Wednesday, April 4, 2012

పొట్టి ప్లీడర్ - 1966


( విడుదల తేది:  05.05.1966 గురువారం )
రేఖా మురళీ ఆర్ట్స్ వారి 
దర్శకత్వం: కె. హేమాంబరధరరావు 
సంగీతం: ఎస్.పి. కోదండపాణి 
తారాగణం: పద్మనాభం, గీతాంజలి, శోభన్‌బాబు, వాణిశ్రీ, రావికొండలరావు,రమణారెడ్డి 

01. ఊగెను మనసు పొంగెను వయసు ఎందుకనో - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరధి
02. ఇదిగో ఇదిగో తమాషా బ్రతుకంతా సరదాగా - ఎస్. జానకి బృందం - రచన: రాజశ్రీ                           03. ఓ అందమన్నది నీలో చూడాలి - ఎస్.జానకి, మాధవపెద్ది, పిఠాపురం - రచన: ఆరుద్ర
04. చీకటి విచ్చునులే వెన్నెల వెచ్చునులే ఎపుడొ ఒకసారి - ఘంటసాల - రచన: కొసరాజు 
05. జల్లుమని నను సోకెను గాలి గుండెలలొ - టి. ఆర్. జయదేవ్, సుమిత్ర - రచన: వీటూరి
06. పో పో పో పో పొట్టి ప్లీడరుగారు - ఎల్. ఆర్. ఈశ్వరి,పద్మనాభం - రచన: కె. అప్పలాచార్య
07. లాలిజో లాలిజో లాలీ లాలీ లాలిజో లాలిజో - పి.సుశీల - రచన: శ్రీశ్రీNo comments:

Post a Comment