Friday, August 10, 2012

విజయ శంఖం - 1966


( విడుదల తేది:  21.05.1966 శనివారం )

సుజాత చిత్రా వారి
దర్శకత్వం: కె.వి. నందన్ రావు
సంగీతం: బి. గోపాలం
తారాగణం: బాలయ్య,రాజనాల,రేలంగి,మిక్కిలినేని,రాజశ్రీ,హేమలత,శాంత,కె.వి. చలం....

                    - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అదే అదే వద్దంటా పదే పదే చెబుతుంటా - మాధవపెద్ది - రచన: శంకరంబాడి సుందరాచారి
02. తుంటరి చినవాడా ఈ కొంటెతనమ్మేలా కన్నెను నన్ను - పి. సుశీల,పి.బి. శ్రీనివాస్ - రచన: కనకమేడల
03. దారికాచి వేచినానురా రేయిబవలు చూచినానురా - పి. సుశీల - రచన: కె.జి. వసంతాదేవి
04. పగలే చుక్కలు పొడిపిస్తా చక్కని చుక్కల పిలిపిస్తా - బి. గోపాలం, ఎస్. జానకి - రచన: కనకమేడల
05. పరవళ్ళు తోక్కేను నా మనసు ఈవేళ పరవశమందేను - పి. సుశీల - రచన: కనకమేడల
06. వచ్చావులే నచ్చావులే మా యింటికి వన్నె తెచ్చావులే - పి. సుశీల - రచన: కనకమేడల


No comments:

Post a Comment