( విడుదల తేది: 07.04.1966 గురువారం )
| ||
---|---|---|
శ్రీదేవి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సి. పుల్లయ్య సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు, కె. ఆర్. విజయ, నాగయ్య, ఎల్.విజయలక్ష్మి,శోభన్‌బాబు,పద్మనాభం, | ||
01. అక్కట కన్నుగానక మధాంధుడనై ప్రియురాలి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం 02. ఇదిగో వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహరాజా - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ 03. ఎనలేని ఆనందమీ రేయి మనకింక రాబోదు - ఎస్. జానకి, ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం 04. ఓ మహదేవ నీ పదసేవ భవతరణానికి నావా ఓ మహదేవా - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం 05. ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమో నమేస్తే ఓం ఓం ఓం - రచన: సదాశివబ్రహ్మం ( గాయకులు: పట్టాభి,రఘురాం,భద్రం,బాబు,గోపాలరావు,సరోజ,విజయలక్ష్మి,హైమావతి,కుమారి ) 06. ఓం నిధనపతయె నమహ: ఓం నిధనపాంతతికాయ - ఘంటసాల బృందం - మూలం: పాణీ మంత్రం 07. ఓం శివాయ నమహ: ఓం శివలింగాయ నమహ: ఓం జ్వలాయ - ఘంటసాల - శివార్చన 08. కామినీ మదన రారా నీ కరణకోరి నిలిచేరా కామినీ - ఘంటసాల,పి. లీల -రచన: సముద్రాల సీనియర్ 09. తరువుల నాశ్రయించిన లతావళీ పూవుల నవ్వులోప్పగా ( పద్యం ) - పి. సుశీల - రచన: సదాశివబ్రహ్మం 10. ద్యానము భక్తి జ్ఞానప్రపత్తి మానస .. ఓ మహదేవా - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం 11. ధర్మస్త్వాం త్వాం ధర్మస్త్వాం త్వాం ( వేదం ) - వేదపండితులు 12. నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ( శివార్చన ) - వడ్లమాని విశ్వనాధం 13. నవనవోజ్వలమగు యవ్వనంబు నీదు మధుర ( పద్యం) - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం 14. నాలోని రాగమీవే నడయాడు తీగవీవె పవళించెలోన - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 15. పరమగురుడు చెప్పిన వాడు - రాఘవులు, అప్పారావు, పిఠాపురం,కృష్ణమూర్తి, భద్రం - రచన: కొసరాజు 16. మౌనివరేణ్య శాపమున మానవినైనను రాజు దక్కె(పద్యం) - పి.సుశీల - రచన: సదాశివ బ్రహ్మం 17. వందే శంభుముమాపతిం సురగురుం వందే (శ్లోకం) - ఘంటసాల - ఆదిశంకరాచార్య కృతం 18. వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణా - పి.లీల, ఎ.పి.కోమల - రచన: సముద్రాల సీనియర్ 19. శంకరస్య చరితాకధామృతం చంద్రశేఖర గణాను (శ్లోకం) - ఘంటసాల - ఆదిశంకరాచార్య కృతం 20. శోకముతో నే మానితినై ఈ లొకములోన .. ఓ మహదేవా - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం 21. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే (సంప్రదాయ శ్లోకం) - ఘంటసాల |
Saturday, July 17, 2021
పరమానందయ్య శిష్యుల కధ - 1966
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment