Tuesday, April 24, 2012

శ్రీ కృష్ణమాయ - 1958


( విడుదల తేది: 12.06.1958 గురువారం )
శ్రీరాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: అక్కినేని, కె. రఘురామయ్య,రాజనాల,జమున,సూర్యకాంతం

01. అమ్మా నాస్తి అయ్యా నాస్తి చేతిలో చిల్లిగవ్వ నాస్తి భార్య నాస్తి - పిఠాపురం - రచన:  రావూరి
02. ఓం యోలొకాన్ సృజతి రజోరూపేణా బ్రాహ్మణా పాల్యతే (శ్లోకం) - వేద పండితులు
03. కుచేలోపాఖ్యానం .. కలడు కుచేలుండను (హరికధ) - ఘంటసాల, అక్కినేని
04. గడనగల మగని జూచిన అడుగడుగుల (పద్యం) - మాధవపెద్ది - రచన: వారణాసి శీతారామశాస్త్రి 
05. చానా నీ మోము చక్కని చందమామ (పద్యం) - ఘంటసాల - రచన: వారణాసి శీతారామశాస్త్రి 
06. చిలుకా ఏలనే కోపము తెలిపేను మనోభావము - ఘంటసాల,జిక్కి - రచన:  రావూరి
07. చిలుకా ఏలనే కోపము తెలిపేను ( బిట్ ) - జిక్కి - రచన:  రావూరి
08. జననమందిననాడే జనకుడౌ బ్రహ్మకు (పద్యం) - ఘంటసాల - రచన: వారణాసి శీతారామశాస్త్రి 
09. జయసుందర నందబాల గోపీజనలోల జయసుందర - ఘంటసాల - రచన:  రావూరి
10. తపమో శ్రీహరి నామసంస్మరణమో (పద్యం) - ఘంటసాల - రచన: వారణాసి శీతారామశాస్త్రి 
11. తరమే జగనాధతకునైనా తరుణీ విలాస విమోహము - రఘురామయ్య - రచన:  రావూరి
12. నను భవదీయ దాసుని మనంబున (పద్యం) - ఘంటసాల - రచన: ముక్కు తిమ్మన్న 
13. నను రారమ్మని చేరబిల్చి ఈ విధముగా  (పద్యం) - ఘంటసాల - రచన: మద్దెల పంచనాధం
14. నా వయసు నా సొగసు వనానికే వెన్నెలా యవ్వనానికే వెన్నెలా - జిక్కి - రచన:  రావూరి
15. నిదురించవయ్యా నా చిన్ని తనయా ఈ పూలజంపాల - ఘంటసాల - రచన:  రావూరి
16. నీ చిన్నారినోయి బిరాన చేరరావోయి ఈ రేయి రేపు రాదోయి - ఎస్. జానకి - రచన:  రావూరి
17. నీల వర్ణ నీ లీలలు తెలియ నా తరమా దేవాది దేవా - ఘంటసాల - రచన:  రావూరి
18. భాసురమైన ఈ జగతిపాలనకొక్క  (పద్యం) - రఘురామయ్య - రచన: వారణాసి శీతారామశాస్త్రి 
19. ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా - ఘంటసాల - రచన:  రావూరి
20. ముక్తి మార్గమును కనలేవా మాయమోహ (1 ) - రఘురామయ్య - రచన:  రావూరి
21. ముక్తి మార్గమును కనలేవా మాయమోహ (2 ) - రఘురామయ్య - రచన:  రావూరి
22. ముక్తి మార్గమును కనలేవా మాయమోహ (3 ) - రఘురామయ్య - రచన:  రావూరి
23. ముక్తి మార్గమును కనలేవా మాయమోహ (4 ) - రఘురామయ్య - రచన:  రావూరి
24. రావో దొరా మరలి రావో దొరా నీ దాసిపై కోపమా - జిక్కి - రచన:  రావూరి
26. వయ్యారి నన్ను జేరి సయ్యాటలాడరావే చక్కనిచుక్కవు - పిఠాపురం - రచన:  రావూరి

                                   - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు -

01. తంత్రులనుమీటి యెన్నో తంత్రాలు పన్ని కలహభోజ (పద్యం) - రచన: వారణాసి శీతారామశాస్త్రి 



No comments:

Post a Comment