Saturday, July 17, 2021

పల్నాటి యుద్ధం - 1966


( విడుదల తేది:  18.02.1966 శుక్రవారం )
శ్రీ అనురూపా ఫిలింస్ వారి
దర్శకత్వం: గుత్తా రామినీడు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు, పి. భానుమతి, కాంతారావు, జమున,హరనాధ్

01. అంటరాని తనంపు టడుసులో దిగబడ్డ కడజాతి (పద్యం) - ఘంటసాల - రచన: జాషువ
02. అమ్మా బంగరు తల్లి నిను నమ్మిన కన్నెల కరుణించే వరదాయిని - పి.సుశీల - రచన: మల్లాది
03. అలుకమై బ్రహ్మనాయడు (సంవాద పద్యాలు ) - మాధవపెద్ది, పి. భానుమతి - రచన: జాషువ
04. ఆరయనాడు పెద్దపులివై నలగాముని ఇంటచేరి (పద్యం) - ఘంటసాల - రచన: జాషువ
05. కులగోత్రము.. సంకోచంబు లేకుండా మాలలతో (పద్యం) - పి. భానుమతి - రచన: జాషువ
06. కూతురి పుస్తె తెంచితివి కొండలు పిండిగ (పద్యం) - ఘంటసాల - రచన: జాషువ
07. గర్భ శత్రువుగాని కరుణింపుడన్నచో నెనరూని వాని (పద్యం) - ఘంటసాల - రచన: జాషువ
08. జయ శంభో శివశంకరా జగదీశా స్వయంభో ప్రభో - పి. భానుమతి - రచన: మల్లాది
09. తీయని తొలిరేయి ఇది తిరిగి రాని రేయీ వేయివేయి - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
10. నా తలగొట్టి తెత్తునని నల్వురిలో శపధము చేయు (పద్యం) - మాధవపెద్ది - రచన: జాషువ
11. పడవైతున్ నరసింహరాజు శిరమున్ పలనాటి వీరత్వ (పద్యం) - మంగళంపల్లి - రచన: జాషువ
12. పలనాడీతని తాతదా ప్రజలనీ బ్రహ్మన్న సృష్టించెనా (పద్యం) - పి. భానుమతి - రచన: సదాశివబ్రహ్మం
13. పుట్టింపగలవు నిప్పుకల కుప్పల మంట దరిలేని (పద్యం) - ఘంటసాల - రచన: జాషువ
14. బుగ్గి ఐనది నాదు ముత్తయిదువు తనంబు నల్లపూసల ( పద్యం) - ఎస్. జానకి - రచన: జాషువ
15. భీతి జనింప వారినిటు పెద్దలజేసి నుతింపనేలా (పద్యం) - పి. భానుమతి - రచన: బసవలింగ దేవర
16. మగవల్ సిగ్గిల కత్తిబట్టి యెటులో మంత్రిత్వ (పద్యం) - మాధవపెద్ది - రచన: జాషువ
17. రతిచేతి రాచిల్క రతనాల మొలకా కలకాలమలరు శీలము ( పద్యం) - మంగళంపల్లి - రచన: మల్లాది
18. రతిరాజా సుందర (పద్యం ) మాచెర్ల చెన్నెని మహిమచేదోడు - పి.సుశీల బృందం - రచన: మల్లాది
19. రమ్మంటే రావేమిరా నా రాజా రతిరాజ కిలకిల చిరునవ్వు - పి.సుశీల బృందం - రచన: కొసరాజు
20. వచ్చితి దూతగా నిటకు బ్రహ్మన పంప వినుండు వారు (పద్యం) - పిఠాపురం - రచన: జాషువ
21. వచ్చితి రాయబారినై బ్రహ్మన యానతి మీద ( పద్యం ) - మాధవపెద్ది - రచన: జాషువ
22. వెలుగే కరువాయె నిదురే రాదాయె బ్రతుకేమో - పి.సుశీల, ఎస్.జానకి - రచన: దాశరధి
23. వెలుగొచ్చెనే లేత వెలుగొచ్చెనే కలవారి లోగిలికి - స్వర్ణలత,వసంత బృందం - రచన: మల్లాది
24. శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్యమిదె - బి.గోపాలం - రచన: పులుపుల శివయ్య
25. శీలముగలవారి చినవాడ చివురంత దయలేని మొనగాడ - పి.సుశీల, మంగళంపల్లి - రచన: మల్లాది



No comments:

Post a Comment