Saturday, July 17, 2021

భక్త పోతన - 1966


( విడుదల తేది:  05.08.1966 శుక్రవారం )
భారత్ ఫిలింస్ వారి
దర్శకత్వం: గుత్తా రామినీడు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: గుమ్మడి, ఎస్.వి. రంగారావు, అంజలీదేవి, హరనాధ్, జయశ్రీ

01. అందెలు పలికెనులే నా అందెలు పలికెనులే ఔర ఇందరు - ఎస్. జానకి - రచన: డా. సినారె
02. అల వైకుంటపురంబులో నగరిలో ఆ మూల (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన
03. కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా పురవీధి  - ఘంటసాల కోరస్ - రచన: శ్రీనాధ కవి 
04. కాశికా విశ్వేశు కలిసె వీరారెడ్డి రత్నాంబరముంబులు (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీనాధ కవి
05. కాటుక కంటి నీరు చనుకట్టుపైయిన్‌బడ  (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన
06. కుళ్ళాయుంచితి కోకచుట్టితి మహాకూర్పాసమున్ (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీనాధ కవి
07. ఘనయమునా నదీ కల్లోల ఘోషంబు సరస (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీనాధ కవి
08. జన నాధోత్తమ దేవరాయనృపతీ చక్రేశా శ్రీవత్స (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీనాధ కవి
09. జయము జయము మనకు రాముని దయ - పి.బి.శ్రీనివాస్ బృందం - రచన: కొసరాజు
10. జోటీ, భారతి, యార్భటిన్‌మెరయుమీచోద్యం (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీనాధ కవి
11. డంబుచూపి ధరాతలమ్ముపై తిరుగాడు ( పద్యం ) - మాధవపెద్ది
12. దీనార టంకాల తీర్ధమాడించితి దక్షిణాధీశు  (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీనాధ కవి
13. నిన్నేకోరెనురా చెలియ నిన్నేకోరెనురా - పి. సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్
14. నీదయరాదా నిరుపమరామ నీల - పి.బి.శ్రీనివాస్ బృందం - రచన: సముద్రాల జూనియర్
15. పట్టి విడువరాదు నాచేయి పట్టివిడువరాదు - పి.బి. శ్రీనివాస్ - రచన: సముద్రాల సీనియర్
16. పలికెడెది భాగవతమట పలికించు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన
17. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ - మంగళంపల్లి - రచన: బమ్మెర పోతన
18. శరణము నీవే సీతమ్మా కరుణనను మాపై రానీవమ్మా - పి. లీల - రచన: సముద్రాల సీనియర్
19. శ్రావణమేఘాలు కూరిమి భావాలు - పి. సుశీల,పి.బి.శ్రీనివాస్,ఘంటసాల - రచన: ఆరుద్ర 
20. శారదనీరదేందు ఘనసారాపటీర మరళలమల్లికా - పి.బి.శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన
21. శ్రీమన్‌మహ మంగళాకాదుశ్రీసింగభూపా(దండకం) - పి.బి.శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన
22. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్ష - పి.బి.శ్రీనివాస్ - రచన: బమ్మెర పోతన
23. సర్వజ్ఞ నామధేయము శౌర్వునకే రావుసింగజన (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీనాధ కవి
24. సర్వమంగళనామా రామా సుగుణ - పి.బి.శ్రీనివాస్ బృందం - రచన: సముద్రాల సీనియర్
25. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్

                                       ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు

01. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా ( పద్యం ) - పి.బి. శ్రీనివాస్



1 comment:


  1. Sir, You have taken great efforts to collect these details which are long forgotten and are not easily available to common public any where else. In fact I could able to recollect the poems and listen to some of them after a long time with your help.
    I am realy happy that you are rendering yeomen service to the music lovers, with the introduction of those great Singers and their immortal compositions to the present generation.
    People of all ages can enjoy these albums even now, compared to the present day music/songs with lot of noise in the name of music.
    Thanks for your great Service.
    Prakasam Kotte
    Superintendent of Customs
    Pondicherry

    ReplyDelete