Thursday, April 26, 2012

సంతానం - 1955


( విడుదల తేది: 05.08.1955 శుక్రవారం )
సాధనా వారి 
దర్శకత్వం: సి.వి. రంగనాధ దాస్ 
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి 
గీత రచన : అనిశెట్టి
తారాగణం: అక్కినేని,సావిత్రి,శ్రీరంజని,చలం, ఎస్.వి. రంగారావు, రేలంగి 

01. అమ్మా మాయమ్మా ఇలవేల్పువమ్మా మా పూజలే కొనుమా తల్లీ - జిక్కి
02. ఇది వింతజీవితమే వింత జీవితమే - సుసర్ల దక్షిణామూర్తి, సత్యవతి
03. ఈ చిట్టా అణామత్తు అంతా చిత్తులే పేరుకైన జమలేదే - ఘంటసాల 
04. ఈ లోకాన వెలియై విలపించుటేనా ఈ భాధలన్ని విధి వ్రాతలేనా - జిక్కి
05. కనుముసినా కనిపించే నిజమిదేరా ఇల లేదురా నీతి ఇంతేనురా - ఘంటసాల 
06. కలలు పండే కాలమంతా ... నిదురపోర తమ్ముడా (బిట్) - లతా మంగేష్కర్
07. చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వేంకట కవులు 
08. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయెనే - ఘంటసాల 
09. దేవి శ్రీదేవి మొరలాలించి పాలించి నన్నేలినావే దేవి శ్రీదేవి - ఘంటసాల 
10. నిదురపో నిదురపో నిదురపోరా తమ్ముడా నిదురలోన - లతా మంగేష్కర్
11. నిదురపో నిదురపో నిదురపోరా తమ్ముడా నిదురలోన - లతా మంగేష్కర్ ,ఘంటసాల 
12. పోకన్ మానదు దేహమేవిధమునన్ పోషించి రక్షించినన్ - ఘంటసాల - రచన: బమ్మెర పోతన
13. బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వేంకట కవులు 
14. మురళీ గానమిదేనా తీరని కోరికలే తీయని వేణువలై తోటలోన - జిక్కి బృందం
15. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె (పద్యం) - ఘంటసాల - రచన: బమ్మెర పోతన 
16. సంతోషమేల సంగీతమేల పొంగి పొరలేను మనసీవేళ - కె. జమునారాణి,కోదండపాణి



No comments:

Post a Comment