల - వైదేహి,సౌమిత్రి
19. వెడలుచుంటివా కారడవులకు శ్రీహరివైనను సామాన్యునివలె - ఘంటసాల
20. శ్రీరామచంద్రవరకౌముది భక్తలోక ( సుప్రభాతం) - వేదపండితులు
21. శ్రీరామచంద్రుడు రాజౌనట మన సీతమ్మతల్లి -  పిఠాపురం,వైదేహి బృందం

22. శ్రీవత్సాంకం చిదానందం యోగానిద్రా (శ్లోకం) - ఘంటసాల - వాల్మీకి రామాయణం
23. సర్వమంగళ గుణదీప సత్యరూప ఇంకులంబున (పద్యం) - ఎస్. జానకి
24. సార్వభౌములైన సర్వఙ్ఞలైనను మృత్యువునెదిరించ (పద్యం) - ఘంటసాల
25. సుగుణాభిరాముని నగుమోము చూడక పదునాలు (పద్యం) - పి.బి. శ్రీనివాస్
26. సూర్యచంద్రులు గతిదప్పిచెలగు గాక తారలన్నియు (పద్యం) - ఘంటసాల
27. హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసో.. శతమానం భవతి - వేద పండితులు




No comments:

Post a Comment