( విడుదల తేది: 29.04.1966 శుక్రవారం )
| ||
---|---|---|
మహలక్ష్మి మూవీస్ వారి దర్శకత్వం: ఎస్.డి. లాల్ సంగీతం: టి.వి. రాజు తారాగణం: కాంతారావు, రాజశ్రీ, దండమూడి రాజగోపాల్, కామినేని ఈశ్వరరావు,చలం | ||
01. అనుజన్ముండటంచు సంతతము నాకానందసంజాత (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 02. అనుపమ వీర సింహుడని ఆలులమందు ప్రశస్తి - పద్యం - మాధవపెద్ది 03. అవశిష్ఠంబులు దీర్చి సర్వము పరిత్యాగము గావించి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 04. ఆలము సేయబూని నిటలాక్షుడు నన్నెదిరించు (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 05. ఇటు ఇటు ఓ రాజా ఇటు ఎటు ఎటు ఓ రాజ ఎటు రారాదా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 06. కలన జయింపలేక బలగర్వమడంగియు చింత (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 07. కలలన్ని ఫలియించె ఈనాడే తలపులు చిగురించె ఈ నాడే - పి.సుశీల - రచన: డా. సినారె 08. కాలదోషంబు పట్టిన ఘనత తోడ బ్రతుకు (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర 09. కాళీచిత్తసరోజబంబహర గంగా శశాంక ప్రియా - వెంకట్రావు - రచన: తాండ్ర 10. జపమేమి జేసెనో జనక మహారాజు కల్యాణరాముని కాళ్ళు (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 11. జయ జయ జానకిరామ రఘుకుల సోమా పావన - ఘంటసాల,సరోజిని - రచన: రాజశ్రీ 12. ధరణి శ్రీరామచంద్రుడే దైవమేని సీత భూజాత లోకమాత (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 13. నేనే నేనే మధుగీతి నవరసపూరిత నవవిలాసవతి నేనే - పి.సుశీల,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర 14. పండెన్ దుష్టచతుష్ఠయంబునకు పాపంబు ఆపదలు (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 15. పలికే రాగం పిలిచే భావం నేనేలే నింగిలోన నేలపైన నేనేలే - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 16. ప్రాంచితకీర్తిశాలి యగు పాండునృపాలుడు నాదు తండ్రి (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర 17. రామనామ సుధా మధురాతి మధుర పావానాక్షరసేవ (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 18. రామా రఘుకుల సోమా.. శ్రీరామ జయరామా నీలనీరద కోమల - ఘంటసాల - రచన: తాండ్ర 19. వీరుడనే ధీరుడనే వినవే ఓ భామా ఔనన్నా కాదన్నా - పి. శ్రీరామ్ - రచన: రాజశ్రీ 20. శ్రీరామ జయరామా నీల నీరజ కోమల శ్యామా - ఘంటసాల - రచన: తాండ్ర 21. సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందర ఏల - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 22. సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికే నీవే ( బిట్ ) - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 23. సురభామినీ సౌదామినీ కలహంస ఓలే ఇటురావే - ఘంటసాల - రచన: డా. సినారె |
Saturday, July 17, 2021
భీమాంజనేయ యుద్ధం - 1966
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment